chat_bubble_outline Chat with Astrologer

ప్రముఖుల జాతకం శోధన ద్వారా

మైఖేల్ జోర్డాన్ దశా ఫల జాతకము

మైఖేల్ జోర్డాన్ Horoscope and Astrology
పేరు:

మైఖేల్ జోర్డాన్

పుట్టిన తేది:

Feb 17, 1963

పుట్టిన సమయం:

15:55:44

పుట్టిన ఊరు:

Brooklyn

రేఖాంశం:

73 W 56

అక్షాంశము:

40 N 38

సమయ పరిధి:

-4

సమాచార వనరులు:

765 Notable Horoscopes

ఆస్ట్రోసేజ్ రేటింగ్:

సూచించబడిన


మైఖేల్ జోర్డాన్" యొక్క భవిష్యత్తు పుట్టిన నుంచి April 20, 1979 వరకు

ఇది మీకు మంచి యోగదాయకమైన కాలం. మీరు సాధించినదానిపట్ల ఎంతో తృప్తిని, మీకు కలిగిస్తుంది. ఈసమయంలో, మీరు జీవితాన్ని పూర్తి ఆశావహంగానూ, జీవకళ ఉట్టిపడుతూ గడుపుతారు. మీకు ప్రయాణానికి, చదువుకి, జీవితంలో ఎదగడానికి కావలసినంత అవకాశం దొరుకుతుంది. మీ రు మగవారైతే, స్త్రీ వలన, స్త్రీఅయితే పురుషునివలన మీ పరిధిలో, ఉపకారం పొందుతారు. మీకు లభించవలసిన గౌరవంఅంతటి స్థాయిలోనూ,మీకు లభ్యమౌతుంది. జీవితం మరింత స్థిరపడుతుంది. స్పెక్యులేషన్ వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి. స్థలం లేదా వాహనం పొందే అవకాశం ఉన్నది. .

మైఖేల్ జోర్డాన్" యొక్క భవిష్యత్తు April 20, 1979 నుంచి April 20, 1986 వరకు

ఇది మీకు మిశ్రమ కాలం. ఈ సమయంలో, మీరు మానసిక వత్తిడిని, అలసటను ఎదుర్కొంటారు. మీ వ్యాపార రీత్యా భాగస్వాములతో సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థికంగా ఈ సమయం మంచిదికాదు. ప్రయాణాలు సఫలం కావు. మీకు అతి దగ్గరివారితో భేదాభిప్రాయాలు రావచ్చును కనుక, ఇటువంటి పరిస్థితుల నుండి తప్పించుకొండి. రిస్క్ లు తీసుకునే బుద్ధిని త్రుంచి, మానుకోవాలి.ఏదిఏమైనా, ఇదిప్రేమకు , రొమాన్స్ కు సరైన సమయం కాదు. మీరు ప్రేమ మరియు, సంబంధాలలో అతి జాగ్రగా ఉండాలి, లేకుంటే, అవి మీకు అగౌరవాన్ని కలిగించి, ఇంకా మన్ననను కూడా పోగొడతాయి

మైఖేల్ జోర్డాన్" యొక్క భవిష్యత్తు April 20, 1986 నుంచి April 20, 2006 వరకు

మీరు ప్రయత్నించే వ్యక్తిగత సంబంధాలు అంతగా ఫలవంతంకావు పైగా, ఇంటా బయటా పనిచేసే చోట కొంతవరకు చికాకులకు దారితీయవచ్చును. మీ ఆరోగ్యం కోసం జాగ్రత్తను వహించండి. అలాగే మీ ప్రతిష్ట.ను మెరుగు పరుచుకోచూడండి. ఇంద్రియపరమైన (సెన్స్యుఅల్) ఆలోచనలు నిరాశ పరచడమే కాక కొంత అవమానకరంకూడా. ఇతర స్త్రీపురుషులతో సామరస్య ధోరణి కొంత తగ్గవచ్చును. మీ జీవితంలో మీ ఆరోగ్య సమస్యలు కొంత అస్తవ్యస్తతను కలగచేయవచ్చును. అనవసర ఖర్చులకు పాల్పడే అవకాశమున్నది. మొత్తంమీద ఇది మీకు అంతగా సంతోషదాయక కాలం కాదు. శారీరకంగా మీకు నీరసంగా నిస్పృహగా అనిపిస్తుంది.

మైఖేల్ జోర్డాన్" యొక్క భవిష్యత్తు April 20, 2006 నుంచి April 20, 2012 వరకు

అనుకోని సమస్యలు తలెత్తవచ్చును. బంధువులతో హార్థిక సంబంధాలు నెరపడం మంచిది. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. దీర్ఘ కాల అనారోగ్యం కలగవచ్చును. జీవిత భాగస్వామి మరియు సంతానం యొక్క ఆరోగ్యం కూడా కనిపెట్టుకొని ఉండాలి. చాటుమాటు వ్యవహారాలు చేయరాదు. వ్యాపార విషయాలు కూడా నిజానిజాలు తెలుసుకొనే చేపట్టాలి. కురుపులు లేచే అవకాశమున్నది.

మైఖేల్ జోర్డాన్" యొక్క భవిష్యత్తు April 20, 2012 నుంచి April 20, 2022 వరకు

మీ ప్రణాళికలను అమలు పరచడానికి ఇది మీకు అనుకూలమైన కాలం. తారాబలం మీకు సానుకూలంగా ఉన్నాయి కనుక మైథునానందం మరియు వివాహ జీవితపు ఆనందాన్ని పొందుతారు. ఆధ్యాత్మిక ద్వారాలు తెరుచుకుంటాయి. కాకపోతే, తత్సంబంధ అవకాశాలకు కొంత సంసిద్ధత అవసరం. బిడ్డను కోరుకుంటే, సుఖ ప్రసవం కూడా దారిలో ఉన్నట్లే. మీరు రాసినదానికి ప్రశంసలు లభిస్తాయి. విద్యార్థులకు తమ చదువులో సత్తా ప్రదర్శించగల కాలం, వారు బాగా రాణిస్తారు. ఈ కాలం లో, సంతానయోగం ఉన్నది, అందునా ఆడశిశువు కు అవకాశం ఎక్కువగా ఉంది.

మైఖేల్ జోర్డాన్" యొక్క భవిష్యత్తు April 20, 2022 నుంచి April 20, 2029 వరకు

మీకు మిశ్రమ ఫలితాలు కలిగే కాలమిది. చిన్న చిన్న అనారొగ్యాలే కదా అని నిర్లక్ష్యం చేయకండి, ఏమంటే, అవే పెద్దవిగా మారవచ్చును. అటువంటి శ్రద్ధ చూపవలసిన అనారోగ్యాలు, అల్సర్, కీళ్ళ సంబంధమైన రుమాటిజం, వాంతులు, తల మరియు, కంటి సంబంధ సమస్యలు, కీళ్ళ జాయింట్ల వద్ద నొప్పి, లేదా, బరువైన లోహవస్తువు పడడంవలన వచిన బొప్పి(లంప్) మొదలైనవి ఉన్నాయి. కష్టతర పరిస్థితులు ఎదురైతే, బెంబేలు పడిపోకుండా, మరల అదృష్టం మరల మిమ్మల్నివరిస్తుందని ధీమాతో నిలబడండి. ప్రభుత్వంతోను, సీనియర్ అధికారులతోను వివాదాలు కలగవచ్చును. కనుక జాగ్రత్తగా ఉండండి. స్పెక్యులేషన్లకి, రిస్క్ లకి అనుకూలమైన సమయం కాదు.

మైఖేల్ జోర్డాన్" యొక్క భవిష్యత్తు April 20, 2029 నుంచి April 20, 2047 వరకు

ఈ ఏడాది మీరు నష్టాల భర్తీకి క్రొత్త ఆలోచనలు చేస్తారు. కానీ అవి నష్టాలకే దారితీస్తాయి. ఏమంటే, వ్యయంకూడా స్థిరంగా పెరుగుతూ వస్తున్నది. ఇది దీర్ఘకాలంలో నేరుగా అంత లాభసాటికాదు. శత్రువులనుండి, న్యాయ పరమైన సమస్యలు కలగవచ్చును. అయితే మీరు, ఉన్నచోటు నుండే నిరాడంబరంగా ఉంటూ, మీ స్థిరత్వాన్ని పైకి కనపడనివ్వండి. అయితే ఈ ఔట్ లుక్ కొద్దికాలమే పనిచేస్తుంది. మధ్యస్థం మరియు దీర్ఘకాల ప్రోజెక్ట్ లు ఒప్పుకోవడం మొదలుపెట్టడం మంచిది. మీ కంటికి సంబందించిన సమస్యలుండవచ్చును. ఇతర స్త్రీ పురుషులుల తో హార్థికమైన సంబంధాలు త్వరితంగా ఆర్థిక ప్రయోజనాలను ఇస్తాయా అని పరిశీలించుకోవడం ముఖ్యం. మీ గర్ల్ / బాయ్ ఫ్రెండ్ వలన సమస్య రావచ్చును.

మైఖేల్ జోర్డాన్" యొక్క భవిష్యత్తు April 20, 2047 నుంచి April 20, 2063 వరకు

మీగురించి తగిన జాగ్రత్త తీసుకొండి. మితిమీరిన బాధ్యతలను నెత్తికెత్తుకోవద్దు. అలా అయితే చాలాకాలం పాటు, మీజీవితాన్ని సవ్యంగా గడపగలుగుతారు. కాకపోతే, కొన్ని నిరాశలు ఎదురుకావచ్చును. మీ ధైర్యం అంకితభావన మీ సుగుణాలు. ఇవి కొంతమందిని కించపడేలా చేయవచ్చు. పెద్ద మొత్తంపెట్టుబడులకు పోవద్దు. ఏమంటే, మీరు అనుకున్నట్లుగా పరిస్థితులు అనుకూలించక పోవచ్చును. మీ స్నేహితులు, సహచరులనుండి, అనుకున్నట్లుగా సరైన సహకారం అందకపోవచ్చును. కుటుంబ సభ్యుల దృక్పథం మీకు భిన్నంగా ఉండవచ్చును. ఆరోగ్యం కాస్త చికాకు పరచవచ్చును. తల త్రిప్పటం, జ్వరం దాడులు, చెవి ఇన్ఫెక్షన్ మరియు వాంతులు కలగవచ్చును.

మైఖేల్ జోర్డాన్" యొక్క భవిష్యత్తు April 20, 2063 నుంచి April 20, 2082 వరకు

ఆటంకాలతో మీ ఈ దశ మొదలవుతున్నది. దానికి కారణం, మీ పని ప్రదేశంలో గల పోటీ కారణంగా తెలెత్తిన వత్తిడులు . ఈ పరిస్థితులని నెట్టుకురావడానికి మీరు మరింత సరళతనుపాటించాలి. క్రొత్త ప్రాజెక్ట్ లు, రిస్క్ లు మానాలి. వివాదాలు, లేదా ఉద్యోగమార్పు ఆలోచన మానాలి. మీ మాట తీరు, కమ్యునికేషన్ లని సానుకూల (పాజిటివ్) దృక్పథంతో తోను, అహింసాయుతంగానుఉంచుకోవాలి. దీనివలన మాట, వ్రాత పలుకులవలన కలిగే ఇబ్బందులను అధిగమించవచ్చును. ఇతర స్త్రీ పురుషులతోమీకుసత్సంబంధాలు ఉండవు. జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కలత పెడుతుంది. వీలైనంతవరకు అనవసరమైన ప్రయాణాలు మానాలి. మీరు అనుకోని విచారాలు, నిరాధారమైన నీలాపనిందలు కూడా ఎదుర్కోవలసి రావచ్చును

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer