chat_bubble_outline Chat with Astrologer

ప్రముఖుల జాతకం శోధన ద్వారా

యాష్ దశా ఫల జాతకము

యాష్ Horoscope and Astrology
పేరు:

యాష్

పుట్టిన తేది:

Jan 5, 2005

పుట్టిన సమయం:

00:00:00

పుట్టిన ఊరు:

Herat

రేఖాంశం:

62 E 11

అక్షాంశము:

34 N 20

సమయ పరిధి:

4.5

సమాచార వనరులు:

Dirty Data

ఆస్ట్రోసేజ్ రేటింగ్:

పనికిరాని సమాచారం


యాష్" యొక్క భవిష్యత్తు పుట్టిన నుంచి August 21, 2006 వరకు

మీకు ఇది శారీరకంగాను మానసికంగాను అనుకూలమైన కాలం . మీ బంధువులకు ప్రత్యేకించి మీ సోదరులకి ఎదగడానికి మంచి సమయం. సఫలత ఖచ్చితమే కాబట్టి, మీ జీవితానికి సంబంధించిన ప్రయత్నాలు చెయ్యండి. వస్తు సంచయం కలుగుతుంది. మీ శతృవులెవరూ మీముందు కుప్పిగంతులు వేయలేరు. ఈ సమయంలో మీ కోరిన ది నెరవేరగలదు. విజేతగా నిరూపితమౌతారు.

యాష్" యొక్క భవిష్యత్తు August 21, 2006 నుంచి August 21, 2024 వరకు

క్రొత్త పెట్టుబడులు మరియు రిస్క్ లు అవాయిడ్ చెయ్యాలి. ఈ దశలో మీకు అవాంతరాలు మరియు అడ్డంకులు ఎదురు కావచ్చును. పనిచేసే ఉద్యోగస్తులైతే, అభివృద్ధిని చూస్తారు. అదికూడా కష్టపడి పనిచేసి, దీర్ఘ కాలంగా ఆశావహ దృక్పథం కలిగి ఉంటే, ఇది సాధ్యం. విజయానికి దగ్గరి దారేదీ లేదు కదా. మీరు చక్కని ఫలితాలకోసం స్థిరంగా నిరంతరంగా పనిచేస్తూ పోవాలి. సంవత్సర ప్రారంభంలో, పని పరిస్థితులు, కొద్దిగా అస్తవ్యస్థంగా వత్తిడి కలిగించేలా ఉంటాయి. ఇలాంటప్పుడు క్రొత్త అభివృద్ధిని లేదా వేగంగా పనిచెయ్యడం ఉండకూడదు. ఈ సానుకూల సమయంలో మీ ఆరోగ్య పరిస్థితులు మిమ్మల్ని సరిగా పనిచేసి మీ లక్ష్యాలను చేరుకోనివ్వవు. అందుకే ఆరోగ్య పరీక్షలు అవసరం. సాధారణంగా జ్వరం సమస్యకి చెక్ చేయించుకోవాలి.

యాష్" యొక్క భవిష్యత్తు August 21, 2024 నుంచి August 21, 2040 వరకు

ఆధ్యాత్మికంగా మీరు ఎంత అంకితమైతే, అంతగా మీ వ్యక్తిగత అవసరాలు నెరవేర్చుకోగలుగుతారు. ఇంకా, ఎంత గాఢంగా మీరు మీ తత్వ చింతన పరివర్తనని అంగీకరించగలిగిఉంటే, అంత శక్తివంతంగా , మీరు మీ అభివృద్ధికి అనుసంధించబడతారు. మీరు చేస్తున్న డిగ్రీ లేదా సర్టిఫికేట్ కోర్స్ ని పూర్తిచేస్తే, ఎంతో ప్రయోజనం పొందగలరు. మీ వ్యక్తిగత అభివృద్ధిలో గల గాఢమైన మార్పులను వ్యక్తపరచడానికి గల ఉత్సాహం చూపడానికి ఇదే మంచి సమయం. మీ పని సంబంధమైన లేదా సమాజ పరమైన ఉన్నతమైన నియమాలు విలువలను తెలియపరచడంలో సఫలమౌతారు. మీ దృక్పథం, ఆశావహంగా ఉంటుంది. ఈ సమయంలో, మీ శత్రువులు కష్టాలలో పడతారు. మీ పథకాలకు కార్యరూపం ఎప్పుడైతే తీసుకువస్తారో అప్పుడు, ఆదాయం వస్తుందని ఎదురు చూడవచ్చును. మీకు, ప్రభుత్వం, మంత్రివర్గం నుండి , లాభం కలుగుతుంది. పనిజరగడం కోసం, వారితో కలిసి పనికూడా చేయవచ్చును. వ్యాపారం విస్తరించడం, లేదా ఉద్యోగంలో పదోన్నతి రావడం జరుగుతుంది. కుటుంబ సౌఖ్యం తప్పక కలుగుతుంది.

యాష్" యొక్క భవిష్యత్తు August 21, 2040 నుంచి August 21, 2059 వరకు

భౌతికంగా ను మానసికంగాను కూడా మీకీ దశ ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ బంధువులకు కూడా మంచి కాలం. మీ జీవితకాలంలో గల కెరియర్ కోసం చేసే ప్రయత్నాలను కొనసాగించండి. ఏమంటే, ఇది కలిసివచ్చే కాలం. వస్తు లాభం కూడా సూచితం. ఈ సమయంలో భూమి, యంత్ర పరికరాల కొనుగోలు కూడా జరుగుతుంది. వ్యాపారం లోను, వాణిజ్యంలోను లాభాలు నిశ్చయం. మీ శతృవులు మీముందు, తోక ఝాడించలేరు, మీకు అపకారం చేయలేరు. ప్రేమవిషయాలలో ఇది మీకు అనుకూలమైన కాలం. మీ కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ సహకారం అందుతుంది.

యాష్" యొక్క భవిష్యత్తు August 21, 2059 నుంచి August 21, 2076 వరకు

ప్రయాణాలు ఉత్సాహవంతంగా ఉండి, సమానవ్యక్తుల పరిచయ సంబంధాల సంభ్రమాని కి దారి తీస్తుంది. మీరు తెలివితో, ఇంటా బయటాబాధ్యతలను నిర్వర్తించడమే కాకుండా ఈ రెండిటిద్వారా మీ జీవితంలోముఖ్యమైన విషయాలను నిర్వర్తిస్తారు. చాలాకాలంగా గల కలలు సాకారం అవుతాయి. అంతే కాక, కొద్దిగా కష్టమే అయినా అవి మీకు ఎదుగుదలకు కారణమౌతాయి. మంచి ఆదాయంతోపాటు, పేరుప్రతిష్ఠలు వస్తాయి. పాతస్నేహితులను కలవడం కూడా ,సూచింపబడుతోంది. స్త్రీ అయితే మరొక పురుషునితోను, మగవారైతే మరొక స్త్రీతోను పరిచయం కలుగుతుంది. పై అధికారులనుండి కొంత సాయం అందుతుంది. లేదా బాధ్యతాయుతమైన వారు లేదా పరపతిగల పదవిలో ఉండేవారి నుండి మీకు సహాయం అందుతుంది.

యాష్" యొక్క భవిష్యత్తు August 21, 2076 నుంచి August 21, 2083 వరకు

ఒకవేళ, ఉద్యోగస్తులైతే, సంవత్సరం మహా దూకుడుగా ఉంటుంది చురుకుగా డైనమిజం మరియు ఎదుగుదల ఉంటాయి. ఏదేమైనా, పని పరిస్థితులు వత్తిడితోనే ఉంటాయి. పై అధికారులతో వాదప్రతివాదాలు, ప్రతిస్పర్థలు ఉంటూనే ఉంటాయి. సాధారణంగా ఈ దశ అంతగా బాగుండదు. ఏమంటే, దగ్గరి సహచరులు, స్నేహితులు, మరియు కుటుంబ సభ్యులు, అందరూ దూరంగా అనిపిస్తారు. పెద్దగా మార్పు ఉండదు, వాంఛితం కూడా కాదు. మీ దృక్పథం, అసభ్య భాషా పదజాలం అలవాటు, అతి దగ్గరైన వారితో, కొన్ని సమస్యలను సృష్టిస్తుంది. కనుక మీ మాటలను అదుపులో ఉంచుకొండి.

యాష్" యొక్క భవిష్యత్తు August 21, 2083 నుంచి August 21, 2103 వరకు

జనాలు మీవైపు చూస్తూ, సలహా కోసం మీవద్దకు చేరుతారు. ఎన్నో విషయాలు వాటంతట అవే పరిష్కరింపబడి సఫలం అవుతాయి. కాలం మీకు అదృష్టాన్నితెస్తుంది. శక్తిని , ధైర్యాన్ని అందిస్తుంది. ఏమైనా, అధికారులనుండి లాభదాయకమైన అంశాలు, గుర్తింపు లభిస్తాయి. కనుక ఇది మంచి కాలం. కనుక మీరు క్రొత్త వాటికోసం ప్రయత్నించడం, క్రొత్త ప్రదేశాలకు వెళ్ళడం కోసం ప్రయత్నించవచ్చు. వాహనం పొందే అవకాశం ఉన్నది. ఇచ్చిపుచ్చుకునే కొన్ని క్రొత్తపరిచయాలు సంబంధాలు బలపడతాయి. మీ సంతానానికికూడా ఈసమయంలో కలిసివస్తుంది.

యాష్" యొక్క భవిష్యత్తు August 21, 2103 నుంచి August 21, 2109 వరకు

ఈ సమయంలో మీరు, శారీరకంగా బలహీనంగా ఉండటంతో, శ్రమకోర్చే పనులు చేపట్టలేరు. మీరు అనైతికమైన పనులలో నిమగ్నం అయేఅవకాశమున్నది. మీరు వ్యవసాయ సంబంధించినవారైతే, నష్టాలు కలగవచ్చును. పైఆధికారుల నుండి సమస్య ఎదురవ వచ్చును. మీ అమ్మగారిని, అనారోగ్యం చికాకు పరవచ్చును. ఇంటిలో అవాంఛనీయ మార్పు కలగవచ్చును. ర్యాష్ గా బండిని నడపవద్దు.

యాష్" యొక్క భవిష్యత్తు August 21, 2109 నుంచి August 21, 2119 వరకు

ఇది మీకు అత్యంత యోగదాయకమైన కాలం. ఆర్థిక విషయమై ప్రయోజనాలు ఉంటాయి. ఆకస్మిక ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకుని, బంధుమిత్రులను కలిసే అవకాశం ఉన్నది. అనుకూలమైన కాలం కనుక, చక్కగా వినియోగించుకొనండి. స్త్రీలవలన, పై అధికారులవలన, ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. డబ్బుకు సంబంధించినంతవరకు కూడా మంచి ఫలదాయకమైన సమయం.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer