chat_bubble_outline Chat with Astrologer

ప్రముఖుల జాతకం శోధన ద్వారా

ఆనంద్ రాజన్ దశా ఫల జాతకము

ఆనంద్ రాజన్ Horoscope and Astrology
పేరు:

ఆనంద్ రాజన్

పుట్టిన తేది:

Apr 17, 1987

పుట్టిన సమయం:

12:0:0

పుట్టిన ఊరు:

Nagpur

రేఖాంశం:

79 E 12

అక్షాంశము:

21 N 10

సమయ పరిధి:

5.5

సమాచార వనరులు:

Unknown

ఆస్ట్రోసేజ్ రేటింగ్:

పనికిరాని సమాచారం


ఆనంద్ రాజన్" యొక్క భవిష్యత్తు పుట్టిన నుంచి August 21, 1990 వరకు

ఉద్యోగ అంశాలు చాలవరకు ఆశించినకంటె తక్కువగా ఉంటాయి. మొత్తంమీద అంత సంతృప్తికరంగా ఉండదు. పనిచేసే చోట చీకాకు ఒత్తిడి ఉంటాయి. రిస్క్ ఉండే లక్షణాలు ఏవి ఉన్నాకానీ మొత్తంగా విసర్జించాలి. ఏ ముఖ్యమైన పనినీ మీరు చేపట్టవద్దు. వృత్తి పరంగా మీకు ఈ సంవత్సరం ఆటంకాలు మరియు సవాళ్ళు అనుభవంలోకి వస్తాయి. అస్థిరత, అయోమయం ఉంటాయి. మీ స్వంతమనుషులనుండి మీకు సహాయం అందదు. మీకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు జరిగే అవకాశం ఉంటుంది.మీదగ్గరి వ్యక్తుల అనారోగ్యం మీకు ఆతృతను కలిగిస్తుంది. మీకు ఈ దశలో, కుటుంబ సంబంధ సమస్యలు ఎదురవుతాయి. మీరు వీలైనంత వరకు నిరాడంబరంగాఉంటూ మార్పులేమీ చేపట్టకుండా ఉండండి.

ఆనంద్ రాజన్" యొక్క భవిష్యత్తు August 21, 1990 నుంచి August 21, 2007 వరకు

ఎంతోకాలంగా మీరుపడుతున్న కష్టం ఫలించుతుంది. ఇక మీరు రిలాక్స్ అయి, విజయానందాన్ని అనుకూడా. ఎందుకంటే, కష్టాల కలతల కాలం తరువాత వస్తున్న మంచి సమయం. మీకు నష్టదాయకమైన స్పెక్యులేషన్ లు మానగానే, మీ ఆర్థిక పరిస్థితిచక్కబడుతుంది. మీకు సహాయకర, మరియు ప్రయోజనకరమైన భాగస్వాములు మరియు, ప్రయాణాలలో మీకు లభిస్తారు. రాజకీయవ్యక్తులతోను లేదా ఉన్నతాధికారులతోను స్నేహాన్ని పెంపొందించుకుంటారు. ఈ సమయయంలోమీకు పుత్రసంతానంకలగవచ్చును.

ఆనంద్ రాజన్" యొక్క భవిష్యత్తు August 21, 2007 నుంచి August 21, 2014 వరకు

మీరు చక్కని ఫలితాలకోసం స్థిరంగా నిరంతరంగా పనిచేస్తూ పోవాలి. చురుకుగా డైనమిజం మరియు ఎదుగుదల ఉంటాయి. . మీ సహోద్యోగులతోను, పై అధికారులతోను చక్కటి సంబంధాలను, ర్యాపోర్ట్ ని నెరపగలరు. మీకు, ఆదాయ వనరులు బాగున్నాయి. మీ కుటుంబంతోజీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. ఆధ్యాత్మికంగా మీరు చాలా మంచిస్థితిలో ఉంటారు. మీరు పదోన్నతిని కోరుకుంటే కనుక , మీకు తప్పక లభిస్తుంది. మీ స్నేహ బృందం ఇంకా విస్తరిస్తుంది. ఆకస్మిక ప్రయాణం, అదృష్టాన్ని తెస్తుంది. ఈ దశలో అభివృద్దిని పొంది, దానధర్మాలు చేస్తారు.

ఆనంద్ రాజన్" యొక్క భవిష్యత్తు August 21, 2014 నుంచి August 21, 2034 వరకు

దీనికి చీకటి కోణంలో, ఇది తగువులకి దారితీసి, ప్రేమించినవారి దూరంఅవడం భగ్న ప్రేమ సంభవించవచ్చును. చేయవలసినదల్లా, ఈ సమయంలో, ఇతరుల విషయాలలో తల దూర్చవద్దు. మీ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, రిస్క్ లో ఉన్నాయి. ఏదైనా మచ్చవచ్చే స్కాండల్ లో ఇరుక్కోవచ్చును. మీ పరువు దెబ్బతినవచ్చును. ధనాగమనం జరిగినా, చెప్పనవసరం లేకనే ఖర్చులూ అంతగానూ కనిపిస్తాయి. ఈ సమయం ప్రమాదకరం, కనుక మీరు మరింత జాగరూకత వహించాలి. ప్రయాణాలు ఫలవంతంకావు కనుక మానాలి.

ఆనంద్ రాజన్" యొక్క భవిష్యత్తు August 21, 2034 నుంచి August 21, 2040 వరకు

ఇది మీకు, స్వయం వ్యక్తీకరణకు మీ కల్పనా నైపుణ్యాలకు పనిచెప్పి వృద్ధిపొందేకాలం. మీ పనిసంబంధ ప్రదేశాలలో మంచి మార్పును అనుకోనిరీతిలో వస్తుందని ఎదురు చూడవచ్చును. మరియు, వృత్తి సంబంధంగా చేసే పనులు మిమ్మల్ని, ప్రత్యేకంగా నిలబెడతాయి. పై అధికార్లనుండి, సీనియర్ల నుండి అనుకూలత లభిస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలోను, వృత్తిపరంగానూ, అనుకూల మార్పులు జరుగుతాయి. తల్లితంద్రుల తరఫున ఆస్తులు సమకూడవచ్చును. ఈ కాలంలో మీరు తప్పక విజయం సాధిస్తారు , ఇంకా మీ కల లు నెరవేరడం చూస్తారు.

ఆనంద్ రాజన్" యొక్క భవిష్యత్తు August 21, 2040 నుంచి August 21, 2050 వరకు

మీ ప్రణాళికలను అమలు పరచడానికి ఇది మీకు అనుకూలమైన కాలం. తారాబలం మీకు సానుకూలంగా ఉన్నాయి కనుక మైథునానందం మరియు వివాహ జీవితపు ఆనందాన్ని పొందుతారు. ఆధ్యాత్మిక ద్వారాలు తెరుచుకుంటాయి. కాకపోతే, తత్సంబంధ అవకాశాలకు కొంత సంసిద్ధత అవసరం. బిడ్డను కోరుకుంటే, సుఖ ప్రసవం కూడా దారిలో ఉన్నట్లే. మీరు రాసినదానికి ప్రశంసలు లభిస్తాయి. విద్యార్థులకు తమ చదువులో సత్తా ప్రదర్శించగల కాలం, వారు బాగా రాణిస్తారు. ఈ కాలం లో, సంతానయోగం ఉన్నది, అందునా ఆడశిశువు కు అవకాశం ఎక్కువగా ఉంది.

ఆనంద్ రాజన్" యొక్క భవిష్యత్తు August 21, 2050 నుంచి August 21, 2057 వరకు

మీ పై అధికారులనుండి లేదా బాధ్యతాయుతమైన లేదా పరపతిగల వ్యక్తుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. వృత్తిపరంగా మీరు రాణిస్తారు. ఉద్యోగంలోను, కుటుంబంలోనుకూడా ముఖ్యమైన బాధ్యతలను స్వీకరించవలసి ఉంటుంది. అలాగే, మీ ఉద్యోగజీవితంలో, నిష్ణాతులైనవారిని మీ ప్రయాణ సమయాలలో కలిసే చక్కటి అవకాశం వస్తుంది. మీరు విలువైన లోహాలు, రత్నాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ సంతానానికి ఈ సమయంలో మీ ప్రత్యేక శ్రద్ధ అవసరమౌతుంది.

ఆనంద్ రాజన్" యొక్క భవిష్యత్తు August 21, 2057 నుంచి August 21, 2075 వరకు

ఇది మీకు మిశ్రమ ఫలితాలనిచ్చే కాలం. మీ వృత్తి రంగంలో మీ శాయ శక్తులా పనిచేస్తారు. మీ స్థిర నిశ్చయం అనేది ఫలితం పట్ల సవ్యమైన ఇన్ టాక్ట్ ని కలిగి ఉండాలి. అలాగే మీరు ఒకసారి నిశ్చయించుకున్నాక దానిని వదిలి పెట్టకూడదు. మీ వ్యక్తిగత ప్రవర్తనలో మీరు అహంకారపూరితమయ్యే సూచన కనిపిస్తున్నది. ఇది మిమ్మల్ని ప్రజాదరణకు , దూరం చేసి చెడ్డపేరుని తేవచ్చును. అందుకే వ్యక్తులతో మసిలేటప్పుడు, మరింత సరళతను , (ఫ్లెక్జిబిలిటీని), సౌమ్యతను అలవరచుకోండి. మీరు మీ సోదరీ సోదరులను సమర్థిస్తారు. మీ బంధువులకు సమస్యలు కలుగుతాయి.

ఆనంద్ రాజన్" యొక్క భవిష్యత్తు August 21, 2075 నుంచి August 21, 2091 వరకు

ఈ దశ మీకు, అన్ని పెత్తనాలను తప్పనిసరిగా తేనున్నది. ఒక విదేశీ పరిచయం, లేదా సంబంధం, మీకు ఉపయోగపడనున్నది. వారు, మీరు ఎంతోకాలంగా పొందడానికై తపన పడినట్టి స్థాయి, అధికారం మరియు అనుకోని విధంగా చక్కని ఆదాయం కలగడానికి మూలకారణం అవుతారు. మీరు స్వ శక్తిని నమ్మడం, అదే భావనని కొనసాగించండి. ఈ ఏడాది, మిమ్మల్ని సంపూర్ణంగా ఒక క్రొత్త స్థాయిని అందుకునేలా చేస్తుంది. కుటుంబ వాతావరణం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. దూర ప్రయాణం ప్రయోజనకరం కాగలదు. మతంపట్ల మీరు ఇష్టాన్ని చూపడం , తత్సంబంధ దానాది కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer