chat_bubble_outline Chat with Astrologer

ప్రముఖుల జాతకం శోధన ద్వారా

ఉల్ దశా ఫల జాతకము

ఉల్ Horoscope and Astrology
పేరు:

ఉల్

పుట్టిన తేది:

Dec 26, 1987

పుట్టిన సమయం:

00:00:00

పుట్టిన ఊరు:

Kabul

రేఖాంశం:

69 E 10

అక్షాంశము:

34 N 31

సమయ పరిధి:

4.5

సమాచార వనరులు:

Dirty Data

ఆస్ట్రోసేజ్ రేటింగ్:

పనికిరాని సమాచారం


ఉల్" యొక్క భవిష్యత్తు పుట్టిన నుంచి April 6, 1989 వరకు

మీరు మీ భాగస్వాములు/ సహచరులతోమంచి సత్సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించినా ఫలించదు. అభివృద్ధి పెరుగుదల అంత సులభం కాదు. ఈ దశ మీకు సవాళ్ళతోను, కష్టాలతోనుఆరంభమవుతుంది. వివాదం మరియు అనవసర కోపపూరిత దాడులు జరుగుతాయి. ఆకస్మిక నష్టాలు కలగవచ్చును. ఆరోగ్య సమస్యలు చికాకు పరచవచ్చును. లాభదాయకం కాని ఒప్పందాలను మీరు పూర్తి చేయవలసి రావచ్చును. వ్యతిరేకపరిస్థితులలో, నిరోధక శక్తిని, రెసిస్టెన్స్ ని పెంపొందించుకొంఇడి. రిస్క్ తీసుకోవడం ఆపాలి, అన్ని రకాల స్పెక్యులేషన్లను మాని అవాయిడ్ చెయ్యాలి.

ఉల్" యొక్క భవిష్యత్తు April 6, 1989 నుంచి April 6, 2005 వరకు

ఆరోగ్యాన్ని పరిరక్షించుకొని, మీగురించి, మీ అవసరాలను తీర్చుకోవడానికిగాను అవసరమైన శారీరక శ్రమను కలిగించే క్రీడలలో పాల్గొనడం బహుశః మంచి సాధనంగా భావించుతారు. మీయొక్క ఈ లోతైన పరిజ్ఞానం, మీరు, చురుకుగా మారి, మీశక్తిని పొందడానికి సహాయం చేస్తుంది. మీరు వెదజల్లే గొప్పశక్తి పుంజాలు తప్పనిసరిగా ఎంతోమంది తమకుతామే, ఏదోవిధంగా సహాయపడడానికి ముందుకు వచ్చేలా, వారిని మీ జీవితంలోకి ఆకర్షిస్తాయి. మీ జీవితభాగస్వామి మీ విషయానందాలకి తనవంతు కృషిని అందించుతారు. పనిచేసే చోట నాయకత్వం వహించడానికి మీకు పిలుపు వస్తుంది. అక్కడ మీ శక్తిని సమయాన్ని వెచ్చించవలసి వస్తుంది. మీరు ఎంతో గౌరవింపబడతారు, ప్రచుర కీర్తివంతులౌతారు.

ఉల్" యొక్క భవిష్యత్తు April 6, 2005 నుంచి April 6, 2024 వరకు

ప్రయాణ అభిలాష ఉండడం వలన కొంత అలసట ఉండవచ్చును. మీకు ఒకమూల కూరొనడం నచ్చదు కనుక కొంత అలసటకు కారణమౌతుంది. కెరియర్ లో మార్పుకు లోనవుతూ వత్తిడులతో మొదలవుతుంది. క్రొత్త ప్రాజెక్ట్ లు, రిస్క్లు తీసుకోకుండా ఉండడలి. క్రొత్త పెట్టుబడులు ఒప్పందాల కమిట్ మెంట్ లు ఆపాలి. లాభాలకు సూచనలున్నాకానీ ఆటు పోట్లుంటాయి. కనుక సౌకర్యవంతంగా అనిపించదు. లౌకిక సుఖాల రీత్యా,ఈ దశ అంతగా మంచిది కాదు. మత సంబంధ ,మరియు ఆధ్యాత్మిక పరంగా ఏ చర్యలు చేపట్టినా కష్టాలను ండి బయట పడెయ్యడానికి, సహాయమవుతుంది. మీ బంధువుల ద్వారా కొంత విచారం కలగ వచ్చును. ఆకస్మిక నష్టాలు, యాక్సిడెంట్లకు అవకాశమున్నది.

ఉల్" యొక్క భవిష్యత్తు April 6, 2024 నుంచి April 6, 2041 వరకు

ఆస్తి సంబంధ లావాదేవీలద్వారా మంచి ప్రయోజనాలు కలిగే కాలమిది. ఆర్థిక వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కరించబడతాయి. మీరు క్రొత్త ఆదాయ మార్గాలను గుర్తించగలుగుతారు. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న వేతనపెంపు అమలులోకి వస్తుంది. వ్యాపార ప్రయాణాలు సఫలం కావడమేకాక, ఫలవంతంగా కానవస్తాయి. ఈ కాలం ముఖ్య లక్షణం ఏమంటే, మీ స్థాయి ఏదైనా అగుగాక, మీకు లభించే గౌరవ ప్రపత్తులలో సానుకూల ఎదుగుదల కానవస్తుంది. మీరు డబ్బును విలాసాలకు ఖర్చు పెట్టడానికి, మరియు, క్రొత్త బండి కొనడానికి వెచ్చించడానికే మొగ్గు చూపుతారు.

ఉల్" యొక్క భవిష్యత్తు April 6, 2041 నుంచి April 6, 2048 వరకు

మీ వ్యాపార భాగస్థులతో లేదా సహచరులతో పథకాల అమలు విధానాలు, గురించి అయోమయం(కన్ఫ్యూజన్) భేదాభిప్రాయాలు కలిగే అవకాశం ఉన్నది. భారీ విస్తరణ మరియు దీర్ఘకాల పథకాలు అమలు హోల్డ్ లో పెట్టడం మంచిది.ఈ దశ అంతా కూడా ప్రధాన దృష్టి (ఫోకస్)అంతా ప్రస్తుతం గల వనరుల నుండి లాభాలను ఆర్జించే దిశగా ఆలోచించాలి. వీలైనంత వరకు ప్రయాణాలను మాని అవాయిడ్ చెయ్యండి. మీ శతృవులు మీకు హాని చెయ్యడానికి శాయ శక్తులా ప్రయత్నిస్తారు. మీ మిత్రుల గురించి కూడా మీరు కాస్త హెచ్చరికగా ఉండాలి. ఎందుకంటే, వారు మోసానికి సూచన కూడా. మీగురించి చక్కటి శ్రద్ధ తీసుకొండి. కారణమేమంటే అదే మీకు ,చింతకు కారణమవుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలకు అవకాశాలున్నాయి కనుక ఆరోగ్యంగురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. అలాగే, ఈ సమయంలో, వాస్తవంలో , ప్రాక్టికల్ గా ఉండడానికి యత్నింఛండి. నిజానికి మీకు పనికిరాని విధానల వైపుకు ఆకర్షితులవచ్చును. ధన నష్టం సూచన ఉన్నది. శీలం లేని వ్యక్తుల గురించి వివాదాలు ఉండవచ్చును.

ఉల్" యొక్క భవిష్యత్తు April 6, 2048 నుంచి April 6, 2068 వరకు

ఏదో విధంగా కాలం, అదృష్టం మీ పై మీ చర్యలపై దృష్టి ప్రసరించుతాయి. మీరు చేసిన పనులకు, శ్రమకు కితాబునిచ్చుకుని, ఇతరులు దానిని గుర్తించి, మీవైపు తలెత్తిచూసేటందుకు ఇది తగిన వేళ. మీ తల్లితండ్రులతోను, మీపిల్లలతోను, బంధువులతోను అదే దగ్గరితనాన్ని కొనసాగిస్తారు. కబుర్లు అందచేయడం, సంప్రదింపులు ఫలించుతాయి, మీకు క్రొత్త అవకాశాలుచేకూరుస్తాయి. వ్యాపారరీత్యా/ ఉద్యోగపరంగా వగైరా తరచు ప్రయాణాలు ఉంటాయి. మీరువిలువైన లోహాలు, రత్నాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

ఉల్" యొక్క భవిష్యత్తు April 6, 2068 నుంచి April 6, 2074 వరకు

ఈ సమయంలో మీరు, శారీరకంగా బలహీనంగా ఉండటంతో, శ్రమకోర్చే పనులు చేపట్టలేరు. మీరు అనైతికమైన పనులలో నిమగ్నం అయేఅవకాశమున్నది. మీరు వ్యవసాయ సంబంధించినవారైతే, నష్టాలు కలగవచ్చును. పైఆధికారుల నుండి సమస్య ఎదురవ వచ్చును. మీ అమ్మగారిని, అనారోగ్యం చికాకు పరవచ్చును. ఇంటిలో అవాంఛనీయ మార్పు కలగవచ్చును. ర్యాష్ గా బండిని నడపవద్దు.

ఉల్" యొక్క భవిష్యత్తు April 6, 2074 నుంచి April 6, 2084 వరకు

మీకు ఇది శారీరకంగాను మానసికంగాను అనుకూలమైన కాలం కాదు. ఆరోగ్య సంబంధమైన చికాకులు మీ మానసిక ప్రశాంతతను దెబ్బ తీస్తాయి. మీ వైరివర్గం వారు మీ కుటుంబ సభ్యుల ముందు, స్నేహితుల ముందు మీ ప్రతిష్ఠను కళంకపరిచే ప్రయత్నం చేయవచ్చును. కనుక మీ రు అటువంటి వారికి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్య సంబంధమైన చికాకులకు అవకాశం ఉన్నందున మీరు ఎంతో జాగ్రత్తగా ఉండడం అవసరం. ఇంకా మీ జీవిత భాగస్వామియొక్క ఆరోగ్యం కూడా పాడయే అవకాశం ఉన్నది.

ఉల్" యొక్క భవిష్యత్తు April 6, 2084 నుంచి April 6, 2091 వరకు

ఆర్థిక లావాదేవీలు లాభదాయకం కాదు. మీ కుటుంబంలో మరణం సంభవించవచ్చును. కుటుంబ తగాదాలు మీకు మనో ప్రశాంతతను పోగొట్టవచ్చును. మీ కఠినమైన సంభాషణలతో లేదా ఉపన్యాసంతో స్వయంగా సమస్యలు తెచ్చుకోగలరు. వ్యాపార సంబంధమైన ఒక చెడు వార్త మీకు వస్తుంది. భారీ నష్టాలు సూచన. అనారోగ్యాలు, ఇబ్బంది పెట్టవచ్చును.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer