chat_bubble_outline Chat with Astrologer

ప్రముఖుల జాతకం శోధన ద్వారా

అజామ్ ఖాన్ దశా ఫల జాతకము

అజామ్ ఖాన్ Horoscope and Astrology
పేరు:

అజామ్ ఖాన్

పుట్టిన తేది:

Aug 14, 1948

పుట్టిన సమయం:

12:00:00

పుట్టిన ఊరు:

Rampur

రేఖాంశం:

87 E 29

అక్షాంశము:

26 N 4

సమయ పరిధి:

5.5

సమాచార వనరులు:

Unknown

ఆస్ట్రోసేజ్ రేటింగ్:

పనికిరాని సమాచారం


అజామ్ ఖాన్" యొక్క భవిష్యత్తు పుట్టిన నుంచి December 27, 1951 వరకు

ఆదాయ పరిస్థితి మరియు బ్యాంక్ బ్యాలెన్స్ మెరుగుపడతాయి. క్రొత్త ప్రయత్నాలు చేయడానికి ఇది మంచి కాలం. ఈ సంధికాలంలేదా మార్పు క్రొత్త పరిచయాలకు, బంధుత్వాలకు సూచిస్తున్నది. తద్వారా లాభించవచ్చుకూడా. ఇంతకుముందరి పనులు, క్రొత్తగా మొదలెట్టిన పనులు అన్నీ కోరుకున్న రీతిలోనే శుభ ఫలితాలను సమకూర్చడమే కాకుండా మీ బహుకాల స్వప్నాలన్నీ ఫలిస్తాయి. పైఅధికారులు, లేదా బాధ్యతగల, పరపతిగల వ్యక్తుల పదవులలోగల వ్యక్తులనుండి సహాయం అందుతుంది. ఈ రోజుల్లో అన్నివిధాలా అభివృద్ధి కానవస్తున్నది. మీరు, మీ జీవిత భాగస్వామితో సంబంధాలపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అలాగే, హెచ్చరికగా ఉండడం అవసరం.

అజామ్ ఖాన్" యొక్క భవిష్యత్తు December 27, 1951 నుంచి December 27, 1958 వరకు

మీ వ్యాపార భాగస్థులతో లేదా సహచరులతో పథకాల అమలు విధానాలు, గురించి అయోమయం(కన్ఫ్యూజన్) భేదాభిప్రాయాలు కలిగే అవకాశం ఉన్నది. భారీ విస్తరణ మరియు దీర్ఘకాల పథకాలు అమలు హోల్డ్ లో పెట్టడం మంచిది.ఈ దశ అంతా కూడా ప్రధాన దృష్టి (ఫోకస్)అంతా ప్రస్తుతం గల వనరుల నుండి లాభాలను ఆర్జించే దిశగా ఆలోచించాలి. వీలైనంత వరకు ప్రయాణాలను మాని అవాయిడ్ చెయ్యండి. మీ శతృవులు మీకు హాని చెయ్యడానికి శాయ శక్తులా ప్రయత్నిస్తారు. మీ మిత్రుల గురించి కూడా మీరు కాస్త హెచ్చరికగా ఉండాలి. ఎందుకంటే, వారు మోసానికి సూచన కూడా. మీగురించి చక్కటి శ్రద్ధ తీసుకొండి. కారణమేమంటే అదే మీకు ,చింతకు కారణమవుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలకు అవకాశాలున్నాయి కనుక ఆరోగ్యంగురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. అలాగే, ఈ సమయంలో, వాస్తవంలో , ప్రాక్టికల్ గా ఉండడానికి యత్నింఛండి. నిజానికి మీకు పనికిరాని విధానల వైపుకు ఆకర్షితులవచ్చును. ధన నష్టం సూచన ఉన్నది. శీలం లేని వ్యక్తుల గురించి వివాదాలు ఉండవచ్చును.

అజామ్ ఖాన్" యొక్క భవిష్యత్తు December 27, 1958 నుంచి December 27, 1978 వరకు

పవిత్ర యాత్ర చేసే అవకాశముంది. మీకు రొమాంటిక్ ఆకర్షణీయమైన దృక్పథం ఉన్నది. ఇదిమీకు సానుకూల సంబంధాలను ఇంతవరకు లేనివారితో కూడా, పరిచయాలు పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. మీ ఇష్టాలు కొంతవరకు నెరవేరుతాయి. అవి మీరు పనిచేసే నిచ్చెన క్రమం గల ఉన్నత పదవికి చెందిన ప్రమోషన్లు కావచ్చు, వ్యాపార లాభాలు కావచ్చును, క్రొత్తబండి లేదా క్రొత్త భూమి సాధించగల వీలుంది. మొత్తంమీద మీకిది శుభ సమయం.

అజామ్ ఖాన్" యొక్క భవిష్యత్తు December 27, 1978 నుంచి December 27, 1984 వరకు

ఇది మీకు, స్వయం వ్యక్తీకరణకు మీ కల్పనా నైపుణ్యాలకు పనిచెప్పి వృద్ధిపొందేకాలం. మీ పనిసంబంధ ప్రదేశాలలో మంచి మార్పును అనుకోనిరీతిలో వస్తుందని ఎదురు చూడవచ్చును. మరియు, వృత్తి సంబంధంగా చేసే పనులు మిమ్మల్ని, ప్రత్యేకంగా నిలబెడతాయి. పై అధికార్లనుండి, సీనియర్ల నుండి అనుకూలత లభిస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలోను, వృత్తిపరంగానూ, అనుకూల మార్పులు జరుగుతాయి. తల్లితంద్రుల తరఫున ఆస్తులు సమకూడవచ్చును. ఈ కాలంలో మీరు తప్పక విజయం సాధిస్తారు , ఇంకా మీ కల లు నెరవేరడం చూస్తారు.

అజామ్ ఖాన్" యొక్క భవిష్యత్తు December 27, 1984 నుంచి December 27, 1994 వరకు

ఇది మీకు అత్యంత యోగదాయకమైన కాలం. ఆర్థిక విషయమై ప్రయోజనాలు ఉంటాయి. ఆకస్మిక ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకుని, బంధుమిత్రులను కలిసే అవకాశం ఉన్నది. అనుకూలమైన కాలం కనుక, చక్కగా వినియోగించుకొనండి. స్త్రీలవలన, పై అధికారులవలన, ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. డబ్బుకు సంబంధించినంతవరకు కూడా మంచి ఫలదాయకమైన సమయం.

అజామ్ ఖాన్" యొక్క భవిష్యత్తు December 27, 1994 నుంచి December 27, 2001 వరకు

మీరు అల్ప సంతోషబుద్ధి, అన్నిటినీ తేలికగా తీసుకునే తత్వం వదులుకోవాలి. లేకపోతే, అది మీ ఉజ్జ్వల భవిష్యత్తును కళావిహీనం చేస్తుంది. ఇంకా, పాత పద్ధతులలో కష్టపడుతూ, జీవితంలో పైకి రావడానికి, ఎంతో కష్ట పడవలసి వస్తుంది. ఆర్థికంగా ఇది మీకు కష్ట కాలమే. ఆఖరుకుదొంగతనం మోసాలు, వివాదాలకు కూడా ఎదుర్కొని పోరాడాలేమో. మీకు పని ఒత్తిడులు పెరగడం, అక్కడ బాధ్యతలు బాగా పెరగడం చూస్తారు. ఆరోగ్యరీత్యా ఇది మీరు కొంత కలతపడవలసిన కాలం. చెవి, కన్ను సంబంధ సమస్యలు ఎదుర్కొంటారు. మీ జీవిత భాగస్వామి కి కూడా ఆరోగ్య పరమైన చీకాకులు ఉంటాయి. మీ మానసిక ప్రశాంతత కలతపడే ఉంటుంది.

అజామ్ ఖాన్" యొక్క భవిష్యత్తు December 27, 2001 నుంచి December 27, 2019 వరకు

మీరు మీ భాగస్వాములు/ సహచరులతోమంచి సత్సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించినా ఫలించదు. అభివృద్ధి పెరుగుదల అంత సులభం కాదు. ఈ దశ మీకు సవాళ్ళతోను, కష్టాలతోనుఆరంభమవుతుంది. వివాదం మరియు అనవసర కోపపూరిత దాడులు జరుగుతాయి. ఆకస్మిక నష్టాలు కలగవచ్చును. ఆరోగ్య సమస్యలు చికాకు పరచవచ్చును. లాభదాయకం కాని ఒప్పందాలను మీరు పూర్తి చేయవలసి రావచ్చును. వ్యతిరేకపరిస్థితులలో, నిరోధక శక్తిని, రెసిస్టెన్స్ ని పెంపొందించుకొంఇడి. రిస్క్ తీసుకోవడం ఆపాలి, అన్ని రకాల స్పెక్యులేషన్లను మాని అవాయిడ్ చెయ్యాలి.

అజామ్ ఖాన్" యొక్క భవిష్యత్తు December 27, 2019 నుంచి December 27, 2035 వరకు

మీకుగల సంగీత నైపుణ్యాలను పంచుకోవడాన్ని మీరు ఆనందపడతారు. అలాగే, సరిక్రొత్త సంగీత సంబంధ కళాఖండాన్ని రూపొందించే అవకాశం కూడా లేకపోలేదు. మీ పని సంబంధమైన లేదా సమాజ పరమైన ఉన్నతమైన నియమాలు, విలువలను తెలియపరచడంలో ఎంతగానో సఫలమౌతారు. మీ పథకాలకు కార్యరూపం ఎప్పుడైతే తీసుకువస్తారో అప్పుడు, ఆదాయం వస్తుందని ఎదురు చూడవచ్చును. డబ్బు తప్పక మీ చేతికందుతుంది. మీ వ్యక్తిగత విశ్వాసాలు, స్వప్నాలు, తత్వవిచారాలను తప్పక ప్రభావితం చేస్తుంది. మీ శత్రువులు మిమ్మల్ని నిలువరించలేరు. మొత్తంమీద, ఈ కాలం మీకు మంచి సంతోషదాయకంఅనడం నిశ్చయం. మీ కుటుంబసభ్యులకు మరొకరు అదనంగా ఒకరు జతపడతారు.

అజామ్ ఖాన్" యొక్క భవిష్యత్తు December 27, 2035 నుంచి December 27, 2054 వరకు

భౌతికంగా ను మానసికంగాను కూడా మీకీ దశ ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ బంధువులకు కూడా మంచి కాలం. మీ జీవితకాలంలో గల కెరియర్ కోసం చేసే ప్రయత్నాలను కొనసాగించండి. ఏమంటే, ఇది కలిసివచ్చే కాలం. వస్తు లాభం కూడా సూచితం. ఈ సమయంలో భూమి, యంత్ర పరికరాల కొనుగోలు కూడా జరుగుతుంది. వ్యాపారం లోను, వాణిజ్యంలోను లాభాలు నిశ్చయం. మీ శతృవులు మీముందు, తోక ఝాడించలేరు, మీకు అపకారం చేయలేరు. ప్రేమవిషయాలలో ఇది మీకు అనుకూలమైన కాలం. మీ కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ సహకారం అందుతుంది.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer