chat_bubble_outline Chat with Astrologer

ప్రముఖుల జాతకం శోధన ద్వారా

బార్బరా హెర్షే దశా ఫల జాతకము

బార్బరా హెర్షే Horoscope and Astrology
పేరు:

బార్బరా హెర్షే

పుట్టిన తేది:

Feb 5, 1948

పుట్టిన సమయం:

10:01:00

పుట్టిన ఊరు:

Los angeles

రేఖాంశం:

118 W 15

అక్షాంశము:

34 N 3

సమయ పరిధి:

-8

సమాచార వనరులు:

Web

ఆస్ట్రోసేజ్ రేటింగ్:

సూచించబడిన


బార్బరా హెర్షే" యొక్క భవిష్యత్తు పుట్టిన నుంచి May 25, 1952 వరకు

ఇది మీకు మిశ్రమ కాలం. ఈ సమయంలో, మీరు మానసిక వత్తిడిని, అలసటను ఎదుర్కొంటారు. మీ వ్యాపార రీత్యా భాగస్వాములతో సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థికంగా ఈ సమయం మంచిదికాదు. ప్రయాణాలు సఫలం కావు. మీకు అతి దగ్గరివారితో భేదాభిప్రాయాలు రావచ్చును కనుక, ఇటువంటి పరిస్థితుల నుండి తప్పించుకొండి. రిస్క్ లు తీసుకునే బుద్ధిని త్రుంచి, మానుకోవాలి.ఏదిఏమైనా, ఇదిప్రేమకు , రొమాన్స్ కు సరైన సమయం కాదు. మీరు ప్రేమ మరియు, సంబంధాలలో అతి జాగ్రగా ఉండాలి, లేకుంటే, అవి మీకు అగౌరవాన్ని కలిగించి, ఇంకా మన్ననను కూడా పోగొడతాయి

బార్బరా హెర్షే" యొక్క భవిష్యత్తు May 25, 1952 నుంచి May 25, 1972 వరకు

ఈ కాలం మీకు వచ్చే పోయే అన్ని విషయాలలోనూ సఫలతను తెస్తుంది. మీ వృత్తి ఉద్యోగాల జీవితంలో కొంత ఆహ్లాదకర వాతవరణం లోమీకు చక్కని గుర్తింపు రావడం జరుగుతుంది. విరామానికి, రొమాన్స్ కి అనుకూల సమయం. మీ సోదర సోదరులు ఈ ఏడాది అభివృద్ధిలోకి వస్తారు. మీ ఆదాయంలో పెరుగుదల మీ శ్రమకు ఫలితం కనపడుతుంది. కుటుంబ జీవితం చాలా సంతోష దాయకం. ఒక ఉత్తేజకరమైన ఉద్యోగావకాశం, ప్రశంస, గుర్తింపు, లేదా ప్రమోషన్ కి ఎక్కువ అవకాశం ఉన్నది.మీరు బంగారు వస్తువులు , విలువైన రత్నాలు కొంటారు. సాధారణంగా మీరు స్నేహితులతోను, సహచరులతోను వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులతోను చక్కగా కలిసిమెలిసి ఉంటారు.

బార్బరా హెర్షే" యొక్క భవిష్యత్తు May 25, 1972 నుంచి May 25, 1978 వరకు

ఇది మీకు, స్వయం వ్యక్తీకరణకు మీ కల్పనా నైపుణ్యాలకు పనిచెప్పి వృద్ధిపొందేకాలం. మీ పనిసంబంధ ప్రదేశాలలో మంచి మార్పును అనుకోనిరీతిలో వస్తుందని ఎదురు చూడవచ్చును. మరియు, వృత్తి సంబంధంగా చేసే పనులు మిమ్మల్ని, ప్రత్యేకంగా నిలబెడతాయి. పై అధికార్లనుండి, సీనియర్ల నుండి అనుకూలత లభిస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలోను, వృత్తిపరంగానూ, అనుకూల మార్పులు జరుగుతాయి. తల్లితంద్రుల తరఫున ఆస్తులు సమకూడవచ్చును. ఈ కాలంలో మీరు తప్పక విజయం సాధిస్తారు , ఇంకా మీ కల లు నెరవేరడం చూస్తారు.

బార్బరా హెర్షే" యొక్క భవిష్యత్తు May 25, 1978 నుంచి May 25, 1988 వరకు

కుటుంబంలో చక్కని సామరస్యత, అవగాహనలతో అనుకూల వాతావరణం కానవస్తున్నది. మీ జ్ఞానాన్ని పెంచుకుని, మీ సహోద్యోగులనుండి కొంత నేర్చుకోవడానికిమనుకూలసమయం. స్నేహితులతోను, విదేశీయులతోను, మంచి సంబంధాలు నెరిపితే ఫలవంతమౌతాయి. ఇది స్థలాలు పొందడానికి వేళ కావచ్చును. దానధర్మాలు చేయగలరు. మీ సంతానంకూడావిజయాలు సాధించి,మీకుఆనందాన్ని కలిగించగలరు. బహు చక్కనిజీవితం మీకోసం భవిష్యత్తులో ఎదురు చూస్తున్నది.

బార్బరా హెర్షే" యొక్క భవిష్యత్తు May 25, 1988 నుంచి May 25, 1995 వరకు

కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగించవచ్చును. ప్రయాణాలు కలిసిరావు కనుక మానవలసింది. అనవసర ఖర్చులు అవుతాయి కనుక జాగ్రత్త గా ఉండాలి. స్నేహితులతోను, సహచరులతోను జాగ్రత్త, కొన్నిసార్లు, మీ న్యాయ నిర్ణయం,విచక్షణ సరిగా ఉండకపోవచ్చును. అగ్ని వలన కానీ, స్త్రీల వలనగానీ గాయపడవచ్చును. హృదయ సంబంధ సమస్యలు తలెత్తవచ్చును కనుక, ఆరోగ్య విషయమై జాగ్రత్త చూపాలి.

బార్బరా హెర్షే" యొక్క భవిష్యత్తు May 25, 1995 నుంచి May 25, 2013 వరకు

ఈ ఏడాది మీరు నష్టాల భర్తీకి క్రొత్త ఆలోచనలు చేస్తారు. కానీ అవి నష్టాలకే దారితీస్తాయి. ఏమంటే, వ్యయంకూడా స్థిరంగా పెరుగుతూ వస్తున్నది. ఇది దీర్ఘకాలంలో నేరుగా అంత లాభసాటికాదు. శత్రువులనుండి, న్యాయ పరమైన సమస్యలు కలగవచ్చును. అయితే మీరు, ఉన్నచోటు నుండే నిరాడంబరంగా ఉంటూ, మీ స్థిరత్వాన్ని పైకి కనపడనివ్వండి. అయితే ఈ ఔట్ లుక్ కొద్దికాలమే పనిచేస్తుంది. మధ్యస్థం మరియు దీర్ఘకాల ప్రోజెక్ట్ లు ఒప్పుకోవడం మొదలుపెట్టడం మంచిది. మీ కంటికి సంబందించిన సమస్యలుండవచ్చును. ఇతర స్త్రీ పురుషులుల తో హార్థికమైన సంబంధాలు త్వరితంగా ఆర్థిక ప్రయోజనాలను ఇస్తాయా అని పరిశీలించుకోవడం ముఖ్యం. మీ గర్ల్ / బాయ్ ఫ్రెండ్ వలన సమస్య రావచ్చును.

బార్బరా హెర్షే" యొక్క భవిష్యత్తు May 25, 2013 నుంచి May 25, 2029 వరకు

మీగురించి తగిన జాగ్రత్త తీసుకొండి. మితిమీరిన బాధ్యతలను నెత్తికెత్తుకోవద్దు. అలా అయితే చాలాకాలం పాటు, మీజీవితాన్ని సవ్యంగా గడపగలుగుతారు. కాకపోతే, కొన్ని నిరాశలు ఎదురుకావచ్చును. మీ ధైర్యం అంకితభావన మీ సుగుణాలు. ఇవి కొంతమందిని కించపడేలా చేయవచ్చు. పెద్ద మొత్తంపెట్టుబడులకు పోవద్దు. ఏమంటే, మీరు అనుకున్నట్లుగా పరిస్థితులు అనుకూలించక పోవచ్చును. మీ స్నేహితులు, సహచరులనుండి, అనుకున్నట్లుగా సరైన సహకారం అందకపోవచ్చును. కుటుంబ సభ్యుల దృక్పథం మీకు భిన్నంగా ఉండవచ్చును. ఆరోగ్యం కాస్త చికాకు పరచవచ్చును. తల త్రిప్పటం, జ్వరం దాడులు, చెవి ఇన్ఫెక్షన్ మరియు వాంతులు కలగవచ్చును.

బార్బరా హెర్షే" యొక్క భవిష్యత్తు May 25, 2029 నుంచి May 25, 2048 వరకు

ప్రయాణ అభిలాష ఉండడం వలన కొంత అలసట ఉండవచ్చును. మీకు ఒకమూల కూరొనడం నచ్చదు కనుక కొంత అలసటకు కారణమౌతుంది. కెరియర్ లో మార్పుకు లోనవుతూ వత్తిడులతో మొదలవుతుంది. క్రొత్త ప్రాజెక్ట్ లు, రిస్క్లు తీసుకోకుండా ఉండడలి. క్రొత్త పెట్టుబడులు ఒప్పందాల కమిట్ మెంట్ లు ఆపాలి. లాభాలకు సూచనలున్నాకానీ ఆటు పోట్లుంటాయి. కనుక సౌకర్యవంతంగా అనిపించదు. లౌకిక సుఖాల రీత్యా,ఈ దశ అంతగా మంచిది కాదు. మత సంబంధ ,మరియు ఆధ్యాత్మిక పరంగా ఏ చర్యలు చేపట్టినా కష్టాలను ండి బయట పడెయ్యడానికి, సహాయమవుతుంది. మీ బంధువుల ద్వారా కొంత విచారం కలగ వచ్చును. ఆకస్మిక నష్టాలు, యాక్సిడెంట్లకు అవకాశమున్నది.

బార్బరా హెర్షే" యొక్క భవిష్యత్తు May 25, 2048 నుంచి May 25, 2065 వరకు

ఆదాయ పరిస్థితి మరియు బ్యాంక్ బ్యాలెన్స్ మెరుగుపడతాయి. క్రొత్త ప్రయత్నాలు చేయడానికి ఇది మంచి కాలం. ఈ సంధికాలంలేదా మార్పు క్రొత్త పరిచయాలకు, బంధుత్వాలకు సూచిస్తున్నది. తద్వారా లాభించవచ్చుకూడా. ఇంతకుముందరి పనులు, క్రొత్తగా మొదలెట్టిన పనులు అన్నీ కోరుకున్న రీతిలోనే శుభ ఫలితాలను సమకూర్చడమే కాకుండా మీ బహుకాల స్వప్నాలన్నీ ఫలిస్తాయి. పైఅధికారులు, లేదా బాధ్యతగల, పరపతిగల వ్యక్తుల పదవులలోగల వ్యక్తులనుండి సహాయం అందుతుంది. ఈ రోజుల్లో అన్నివిధాలా అభివృద్ధి కానవస్తున్నది. మీరు, మీ జీవిత భాగస్వామితో సంబంధాలపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అలాగే, హెచ్చరికగా ఉండడం అవసరం.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer