chat_bubble_outline Chat with Astrologer

ప్రముఖుల జాతకం శోధన ద్వారా

కార్తిక్ దశా ఫల జాతకము

కార్తిక్ Horoscope and Astrology
పేరు:

కార్తిక్

పుట్టిన తేది:

Sep 21, 1998

పుట్టిన సమయం:

12:00:00

పుట్టిన ఊరు:

Chennai

రేఖాంశం:

80 E 18

అక్షాంశము:

13 N 5

సమయ పరిధి:

5.5

సమాచార వనరులు:

Dirty Data

ఆస్ట్రోసేజ్ రేటింగ్:

పనికిరాని సమాచారం


కార్తిక్" యొక్క భవిష్యత్తు పుట్టిన నుంచి May 24, 2008 వరకు

ఈ కాలం మీకు కలిసి వస్తుంది. ఆర్థికంగా స్థిరత్వాన్ని కల్పిస్తుంది. మీ ఆశలకు,కలలనుఅనుసరించి పనిచేస్తూ వాటికొక రూపుకల్పించవచ్చును. ప్రేమకు రొమాన్స్ కి అనుకూలమైన కాలం. మీరు క్రొత్త పరిచయాలు పొందుతారు. అవి ఎంతో ఫలవంతమూ, సహాయకరము అవుతాయి.చదువరులచే మీరు ప్రశంసలు,గౌరవము పొందుతారు. దాంతో జీవితభాగస్వామితో కలిసిమరింత ప్రతిష్ఠను పొందుతారు. దూర ప్రయాణ సూచన కూడా ఉన్నది.

కార్తిక్" యొక్క భవిష్యత్తు May 24, 2008 నుంచి May 24, 2015 వరకు

ఇది మీకు కొంతవరకు మంచి భరోసా, దిలాసా ఇవ్వగల కాలం. కనుక, విజయాన్ని కోరి, కోరిన పన్ని చేపట్టవచ్చును. మరీ పట్టింపుగా లేకున్న కూడా క్రొత్త అవకాశాలు వాటంతట అవే వస్తాయి. పని చేసే చోట, ఇంటిలోను జరిగే మార్పులు అనుకూలంగా అదృష్టాన్ని తెచ్చేవిగా ,ఉంటాయి. అభివృద్ధి దిశగా నిర్ణయాత్మక అడుగులు వేస్తారు. అదుపు చేయదగినట్లుగా మీఖర్చులు పెరుగుతాయి. మీకు గమనించదగిన విధంగా ఆత్మ విశ్వాసం, శక్తి కలుగుతాయి.

కార్తిక్" యొక్క భవిష్యత్తు May 24, 2015 నుంచి May 24, 2033 వరకు

ఈ సమయం మీకు అన్నివిధాలా (నిలువుగా) ఎదగడానికి కెరియర్ లో ఎదగడానికి ఒక చక్కని సోపానం లేదా మెట్టు గా అద్భుతంగా పనికివస్తుంది. వ్యాపార భాగస్వాములతోను, సహోద్యోగులతోను లాభసాటిగా ఉండే కాలం. అన్యాయంగా ఆర్జించడానికి మీరు మొగ్గుచూపవచ్చును. అప్పుడు మీ క్రమశిక్షణ, స్వయం పర్యవేక్షణ, ఇంకా, మీ రోజువారీ దినచర్యలపై అదుపులు, బాగా ఉపయోగపడతాయి. ఆరోగ్య సంబంధమైన చికాకులు మీ మానసిక ప్రశాంతతను దెబ్బ తీస్తాయి

కార్తిక్" యొక్క భవిష్యత్తు May 24, 2033 నుంచి May 24, 2049 వరకు

మీ తల్లి తండ్రుల వద్ద నుండి పొందిన సంస్కారం తెలిసినందువలన మీ కుటుంబంతో గాడమైన సంబంధాన్ని, ఉద్వేగభరితమైన బంధాన్ని కొనసాగించాలని అభిలషిస్తారు. కుటుంబంలో మిత్రత, సామరస్యం నిశ్చయం. మీకుగల ఉన్నత వ్యక్తిత్వ విలువలు, ఆదర్శవంతమైన జీవితం, అనే అనే కేవలం కొన్ని కారణాలవలన ఇతరులను ఆకర్షిస్తారు. ఎన్నో కానుకలు, ఆశీస్సులు పొందుతారు. మీకుగల అత్యధిక శక్తి, మీ వ్యక్తిగత సంబంధాలు, భాగస్వామ్యాలకు ఎంతో మహత్వాన్ని ఆపాదిస్తాయి. మీ జీవితంలో సంభవించే మార్పులను మీరు గాఢంగా సుదీర్ఘ కాలం నిలుస్తాయి. ఉన్నతాధికారుల పరిచయంలోకి వస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మీ బండిని మరింత లాభానికే లేదా మరొక మంచిదానికోసం అమ్మేసెయ్యవచ్చును.

కార్తిక్" యొక్క భవిష్యత్తు May 24, 2049 నుంచి May 24, 2068 వరకు

మీరు వెదజల్లే అమితమైన శక్తి (ఎనర్జీ) మీజీవితంలో మిమ్మల్ని సమర్థించే ఎంతో మందిని మీవైపుకు ఆకర్షిస్తుంది. మీ శతృవులు మిమ్మల్ని తలెత్తి చూడడానికి సాహసించరు. ఆర్థికంగా ఇది మీకు అత్యుత్తమ కాలం. మీ వ్యక్తిగతంగా, మీ స్నేహితులతో ఉన్నపుడు ఇంకా కుటుంబం తోను మంచిగా ఉండడానికి క్రొత్తదారులు నేర్చుకుంటున్నారు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచుకుంటున్నకొద్దీ, మీ వరకు మీరు ఆత్మ శక్తిని పెంచుకుంటే మీ అవసరాలకు నిలబడగలుగుతారు. మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీ పని పరిస్థితులు తప్పనిసరిగా మెరుగవుతాయి. మీ సహోద్యోగులు అధీన పనివారు మీకు అన్నివిధాలా బాగా సహకరిస్తారు. మీరు కొంత భూమిని, లేదా యంత్రాలను కొనుగోలు చేస్తారు. మీ ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ అవసరం.

కార్తిక్" యొక్క భవిష్యత్తు May 24, 2068 నుంచి May 24, 2085 వరకు

ఆదాయ పరిస్థితి మరియు బ్యాంక్ బ్యాలెన్స్ మెరుగుపడతాయి. క్రొత్త ప్రయత్నాలు చేయడానికి ఇది మంచి కాలం. ఈ సంధికాలంలేదా మార్పు క్రొత్త పరిచయాలకు, బంధుత్వాలకు సూచిస్తున్నది. తద్వారా లాభించవచ్చుకూడా. ఇంతకుముందరి పనులు, క్రొత్తగా మొదలెట్టిన పనులు అన్నీ కోరుకున్న రీతిలోనే శుభ ఫలితాలను సమకూర్చడమే కాకుండా మీ బహుకాల స్వప్నాలన్నీ ఫలిస్తాయి. పైఅధికారులు, లేదా బాధ్యతగల, పరపతిగల వ్యక్తుల పదవులలోగల వ్యక్తులనుండి సహాయం అందుతుంది. ఈ రోజుల్లో అన్నివిధాలా అభివృద్ధి కానవస్తున్నది. మీరు, మీ జీవిత భాగస్వామితో సంబంధాలపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అలాగే, హెచ్చరికగా ఉండడం అవసరం.

కార్తిక్" యొక్క భవిష్యత్తు May 24, 2085 నుంచి May 24, 2092 వరకు

ప్రయాణ అభిలాష ఉండడం వలన కొంత వరకు మీ ప్రయాణపు సరదా వలన కలిగిన అలసట ఉంటుంది. మీకు ఒకమూల ఉండిపోవడం ఇష్టం ఉండదు. దాంతో అలసట తప్పదు. మీ ఆలోచనల్ మతంవైపుకు మరలడంతో పుణ్య క్షేత్ర దర్శనం చేయగలరు. ఈ దశలో కెరీయర్ గురించి మీకు మార్పు(వొలాటిలిటీ,) , వత్తిడిలతో ఉంటుంది. మీ స్వంత మనుషులతోను, బంధువర్గంతోను, అనుబంధాలు కొంచెం పాడవుతాయి. రోజువారీ పనులు బాధ్యతలగురించి సరైన శ్రద్ధపెట్టండి. మీ కుటుంబ సభ్యుల అంచనాల మేరకు మీరు సంతృప్తి పరచలేరు. ఏ విధమైన వ్యాపార లావాదేవీల లోను మీరి చేయిపెట్టవద్దు. మీ అమ్మగారికి ఇది పరీక్షా సమయం.

కార్తిక్" యొక్క భవిష్యత్తు May 24, 2092 నుంచి May 24, 2112 వరకు

మీకు ఎదురయ్యే సవాళ్ల ను అధిగమించడానికి క్రొత్త ఆలోచనలు వస్తాయి. మీకు సంబంధించిన ఒప్పందాలు(డీలింగ్) లు, లావాదేవీలు ఎక్కువ శ్రమ లేకుండానే, సాఫీగా సాగిపోతాయి. ఇది మీ పోటీదారులనుఅవలీలగా గెలిచినందువలన సాధ్యపడింది. ఆదాయం ఒకటి కంటె ఎక్కువ మార్గాలలో లభిస్తుంది. మీ స్నేహితులు, కుటుంబం, మీ వ్యక్తిగత జీవితాన్ని మరింత సుఖవంతం ఫలవంతం చేస్తారు. మీ క్లైంట్లు యొక్క సహచరులు మరియు సంబంధిత వ్యక్తులు తప్పకుండా కాలానుగతంగా మెరుగు అవుతారు. మీరు కొన్ని విలాస వస్తువులను కొనుగోలుచేస్తారు. మొత్తం మీద ఇది మీకు కలిసి వచ్చే కాలం.

కార్తిక్" యొక్క భవిష్యత్తు May 24, 2112 నుంచి May 24, 2118 వరకు

ఈ సంవత్సరం, మీ ప్రణయ జీవితానికి మరింత ఘుమఘుమలు చేర్చే కాలం. మీ అంగీకార పత్రాలు, ఒప్పందాలు, అన్నింటికీ, ఈ సంవత్సరంలో లాభాలు పొందడానికి ఇది అత్యుత్తమమైన సంవత్సరం. మీకు అనుకూలమైన విధంగా ఉండే ఒప్పందాలకు ఈ సంవత్సరం మీరు అంగీకరించవచ్చును. అవి మీకు అనుకూలిస్తాయి. వ్యాపార రీత్యా, ఇతర వ్యవహారాల ద్వారా, ఆదాయంలో వృద్ధి ఉంటుంది, స్థాయి, హోదా పెరుగుతాయి. ఇప్పుడు మీ వ్యక్తిగత జీవితంలో సామరస్యాన్ని సాధించడానికి అవసరమైన అన్ని అంశాలను కలిగిఉన్నారు వాహనాలను, ఇతర సౌకర్యాలను పొందుతారు. మీ కుటుంబ జీవితంలో స్థాయి, హోదాలను అదనంగా అనుభవించేకాలంఇది. స్పష్టంగా మీ ఆదాయవృద్ధి కానవస్తుంది

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer