chat_bubble_outline Chat with Astrologer

ప్రముఖుల జాతకం శోధన ద్వారా

కేట్ బ్లాంచెట్ దశా ఫల జాతకము

కేట్ బ్లాంచెట్ Horoscope and Astrology
పేరు:

కేట్ బ్లాంచెట్

పుట్టిన తేది:

May 14, 1969

పుట్టిన సమయం:

12:00:00

పుట్టిన ఊరు:

Melbourne

రేఖాంశం:

145 E 0

అక్షాంశము:

37 S 50

సమయ పరిధి:

7

సమాచార వనరులు:

Unknown

ఆస్ట్రోసేజ్ రేటింగ్:

పనికిరాని సమాచారం


కేట్ బ్లాంచెట్" యొక్క భవిష్యత్తు పుట్టిన నుంచి August 7, 1973 వరకు

మీ వ్యాపార భాగస్థులతో లేదా సహచరులతో పథకాల అమలు విధానాలు, గురించి అయోమయం(కన్ఫ్యూజన్) భేదాభిప్రాయాలు కలిగే అవకాశం ఉన్నది. భారీ విస్తరణ మరియు దీర్ఘకాల పథకాలు అమలు హోల్డ్ లో పెట్టడం మంచిది.ఈ దశ అంతా కూడా ప్రధాన దృష్టి (ఫోకస్)అంతా ప్రస్తుతం గల వనరుల నుండి లాభాలను ఆర్జించే దిశగా ఆలోచించాలి. వీలైనంత వరకు ప్రయాణాలను మాని అవాయిడ్ చెయ్యండి. మీ శతృవులు మీకు హాని చెయ్యడానికి శాయ శక్తులా ప్రయత్నిస్తారు. మీ మిత్రుల గురించి కూడా మీరు కాస్త హెచ్చరికగా ఉండాలి. ఎందుకంటే, వారు మోసానికి సూచన కూడా. మీగురించి చక్కటి శ్రద్ధ తీసుకొండి. కారణమేమంటే అదే మీకు ,చింతకు కారణమవుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలకు అవకాశాలున్నాయి కనుక ఆరోగ్యంగురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. అలాగే, ఈ సమయంలో, వాస్తవంలో , ప్రాక్టికల్ గా ఉండడానికి యత్నింఛండి. నిజానికి మీకు పనికిరాని విధానల వైపుకు ఆకర్షితులవచ్చును. ధన నష్టం సూచన ఉన్నది. శీలం లేని వ్యక్తుల గురించి వివాదాలు ఉండవచ్చును.

కేట్ బ్లాంచెట్" యొక్క భవిష్యత్తు August 7, 1973 నుంచి August 7, 1993 వరకు

మీ తెలివికి, పరిజ్ఞానానికి సృజనాత్మకతకు ఇది శక్తినినిరూపించుకునే కాలం. మీకు చాలా ఆహ్లాదకరంగా అనిపించడంతో, మీ పనిని కళాత్మకంగా భావిస్తారు. క్రొత్త ఆలోచనలు చేస్తారు. పరిచయాలు, సంబంధాలు మరెన్నోఅవకాశాలను తెచ్చి, విస్తృతికి కారణమౌతాయి. ధైర్యంతో చేపట్టిన చర్యలు మీ తెలివికి తోడై, మీకు ఆదాయాన్నిస్తాయి. అంతే స్థాయిలో ఆధ్యాత్మికతను కలిగిస్తాయి. కుటుంబంలో సామరస్యత నెలకొంటుంది. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చును. ఇల్లుకట్టడం, వాఅనం కొనుగోలు, జరగవచ్చును. మీకిది చాలా ఆశాజనకమైన కాలం.

కేట్ బ్లాంచెట్" యొక్క భవిష్యత్తు August 7, 1993 నుంచి August 7, 1999 వరకు

అనుకోని సమస్యలు తలెత్తవచ్చును. బంధువులతో హార్థిక సంబంధాలు నెరపడం మంచిది. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. దీర్ఘ కాల అనారోగ్యం కలగవచ్చును. జీవిత భాగస్వామి మరియు సంతానం యొక్క ఆరోగ్యం కూడా కనిపెట్టుకొని ఉండాలి. చాటుమాటు వ్యవహారాలు చేయరాదు. వ్యాపార విషయాలు కూడా నిజానిజాలు తెలుసుకొనే చేపట్టాలి. కురుపులు లేచే అవకాశమున్నది.

కేట్ బ్లాంచెట్" యొక్క భవిష్యత్తు August 7, 1999 నుంచి August 7, 2009 వరకు

వ్యాపారం లేదా క్రొత్త ప్రయత్నం గురించిన చెడు వార్తలు వినాల్సి రావచ్చును. ఈ సమయం బాగులేనందున, ఏ విధమైన క్రొత్త సాహసాలు చేయవద్దు. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగించవచ్చును. నష్ట కాలం కనుక లాటరీలు వగైరా పెట్టుబడులు వద్దు అది నష్టాలకు దారితీయవచ్చును. మీ వ్యతిరేకులు మీకు ఇంటా బయటా సమస్యలను సృష్టించే ప్రయత్నం చేస్తారు. నీటికి దూరంగా ఉండండి, ఏమంటే, జల గండం అంటే మునిగిపోయే ప్రమాదం ఉన్నది. జలుబు జ్వరం కొంత వరకు ఆరోగ్య సంబంధమైన సమస్యలను కలిగించవచ్చును.

కేట్ బ్లాంచెట్" యొక్క భవిష్యత్తు August 7, 2009 నుంచి August 7, 2016 వరకు

మీకు ఇది శారీరకంగాను మానసికంగాను అనుకూలమైన కాలం . మీ బంధువులకు ప్రత్యేకించి మీ సోదరులకి ఎదగడానికి మంచి సమయం. సఫలత ఖచ్చితమే కాబట్టి, మీ జీవితానికి సంబంధించిన ప్రయత్నాలు చెయ్యండి. వస్తు సంచయం కలుగుతుంది. మీ శతృవులెవరూ మీముందు కుప్పిగంతులు వేయలేరు. ఈ సమయంలో మీ కోరిన ది నెరవేరగలదు. విజేతగా నిరూపితమౌతారు.

కేట్ బ్లాంచెట్" యొక్క భవిష్యత్తు August 7, 2016 నుంచి August 7, 2034 వరకు

మీరు మీ భాగస్వాములు/ సహచరులతోమంచి సత్సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించినా ఫలించదు. అభివృద్ధి పెరుగుదల అంత సులభం కాదు. ఈ దశ మీకు సవాళ్ళతోను, కష్టాలతోనుఆరంభమవుతుంది. వివాదం మరియు అనవసర కోపపూరిత దాడులు జరుగుతాయి. ఆకస్మిక నష్టాలు కలగవచ్చును. ఆరోగ్య సమస్యలు చికాకు పరచవచ్చును. లాభదాయకం కాని ఒప్పందాలను మీరు పూర్తి చేయవలసి రావచ్చును. వ్యతిరేకపరిస్థితులలో, నిరోధక శక్తిని, రెసిస్టెన్స్ ని పెంపొందించుకొంఇడి. రిస్క్ తీసుకోవడం ఆపాలి, అన్ని రకాల స్పెక్యులేషన్లను మాని అవాయిడ్ చెయ్యాలి.

కేట్ బ్లాంచెట్" యొక్క భవిష్యత్తు August 7, 2034 నుంచి August 7, 2050 వరకు

ఆధ్యాత్మికంగా మీరు ఎంత అంకితమైతే, అంతగా మీ వ్యక్తిగత అవసరాలు నెరవేర్చుకోగలుగుతారు. ఇంకా, ఎంత గాఢంగా మీరు మీ తత్వ చింతన పరివర్తనని అంగీకరించగలిగిఉంటే, అంత శక్తివంతంగా , మీరు మీ అభివృద్ధికి అనుసంధించబడతారు. మీరు చేస్తున్న డిగ్రీ లేదా సర్టిఫికేట్ కోర్స్ ని పూర్తిచేస్తే, ఎంతో ప్రయోజనం పొందగలరు. మీ వ్యక్తిగత అభివృద్ధిలో గల గాఢమైన మార్పులను వ్యక్తపరచడానికి గల ఉత్సాహం చూపడానికి ఇదే మంచి సమయం. మీ పని సంబంధమైన లేదా సమాజ పరమైన ఉన్నతమైన నియమాలు విలువలను తెలియపరచడంలో సఫలమౌతారు. మీ దృక్పథం, ఆశావహంగా ఉంటుంది. ఈ సమయంలో, మీ శత్రువులు కష్టాలలో పడతారు. మీ పథకాలకు కార్యరూపం ఎప్పుడైతే తీసుకువస్తారో అప్పుడు, ఆదాయం వస్తుందని ఎదురు చూడవచ్చును. మీకు, ప్రభుత్వం, మంత్రివర్గం నుండి , లాభం కలుగుతుంది. పనిజరగడం కోసం, వారితో కలిసి పనికూడా చేయవచ్చును. వ్యాపారం విస్తరించడం, లేదా ఉద్యోగంలో పదోన్నతి రావడం జరుగుతుంది. కుటుంబ సౌఖ్యం తప్పక కలుగుతుంది.

కేట్ బ్లాంచెట్" యొక్క భవిష్యత్తు August 7, 2050 నుంచి August 7, 2069 వరకు

అసలు జీవితం(కెరియర్)లోనే అత్యంత కష్ట కాలంతో ఈ దశ మొదలవుతుంది. కార్యక్రమానికి(చర్యకి) అవకాశాలలో మునిగి తేలుతారు. మధ్యలో సంబంధంలేని పనులలో అభివృద్ధి కనిపించినా కెరియర్ కి అవి పనికిరావు. క్రొత్త పెట్టుబడులు, లేదా రిస్క్ గల వ్యవహారాలు మానాలి. ఎందుకంటే నష్టాల కాలమిది. కనుక అటువంటి వాటిని, తప్పించుకోవాలి. మీ పై అధికారులతో కోపావేశాలను ప్రదర్శించడం మానాలి. ఇతరుల నుండి సహాయం పొందేకంటె మీ స్వంత నైపుణ్యం శక్తియుక్తులు వాడుకోవడం మంచిది. దొంగతనం, లేదా ఇతర కారణాలవలన ధననష్టం కూడా జరగవచ్చును. మీగురించి, మీ కుటుంబ సభ్యులగురించి తగిన శ్రద్ధ తీసుకొండి. ఒకరి మరణ వార్తను కూడా వినవలసి రావచ్చును.

కేట్ బ్లాంచెట్" యొక్క భవిష్యత్తు August 7, 2069 నుంచి August 7, 2086 వరకు

ఎంతోకాలంగా మీరుపడుతున్న కష్టం ఫలించుతుంది. ఇక మీరు రిలాక్స్ అయి, విజయానందాన్ని అనుకూడా. ఎందుకంటే, కష్టాల కలతల కాలం తరువాత వస్తున్న మంచి సమయం. మీకు నష్టదాయకమైన స్పెక్యులేషన్ లు మానగానే, మీ ఆర్థిక పరిస్థితిచక్కబడుతుంది. మీకు సహాయకర, మరియు ప్రయోజనకరమైన భాగస్వాములు మరియు, ప్రయాణాలలో మీకు లభిస్తారు. రాజకీయవ్యక్తులతోను లేదా ఉన్నతాధికారులతోను స్నేహాన్ని పెంపొందించుకుంటారు. ఈ సమయయంలోమీకు పుత్రసంతానంకలగవచ్చును.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer