chat_bubble_outline Chat with Astrologer

ప్రముఖుల జాతకం శోధన ద్వారా

హిల్లరీ రోధాం క్లింటన్ -1 దశా ఫల జాతకము

హిల్లరీ రోధాం క్లింటన్ -1 Horoscope and Astrology
పేరు:

హిల్లరీ రోధాం క్లింటన్ -1

పుట్టిన తేది:

Oct 26, 1947

పుట్టిన సమయం:

20:0:0

పుట్టిన ఊరు:

Chicago

రేఖాంశం:

87 W 39

అక్షాంశము:

41 N 51

సమయ పరిధి:

-5

సమాచార వనరులు:

765 Notable Horoscopes

ఆస్ట్రోసేజ్ రేటింగ్:

సూచించబడిన


హిల్లరీ రోధాం క్లింటన్ -1" యొక్క భవిష్యత్తు పుట్టిన నుంచి September 9, 1963 వరకు

మీకు అదృష్టం, మంచి బుద్ధి స్థిరత్వం పొందుతారు. ఇది మీకు సానుకూలతతోను, ఇంట్లో సరళంగాను జీవించడానికి, సహాయపడుతుంది. జీవిత భాగస్వామి తరఫున చెప్పుకోదగిన స్థాయిలో లాభాలుంటాయి. ప్రయాణానికి, పై చదువులకి, వార్తా ప్రసారాలకి, క్రొత్త పెట్టుబడులకి వృత్తులకి ఇది అత్యుత్తమ కాలం, సంవత్సరం. కుటుంబ సామరస్యత పదిలం. సన్నిహితులకు, సమీప బంధువులతో కొంత అనంగీకారాలు, శత్రుత్వం కూడా కలగవచ్చును. వృత్తిపరంగా కొంత శుభ ఫలితాలు పొందుతారు. మొత్తంమీద ఈ దశ మీకు యోగిస్తుంది.

హిల్లరీ రోధాం క్లింటన్ -1" యొక్క భవిష్యత్తు September 9, 1963 నుంచి September 9, 1980 వరకు

ఆరోగ్య సమస్యలతో బాధ పడతారు. మీ వద్ద డబ్బును నిలవ ఉంచుకోవడం కష్టమే అవుతుంది. ఏమంటే, మీకు విలాసాలకు, సుఖ సంతోషాలకోసం డబ్బును ఖర్చు పెట్టేసే గుణం ఉన్నది. ఈ సమయంలో మీరు స్పెక్యులేషన్లకు, విరివిగా ఖర్చుపెట్టడం తగదు. చిన్నపాటి తగాదాలు, అపార్థాలు, ఇంకా వాదనలు మీ కుటుంబ వాతావరణాన్ని, దాని ప్రశాంతతను దెబ్బతీస్తాయి. మీరంటే అసూయ ఉన్నవారు, సమస్యలను సృష్టిస్తారు. దాంతో, కుటుంబంలో నీలాపనిందలను, అసంతోషాన్ని ఎదుర్కొనాల్సి వస్తుంది. అటువంటివారిపట్ల జాగ్రత్త వహించండి. స్త్రీలవలన సమస్యలు రావచ్చును, హెచ్చరికగా ఉండడం అవసరం.

హిల్లరీ రోధాం క్లింటన్ -1" యొక్క భవిష్యత్తు September 9, 1980 నుంచి September 9, 1987 వరకు

ఇది మీకు మిశ్రమ కాలం. ఈ సమయంలో, మీరు మానసిక వత్తిడిని, అలసటను ఎదుర్కొంటారు. మీ వ్యాపార రీత్యా భాగస్వాములతో సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థికంగా ఈ సమయం మంచిదికాదు. ప్రయాణాలు సఫలం కావు. మీకు అతి దగ్గరివారితో భేదాభిప్రాయాలు రావచ్చును కనుక, ఇటువంటి పరిస్థితుల నుండి తప్పించుకొండి. రిస్క్ లు తీసుకునే బుద్ధిని త్రుంచి, మానుకోవాలి.ఏదిఏమైనా, ఇదిప్రేమకు , రొమాన్స్ కు సరైన సమయం కాదు. మీరు ప్రేమ మరియు, సంబంధాలలో అతి జాగ్రగా ఉండాలి, లేకుంటే, అవి మీకు అగౌరవాన్ని కలిగించి, ఇంకా మన్ననను కూడా పోగొడతాయి

హిల్లరీ రోధాం క్లింటన్ -1" యొక్క భవిష్యత్తు September 9, 1987 నుంచి September 9, 2007 వరకు

మీరు ప్రయత్నించే వ్యక్తిగత సంబంధాలు అంతగా ఫలవంతంకావు పైగా, ఇంటా బయటా పనిచేసే చోట కొంతవరకు చికాకులకు దారితీయవచ్చును. మీ ఆరోగ్యం కోసం జాగ్రత్తను వహించండి. అలాగే మీ ప్రతిష్ట.ను మెరుగు పరుచుకోచూడండి. ఇంద్రియపరమైన (సెన్స్యుఅల్) ఆలోచనలు నిరాశ పరచడమే కాక కొంత అవమానకరంకూడా. ఇతర స్త్రీపురుషులతో సామరస్య ధోరణి కొంత తగ్గవచ్చును. మీ జీవితంలో మీ ఆరోగ్య సమస్యలు కొంత అస్తవ్యస్తతను కలగచేయవచ్చును. అనవసర ఖర్చులకు పాల్పడే అవకాశమున్నది. మొత్తంమీద ఇది మీకు అంతగా సంతోషదాయక కాలం కాదు. శారీరకంగా మీకు నీరసంగా నిస్పృహగా అనిపిస్తుంది.

హిల్లరీ రోధాం క్లింటన్ -1" యొక్క భవిష్యత్తు September 9, 2007 నుంచి September 9, 2013 వరకు

మీరు ఏది చేపట్టినా విజయం సాధిస్తారు. మీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. మీరు కష్టాలన్నిటినీ దాటెస్తారు. మీ శతృవులు ఓటమిని ఎదుర్కొంటారు. మీ కు ప్రమోషన్ రావచ్చును. గౌరవాన్ని, మంచి కీర్తిని పొందుతారు. వ్యాజ్యాలు గెలుస్తారు. మొత్తంమీద విజయవంతమైన కాలం. వాపులు, కంటిసంబంధ సమస్యలనుండి కాస్త జాగ్రత్త పడవలసిఉంది. తల్లికి లేదా అత్తవారి తరఫు బంధువులు ఎవరికేనా అనారోగ్యం కలగవచ్చును.

హిల్లరీ రోధాం క్లింటన్ -1" యొక్క భవిష్యత్తు September 9, 2013 నుంచి September 9, 2023 వరకు

ఈ కాలం మీకు కలిసి వస్తుంది. ఆర్థికంగా స్థిరత్వాన్ని కల్పిస్తుంది. మీ ఆశలకు,కలలనుఅనుసరించి పనిచేస్తూ వాటికొక రూపుకల్పించవచ్చును. ప్రేమకు రొమాన్స్ కి అనుకూలమైన కాలం. మీరు క్రొత్త పరిచయాలు పొందుతారు. అవి ఎంతో ఫలవంతమూ, సహాయకరము అవుతాయి.చదువరులచే మీరు ప్రశంసలు,గౌరవము పొందుతారు. దాంతో జీవితభాగస్వామితో కలిసిమరింత ప్రతిష్ఠను పొందుతారు. దూర ప్రయాణ సూచన కూడా ఉన్నది.

హిల్లరీ రోధాం క్లింటన్ -1" యొక్క భవిష్యత్తు September 9, 2023 నుంచి September 9, 2030 వరకు

మీకు ఇది శారీరకంగాను మానసికంగాను అనుకూలమైన కాలం . మీ బంధువులకు ప్రత్యేకించి మీ సోదరులకి ఎదగడానికి మంచి సమయం. సఫలత ఖచ్చితమే కాబట్టి, మీ జీవితానికి సంబంధించిన ప్రయత్నాలు చెయ్యండి. వస్తు సంచయం కలుగుతుంది. మీ శతృవులెవరూ మీముందు కుప్పిగంతులు వేయలేరు. ఈ సమయంలో మీ కోరిన ది నెరవేరగలదు. విజేతగా నిరూపితమౌతారు.

హిల్లరీ రోధాం క్లింటన్ -1" యొక్క భవిష్యత్తు September 9, 2030 నుంచి September 9, 2048 వరకు

ఈ ఏడాది మీరు నష్టాల భర్తీకి క్రొత్త ఆలోచనలు చేస్తారు. కానీ అవి నష్టాలకే దారితీస్తాయి. ఏమంటే, వ్యయంకూడా స్థిరంగా పెరుగుతూ వస్తున్నది. ఇది దీర్ఘకాలంలో నేరుగా అంత లాభసాటికాదు. శత్రువులనుండి, న్యాయ పరమైన సమస్యలు కలగవచ్చును. అయితే మీరు, ఉన్నచోటు నుండే నిరాడంబరంగా ఉంటూ, మీ స్థిరత్వాన్ని పైకి కనపడనివ్వండి. అయితే ఈ ఔట్ లుక్ కొద్దికాలమే పనిచేస్తుంది. మధ్యస్థం మరియు దీర్ఘకాల ప్రోజెక్ట్ లు ఒప్పుకోవడం మొదలుపెట్టడం మంచిది. మీ కంటికి సంబందించిన సమస్యలుండవచ్చును. ఇతర స్త్రీ పురుషులుల తో హార్థికమైన సంబంధాలు త్వరితంగా ఆర్థిక ప్రయోజనాలను ఇస్తాయా అని పరిశీలించుకోవడం ముఖ్యం. మీ గర్ల్ / బాయ్ ఫ్రెండ్ వలన సమస్య రావచ్చును.

హిల్లరీ రోధాం క్లింటన్ -1" యొక్క భవిష్యత్తు September 9, 2048 నుంచి September 9, 2064 వరకు

ఆరోగ్యాన్ని పరిరక్షించుకొని, మీగురించి, మీ అవసరాలను తీర్చుకోవడానికిగాను అవసరమైన శారీరక శ్రమను కలిగించే క్రీడలలో పాల్గొనడం బహుశః మంచి సాధనంగా భావించుతారు. మీయొక్క ఈ లోతైన పరిజ్ఞానం, మీరు, చురుకుగా మారి, మీశక్తిని పొందడానికి సహాయం చేస్తుంది. మీరు వెదజల్లే గొప్పశక్తి పుంజాలు తప్పనిసరిగా ఎంతోమంది తమకుతామే, ఏదోవిధంగా సహాయపడడానికి ముందుకు వచ్చేలా, వారిని మీ జీవితంలోకి ఆకర్షిస్తాయి. మీ జీవితభాగస్వామి మీ విషయానందాలకి తనవంతు కృషిని అందించుతారు. పనిచేసే చోట నాయకత్వం వహించడానికి మీకు పిలుపు వస్తుంది. అక్కడ మీ శక్తిని సమయాన్ని వెచ్చించవలసి వస్తుంది. మీరు ఎంతో గౌరవింపబడతారు, ప్రచుర కీర్తివంతులౌతారు.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer