chat_bubble_outline Chat with Astrologer

ప్రముఖుల జాతకం శోధన ద్వారా

ఐవంకా ట్రంప్ దశా ఫల జాతకము

ఐవంకా ట్రంప్ Horoscope and Astrology
పేరు:

ఐవంకా ట్రంప్

పుట్టిన తేది:

Oct 30, 1981

పుట్టిన సమయం:

00:00:00

పుట్టిన ఊరు:

New york

రేఖాంశం:

74 W 0

అక్షాంశము:

40 N 42

సమయ పరిధి:

-5

సమాచార వనరులు:

Unknown

ఆస్ట్రోసేజ్ రేటింగ్:

పనికిరాని సమాచారం


ఐవంకా ట్రంప్" యొక్క భవిష్యత్తు పుట్టిన నుంచి October 23, 1992 వరకు

మీకు అదృష్టం, మంచి బుద్ధి స్థిరత్వం పొందుతారు. ఇది మీకు సానుకూలతతోను, ఇంట్లో సరళంగాను జీవించడానికి, సహాయపడుతుంది. జీవిత భాగస్వామి తరఫున చెప్పుకోదగిన స్థాయిలో లాభాలుంటాయి. ప్రయాణానికి, పై చదువులకి, వార్తా ప్రసారాలకి, క్రొత్త పెట్టుబడులకి వృత్తులకి ఇది అత్యుత్తమ కాలం, సంవత్సరం. కుటుంబ సామరస్యత పదిలం. సన్నిహితులకు, సమీప బంధువులతో కొంత అనంగీకారాలు, శత్రుత్వం కూడా కలగవచ్చును. వృత్తిపరంగా కొంత శుభ ఫలితాలు పొందుతారు. మొత్తంమీద ఈ దశ మీకు యోగిస్తుంది.

ఐవంకా ట్రంప్" యొక్క భవిష్యత్తు October 23, 1992 నుంచి October 23, 2009 వరకు

ప్రయాణాలు ఉత్సాహవంతంగా ఉండి, సమానవ్యక్తుల పరిచయ సంబంధాల సంభ్రమాని కి దారి తీస్తుంది. మీరు తెలివితో, ఇంటా బయటాబాధ్యతలను నిర్వర్తించడమే కాకుండా ఈ రెండిటిద్వారా మీ జీవితంలోముఖ్యమైన విషయాలను నిర్వర్తిస్తారు. చాలాకాలంగా గల కలలు సాకారం అవుతాయి. అంతే కాక, కొద్దిగా కష్టమే అయినా అవి మీకు ఎదుగుదలకు కారణమౌతాయి. మంచి ఆదాయంతోపాటు, పేరుప్రతిష్ఠలు వస్తాయి. పాతస్నేహితులను కలవడం కూడా ,సూచింపబడుతోంది. స్త్రీ అయితే మరొక పురుషునితోను, మగవారైతే మరొక స్త్రీతోను పరిచయం కలుగుతుంది. పై అధికారులనుండి కొంత సాయం అందుతుంది. లేదా బాధ్యతాయుతమైన వారు లేదా పరపతిగల పదవిలో ఉండేవారి నుండి మీకు సహాయం అందుతుంది.

ఐవంకా ట్రంప్" యొక్క భవిష్యత్తు October 23, 2009 నుంచి October 23, 2016 వరకు

ఇది మీకు మిశ్రమ కాలం. ఈ సమయంలో, మీరు మానసిక వత్తిడిని, అలసటను ఎదుర్కొంటారు. మీ వ్యాపార రీత్యా భాగస్వాములతో సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థికంగా ఈ సమయం మంచిదికాదు. ప్రయాణాలు సఫలం కావు. మీకు అతి దగ్గరివారితో భేదాభిప్రాయాలు రావచ్చును కనుక, ఇటువంటి పరిస్థితుల నుండి తప్పించుకొండి. రిస్క్ లు తీసుకునే బుద్ధిని త్రుంచి, మానుకోవాలి.ఏదిఏమైనా, ఇదిప్రేమకు , రొమాన్స్ కు సరైన సమయం కాదు. మీరు ప్రేమ మరియు, సంబంధాలలో అతి జాగ్రగా ఉండాలి, లేకుంటే, అవి మీకు అగౌరవాన్ని కలిగించి, ఇంకా మన్ననను కూడా పోగొడతాయి

ఐవంకా ట్రంప్" యొక్క భవిష్యత్తు October 23, 2016 నుంచి October 23, 2036 వరకు

ఏదో విధంగా కాలం, అదృష్టం మీ పై మీ చర్యలపై దృష్టి ప్రసరించుతాయి. మీరు చేసిన పనులకు, శ్రమకు కితాబునిచ్చుకుని, ఇతరులు దానిని గుర్తించి, మీవైపు తలెత్తిచూసేటందుకు ఇది తగిన వేళ. మీ తల్లితండ్రులతోను, మీపిల్లలతోను, బంధువులతోను అదే దగ్గరితనాన్ని కొనసాగిస్తారు. కబుర్లు అందచేయడం, సంప్రదింపులు ఫలించుతాయి, మీకు క్రొత్త అవకాశాలుచేకూరుస్తాయి. వ్యాపారరీత్యా/ ఉద్యోగపరంగా వగైరా తరచు ప్రయాణాలు ఉంటాయి. మీరువిలువైన లోహాలు, రత్నాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

ఐవంకా ట్రంప్" యొక్క భవిష్యత్తు October 23, 2036 నుంచి October 23, 2042 వరకు

ఈ సమయంలో మీరు, శారీరకంగా బలహీనంగా ఉండటంతో, శ్రమకోర్చే పనులు చేపట్టలేరు. మీరు అనైతికమైన పనులలో నిమగ్నం అయేఅవకాశమున్నది. మీరు వ్యవసాయ సంబంధించినవారైతే, నష్టాలు కలగవచ్చును. పైఆధికారుల నుండి సమస్య ఎదురవ వచ్చును. మీ అమ్మగారిని, అనారోగ్యం చికాకు పరవచ్చును. ఇంటిలో అవాంఛనీయ మార్పు కలగవచ్చును. ర్యాష్ గా బండిని నడపవద్దు.

ఐవంకా ట్రంప్" యొక్క భవిష్యత్తు October 23, 2042 నుంచి October 23, 2052 వరకు

మీ ప్రణాళికలను అమలు పరచడానికి ఇది మీకు అనుకూలమైన కాలం. తారాబలం మీకు సానుకూలంగా ఉన్నాయి కనుక మైథునానందం మరియు వివాహ జీవితపు ఆనందాన్ని పొందుతారు. ఆధ్యాత్మిక ద్వారాలు తెరుచుకుంటాయి. కాకపోతే, తత్సంబంధ అవకాశాలకు కొంత సంసిద్ధత అవసరం. బిడ్డను కోరుకుంటే, సుఖ ప్రసవం కూడా దారిలో ఉన్నట్లే. మీరు రాసినదానికి ప్రశంసలు లభిస్తాయి. విద్యార్థులకు తమ చదువులో సత్తా ప్రదర్శించగల కాలం, వారు బాగా రాణిస్తారు. ఈ కాలం లో, సంతానయోగం ఉన్నది, అందునా ఆడశిశువు కు అవకాశం ఎక్కువగా ఉంది.

ఐవంకా ట్రంప్" యొక్క భవిష్యత్తు October 23, 2052 నుంచి October 23, 2059 వరకు

ఆర్థిక లావాదేవీలు లాభదాయకం కాదు. మీ కుటుంబంలో మరణం సంభవించవచ్చును. కుటుంబ తగాదాలు మీకు మనో ప్రశాంతతను పోగొట్టవచ్చును. మీ కఠినమైన సంభాషణలతో లేదా ఉపన్యాసంతో స్వయంగా సమస్యలు తెచ్చుకోగలరు. వ్యాపార సంబంధమైన ఒక చెడు వార్త మీకు వస్తుంది. భారీ నష్టాలు సూచన. అనారోగ్యాలు, ఇబ్బంది పెట్టవచ్చును.

ఐవంకా ట్రంప్" యొక్క భవిష్యత్తు October 23, 2059 నుంచి October 23, 2077 వరకు

ఈ ఏడాది మీరు నష్టాల భర్తీకి క్రొత్త ఆలోచనలు చేస్తారు. కానీ అవి నష్టాలకే దారితీస్తాయి. ఏమంటే, వ్యయంకూడా స్థిరంగా పెరుగుతూ వస్తున్నది. ఇది దీర్ఘకాలంలో నేరుగా అంత లాభసాటికాదు. శత్రువులనుండి, న్యాయ పరమైన సమస్యలు కలగవచ్చును. అయితే మీరు, ఉన్నచోటు నుండే నిరాడంబరంగా ఉంటూ, మీ స్థిరత్వాన్ని పైకి కనపడనివ్వండి. అయితే ఈ ఔట్ లుక్ కొద్దికాలమే పనిచేస్తుంది. మధ్యస్థం మరియు దీర్ఘకాల ప్రోజెక్ట్ లు ఒప్పుకోవడం మొదలుపెట్టడం మంచిది. మీ కంటికి సంబందించిన సమస్యలుండవచ్చును. ఇతర స్త్రీ పురుషులుల తో హార్థికమైన సంబంధాలు త్వరితంగా ఆర్థిక ప్రయోజనాలను ఇస్తాయా అని పరిశీలించుకోవడం ముఖ్యం. మీ గర్ల్ / బాయ్ ఫ్రెండ్ వలన సమస్య రావచ్చును.

ఐవంకా ట్రంప్" యొక్క భవిష్యత్తు October 23, 2077 నుంచి October 23, 2093 వరకు

మీ తల్లి తండ్రుల వద్ద నుండి పొందిన సంస్కారం తెలిసినందువలన మీ కుటుంబంతో గాడమైన సంబంధాన్ని, ఉద్వేగభరితమైన బంధాన్ని కొనసాగించాలని అభిలషిస్తారు. కుటుంబంలో మిత్రత, సామరస్యం నిశ్చయం. మీకుగల ఉన్నత వ్యక్తిత్వ విలువలు, ఆదర్శవంతమైన జీవితం, అనే అనే కేవలం కొన్ని కారణాలవలన ఇతరులను ఆకర్షిస్తారు. ఎన్నో కానుకలు, ఆశీస్సులు పొందుతారు. మీకుగల అత్యధిక శక్తి, మీ వ్యక్తిగత సంబంధాలు, భాగస్వామ్యాలకు ఎంతో మహత్వాన్ని ఆపాదిస్తాయి. మీ జీవితంలో సంభవించే మార్పులను మీరు గాఢంగా సుదీర్ఘ కాలం నిలుస్తాయి. ఉన్నతాధికారుల పరిచయంలోకి వస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మీ బండిని మరింత లాభానికే లేదా మరొక మంచిదానికోసం అమ్మేసెయ్యవచ్చును.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer