chat_bubble_outline Chat with Astrologer

ప్రముఖుల జాతకం శోధన ద్వారా

జీ దశా ఫల జాతకము

జీ Horoscope and Astrology
పేరు:

జీ

పుట్టిన తేది:

Jan 14, 1950

పుట్టిన సమయం:

22:35:00

పుట్టిన ఊరు:

Jaunpur

రేఖాంశం:

82 E 41

అక్షాంశము:

25 N 44

సమయ పరిధి:

5.5

సమాచార వనరులు:

Internet

ఆస్ట్రోసేజ్ రేటింగ్:

సూచించబడిన


జీ" యొక్క భవిష్యత్తు పుట్టిన నుంచి January 30, 1954 వరకు

ఇది మీకు అంత సంతృప్తికరమైన కాలం కాదు. ఆర్థికంగా మీకు నష్టాలు కలగవచ్చును. వ్యాజ్యాలవలన, వివాదాలవలన, డబ్బు నష్టపోయే అవకాశమున్నది. వైఫల్యాలు మిమ్మల్నినిరాశకు గురి చేస్తాయి. పని వత్తిడికి మీరు అలసిపోతారు. కుటుంబ విషయాలు కూడా ఆందోళన కారణం కావచ్చును. క్రొత్త వ్యాపార రీత్యా రిస్క్ గల వ్యవహారాలు మానండి.. ఎందుకంటే నష్టాల కాలమిది. సమయం మీకు అనుకూలంగా లేదు. శతృవులు మీ ప్రతిష్టదెబ్బ తీయ చూస్తారు. ధననష్టం కూడా సహజం

జీ" యొక్క భవిష్యత్తు January 30, 1954 నుంచి January 30, 1971 వరకు

మీచుట్టూగల వ్యక్తులు మీలోగల నిజమైన శక్తిని గుర్తిస్తారు. ఇది మీకు ఎంతో సంతోషాన్ని కలిగించడమే కాక, మీకు నిరంతరంగా శాయశక్తులా కష్టపడడానికి స్ఫూర్తినిస్తుంది. ప్రయాణాలకి మీకు ఎంతో అనుకూలమైన కాలం. పదండి ఎదురైన ఆనందాన్ని ఆస్వాదించండి. ఆఖరుకు మీ విజయాలను విశ్రాంతిగా అనుభవించవచ్చును, దాంతోపాటు, ఎంతోకాలంగా మీరుపడుతున్న కష్టం ఫలించుతుందికూడా. ఈ సమయం మిమ్మల్ని పేరున్న వ్యక్తుల మధ్యన నిలబెడుతుంది. సంతానం కావాలన్న కోరిక నెరవేరుతుంది. మీ సృజనాత్మకత ఇతరుల ప్రశంసలు పొందుతుంది.

జీ" యొక్క భవిష్యత్తు January 30, 1971 నుంచి January 30, 1978 వరకు

మీ వ్యాపార భాగస్థులతో లేదా సహచరులతో పథకాల అమలు విధానాలు, గురించి అయోమయం(కన్ఫ్యూజన్) భేదాభిప్రాయాలు కలిగే అవకాశం ఉన్నది. భారీ విస్తరణ మరియు దీర్ఘకాల పథకాలు అమలు హోల్డ్ లో పెట్టడం మంచిది.ఈ దశ అంతా కూడా ప్రధాన దృష్టి (ఫోకస్)అంతా ప్రస్తుతం గల వనరుల నుండి లాభాలను ఆర్జించే దిశగా ఆలోచించాలి. వీలైనంత వరకు ప్రయాణాలను మాని అవాయిడ్ చెయ్యండి. మీ శతృవులు మీకు హాని చెయ్యడానికి శాయ శక్తులా ప్రయత్నిస్తారు. మీ మిత్రుల గురించి కూడా మీరు కాస్త హెచ్చరికగా ఉండాలి. ఎందుకంటే, వారు మోసానికి సూచన కూడా. మీగురించి చక్కటి శ్రద్ధ తీసుకొండి. కారణమేమంటే అదే మీకు ,చింతకు కారణమవుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలకు అవకాశాలున్నాయి కనుక ఆరోగ్యంగురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. అలాగే, ఈ సమయంలో, వాస్తవంలో , ప్రాక్టికల్ గా ఉండడానికి యత్నింఛండి. నిజానికి మీకు పనికిరాని విధానల వైపుకు ఆకర్షితులవచ్చును. ధన నష్టం సూచన ఉన్నది. శీలం లేని వ్యక్తుల గురించి వివాదాలు ఉండవచ్చును.

జీ" యొక్క భవిష్యత్తు January 30, 1978 నుంచి January 30, 1998 వరకు

ఏదో విధంగా కాలం, అదృష్టం మీ పై మీ చర్యలపై దృష్టి ప్రసరించుతాయి. మీరు చేసిన పనులకు, శ్రమకు కితాబునిచ్చుకుని, ఇతరులు దానిని గుర్తించి, మీవైపు తలెత్తిచూసేటందుకు ఇది తగిన వేళ. మీ తల్లితండ్రులతోను, మీపిల్లలతోను, బంధువులతోను అదే దగ్గరితనాన్ని కొనసాగిస్తారు. కబుర్లు అందచేయడం, సంప్రదింపులు ఫలించుతాయి, మీకు క్రొత్త అవకాశాలుచేకూరుస్తాయి. వ్యాపారరీత్యా/ ఉద్యోగపరంగా వగైరా తరచు ప్రయాణాలు ఉంటాయి. మీరువిలువైన లోహాలు, రత్నాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

జీ" యొక్క భవిష్యత్తు January 30, 1998 నుంచి January 30, 2004 వరకు

జీవితం పట్ల ఉత్సాహంగా ఉంటారు. మంచి సాహసం కలిగి, తీవ్రమైన లేదా హింసాత్మక ప్రవర్తన కలిగిఉంటారు. బుద్ధి పైన అదుపు తప్పడం, మరియు విచక్షణ కోల్పోవడం జరగవచ్చును. మీకు ప్రజాదరణ తగ్గడంతో పాటు, వివాదాలతో కొంత సమస్య తలెత్తవచ్చును. ఈ కాలం ప్రేమకు, ప్రేమాయణాలకు అనుకూలం కాదు. సంతానం, మరియు, జీవిత భాగస్వామి అనారోగ్యంతో బాధపడవచ్చును. ప్రయోజనకర అంశాలను చూస్తే, సంతానప్రాప్తి, పై అధికారుల నుండి ప్రయోజనం సమకూరే అవకాశం ఉంది.

జీ" యొక్క భవిష్యత్తు January 30, 2004 నుంచి January 30, 2014 వరకు

ఇది మీకు అత్యంత యోగదాయకమైన కాలం. మీరు మీ ఆలోచనలతోచక్కని ఆత్మ విశ్వాసం కలిగి ఉంటారు. ఇంకా, పదవి పెరగడం(ప్రమోషన్)పట్ల గల అవకాశాలు హెచ్చుగా ఉండడగలదు. విజయవంతమయే ఆకస్మిక ప్రయాణాల సూచనలున్నాయి. సంతానపరంగా జీవిత భాగస్వామితో ప్రేమానురాగాలు బలపడతాయి. సంతోషం మీ సోదరులకు కూడా కలిసివచ్చే కాలం. స్థలమార్పు లేదా వృత్తి మార్పు ఆలోచన విరమించవలసిఉంది.

జీ" యొక్క భవిష్యత్తు January 30, 2014 నుంచి January 30, 2021 వరకు

మీకు మిశ్రమ ఫలితాలు కలిగే కాలమిది. చిన్న చిన్న అనారొగ్యాలే కదా అని నిర్లక్ష్యం చేయకండి, ఏమంటే, అవే పెద్దవిగా మారవచ్చును. అటువంటి శ్రద్ధ చూపవలసిన అనారోగ్యాలు, అల్సర్, కీళ్ళ సంబంధమైన రుమాటిజం, వాంతులు, తల మరియు, కంటి సంబంధ సమస్యలు, కీళ్ళ జాయింట్ల వద్ద నొప్పి, లేదా, బరువైన లోహవస్తువు పడడంవలన వచిన బొప్పి(లంప్) మొదలైనవి ఉన్నాయి. కష్టతర పరిస్థితులు ఎదురైతే, బెంబేలు పడిపోకుండా, మరల అదృష్టం మరల మిమ్మల్నివరిస్తుందని ధీమాతో నిలబడండి. ప్రభుత్వంతోను, సీనియర్ అధికారులతోను వివాదాలు కలగవచ్చును. కనుక జాగ్రత్తగా ఉండండి. స్పెక్యులేషన్లకి, రిస్క్ లకి అనుకూలమైన సమయం కాదు.

జీ" యొక్క భవిష్యత్తు January 30, 2021 నుంచి January 30, 2039 వరకు

మీరు మీ భాగస్వాములు/ సహచరులతోమంచి సత్సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించినా ఫలించదు. అభివృద్ధి పెరుగుదల అంత సులభం కాదు. ఈ దశ మీకు సవాళ్ళతోను, కష్టాలతోనుఆరంభమవుతుంది. వివాదం మరియు అనవసర కోపపూరిత దాడులు జరుగుతాయి. ఆకస్మిక నష్టాలు కలగవచ్చును. ఆరోగ్య సమస్యలు చికాకు పరచవచ్చును. లాభదాయకం కాని ఒప్పందాలను మీరు పూర్తి చేయవలసి రావచ్చును. వ్యతిరేకపరిస్థితులలో, నిరోధక శక్తిని, రెసిస్టెన్స్ ని పెంపొందించుకొంఇడి. రిస్క్ తీసుకోవడం ఆపాలి, అన్ని రకాల స్పెక్యులేషన్లను మాని అవాయిడ్ చెయ్యాలి.

జీ" యొక్క భవిష్యత్తు January 30, 2039 నుంచి January 30, 2055 వరకు

మీరు మీ వ్యక్తిత్వంలోని కలుపుగోలుతనాన్ని, పనిచేసే చోట, స్నేహితులవద్ద, మరియు మీ మీకుటుంబంలోను, సామరస్యత నెలకొనేలా చేయడానికి మెళకువలు లేదా క్రొత్త మార్గాలు నేర్చుకుంటున్నారు. మీరు మీ వాక్చాతుర్యాన్ని, అంటే కమ్యునికేషన్ స్కిల్స్ ని, విస్తృతపరుచుకిని, మీ మనసుచెప్పినట్లు మీ వ్యక్తిగత అవసరాల అనుసారంగా నడిచి, నిజాయితీగా ఉండడంతో, గొప్ప ప్రయోజనాలు అందుకుంటారు. మీ జీవితంలో సంభవించే మార్పులను మీరు గాఢంగా సుదీర్ఘ కాలం నిలుస్తాయి. మీ శ్రమను గుర్తించలేదని ఎవరి గురించి మీరు అనుకున్నారో, వారే మీకు అత్యంత మిత్రత్వంతో సమర్థించే అస్మదీయులుగా నిలుస్తారు. కుటుంబంలో ఒక పుణ్యకార్యం చేసే అవకాశం ఉంది. ఈ సమయం, మీకు అభివృద్ధిని, మీ పిల్లలకి సఫలతని అందిస్తుంది.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer