chat_bubble_outline Chat with Astrologer

ప్రముఖుల జాతకం శోధన ద్వారా

స్వెప్సన్ దశా ఫల జాతకము

స్వెప్సన్ Horoscope and Astrology
పేరు:

స్వెప్సన్

పుట్టిన తేది:

Sep 26, 1989

పుట్టిన సమయం:

00:00:00

పుట్టిన ఊరు:

Bradford

రేఖాంశం:

1 W 45

అక్షాంశము:

53 N 47

సమయ పరిధి:

0.0

సమాచార వనరులు:

Dirty Data

ఆస్ట్రోసేజ్ రేటింగ్:

పనికిరాని సమాచారం


స్వెప్సన్" యొక్క భవిష్యత్తు పుట్టిన నుంచి February 22, 1995 వరకు

ప్రయాణాలు ఉత్సాహవంతంగా ఉండి, సమానవ్యక్తుల పరిచయ సంబంధాల సంభ్రమాని కి దారి తీస్తుంది. మీరు తెలివితో, ఇంటా బయటాబాధ్యతలను నిర్వర్తించడమే కాకుండా ఈ రెండిటిద్వారా మీ జీవితంలోముఖ్యమైన విషయాలను నిర్వర్తిస్తారు. చాలాకాలంగా గల కలలు సాకారం అవుతాయి. అంతే కాక, కొద్దిగా కష్టమే అయినా అవి మీకు ఎదుగుదలకు కారణమౌతాయి. మంచి ఆదాయంతోపాటు, పేరుప్రతిష్ఠలు వస్తాయి. పాతస్నేహితులను కలవడం కూడా ,సూచింపబడుతోంది. స్త్రీ అయితే మరొక పురుషునితోను, మగవారైతే మరొక స్త్రీతోను పరిచయం కలుగుతుంది. పై అధికారులనుండి కొంత సాయం అందుతుంది. లేదా బాధ్యతాయుతమైన వారు లేదా పరపతిగల పదవిలో ఉండేవారి నుండి మీకు సహాయం అందుతుంది.

స్వెప్సన్" యొక్క భవిష్యత్తు February 22, 1995 నుంచి February 22, 2002 వరకు

మీ వ్యాపార భాగస్థులతో లేదా సహచరులతో పథకాల అమలు విధానాలు, గురించి అయోమయం(కన్ఫ్యూజన్) భేదాభిప్రాయాలు కలిగే అవకాశం ఉన్నది. భారీ విస్తరణ మరియు దీర్ఘకాల పథకాలు అమలు హోల్డ్ లో పెట్టడం మంచిది.ఈ దశ అంతా కూడా ప్రధాన దృష్టి (ఫోకస్)అంతా ప్రస్తుతం గల వనరుల నుండి లాభాలను ఆర్జించే దిశగా ఆలోచించాలి. వీలైనంత వరకు ప్రయాణాలను మాని అవాయిడ్ చెయ్యండి. మీ శతృవులు మీకు హాని చెయ్యడానికి శాయ శక్తులా ప్రయత్నిస్తారు. మీ మిత్రుల గురించి కూడా మీరు కాస్త హెచ్చరికగా ఉండాలి. ఎందుకంటే, వారు మోసానికి సూచన కూడా. మీగురించి చక్కటి శ్రద్ధ తీసుకొండి. కారణమేమంటే అదే మీకు ,చింతకు కారణమవుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలకు అవకాశాలున్నాయి కనుక ఆరోగ్యంగురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. అలాగే, ఈ సమయంలో, వాస్తవంలో , ప్రాక్టికల్ గా ఉండడానికి యత్నింఛండి. నిజానికి మీకు పనికిరాని విధానల వైపుకు ఆకర్షితులవచ్చును. ధన నష్టం సూచన ఉన్నది. శీలం లేని వ్యక్తుల గురించి వివాదాలు ఉండవచ్చును.

స్వెప్సన్" యొక్క భవిష్యత్తు February 22, 2002 నుంచి February 22, 2022 వరకు

ఇంతకు ముందు లేని అధికారం మీ చేతికొస్తుంది. వ్యక్తిగతంగా మీకిష్టమైన వారు తమ ఇష్టపూర్తి కోసం, సౌకర్యాలకోసం, మీపైన ఆధారపడతారు. మీ మానసిక శక్తి చాలా గొప్పది. మరి ముఖ్యంగా మీజీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత తీయనై, బలపడుతుంది. సంతానయోగం కానవస్తున్నది. మీ క్రింద పనిచేసే వారు పూర్తి విధేయతతో మీ కు పనిచేస్తారు. మొత్తం మీద ఈ కాలం అనుకూలం. ఆహ్లాదకరం.

స్వెప్సన్" యొక్క భవిష్యత్తు February 22, 2022 నుంచి February 22, 2028 వరకు

ఇది మీకు విరామ కాలం. మీ దృక్పథం విశ్వాసంతో కూడి, మీకు సానుకూల లేదా, పాజిటివ్ గా అనిపిస్తుంది. మీ సోదరునికి సమస్యలు కలిగే అవకాశం ఉన్నది. అయినా, మొత్తంమీద ఇంటి విషయాలలో, మీరు సంతోషంగా ఉంటారు, మీ ఇష్టాలు నెరవేరుతాయి. ప్రయాణాలు వాహనాలపైననే. దగ్గరి ప్రయాణాలు లాభించి, అదృష్టాన్ని తీసుకుని రావచ్చును. ఆర్థిక లాభాలు సమకూడ వచ్చును. కుటుంబంతోను, స్నేహితులతోను, కలిసే అవకాశం ఉన్నది. మంచి ఆరోగ్యం కలుగుతుంది. శతృవులపై విజయం సాధిస్తారు.

స్వెప్సన్" యొక్క భవిష్యత్తు February 22, 2028 నుంచి February 22, 2038 వరకు

మీరు ఎన్నో అవకాశాలున్నా కూడా, దారిలో ఎదురు రానున్న అవకాశాలను అంది పుచ్చుకోలేరు, అన్నీ వ్యర్థమే అయిపోతాయి. ఆరోగ్యపరంగా మీకు కానీ, మీ తల్లితండ్రులకు కానీ సమస్యలు ఎదురుకావచ్చును. కనుక తగిన జాగ్రత్త తీసుకొనండి. దూరప్రయాణాలు ఉన్నా ఎక్కువగా లాభించవు. కనుక మానడం మంచిది. ఇది మీకు మిశ్రమ ఫలితాల కాలం. మీ సహోద్యోగులతోను, ఇతరులతోను, వివాదాలు కలగవచ్చును. జలుబు, జ్వరం సోకగలదు. ఏ ప్రత్యేక కారణం లేకుండానే, మానసిక ఆందోళన కలగవచ్చును.

స్వెప్సన్" యొక్క భవిష్యత్తు February 22, 2038 నుంచి February 22, 2045 వరకు

మీకు ఇది శారీరకంగాను మానసికంగాను అనుకూలమైన కాలం . మీ బంధువులకు ప్రత్యేకించి మీ సోదరులకి ఎదగడానికి మంచి సమయం. సఫలత ఖచ్చితమే కాబట్టి, మీ జీవితానికి సంబంధించిన ప్రయత్నాలు చెయ్యండి. వస్తు సంచయం కలుగుతుంది. మీ శతృవులెవరూ మీముందు కుప్పిగంతులు వేయలేరు. ఈ సమయంలో మీ కోరిన ది నెరవేరగలదు. విజేతగా నిరూపితమౌతారు.

స్వెప్సన్" యొక్క భవిష్యత్తు February 22, 2045 నుంచి February 22, 2063 వరకు

మీరు మీ భాగస్వాములు/ సహచరులతోమంచి సత్సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించినా ఫలించదు. అభివృద్ధి పెరుగుదల అంత సులభం కాదు. ఈ దశ మీకు సవాళ్ళతోను, కష్టాలతోనుఆరంభమవుతుంది. వివాదం మరియు అనవసర కోపపూరిత దాడులు జరుగుతాయి. ఆకస్మిక నష్టాలు కలగవచ్చును. ఆరోగ్య సమస్యలు చికాకు పరచవచ్చును. లాభదాయకం కాని ఒప్పందాలను మీరు పూర్తి చేయవలసి రావచ్చును. వ్యతిరేకపరిస్థితులలో, నిరోధక శక్తిని, రెసిస్టెన్స్ ని పెంపొందించుకొంఇడి. రిస్క్ తీసుకోవడం ఆపాలి, అన్ని రకాల స్పెక్యులేషన్లను మాని అవాయిడ్ చెయ్యాలి.

స్వెప్సన్" యొక్క భవిష్యత్తు February 22, 2063 నుంచి February 22, 2079 వరకు

కష్టాలునిస్పృహలు కలుగుతాయి. మీరు వీటినుండి సానుకూల అంశాలనుస్వీకరించి అవసరమైన మిగిలినవాటిని సగంలో అసంపూర్తిగా వదిలెయ్యరాదు. మీ పనిచేసే చోట అన్నిటా మీరై ఉండాలి. ఆకస్మిక నష్టాలు కలగవచ్చును. విదేశీ మూలాధారంగా ఆదాయం కలగవచ్చును. ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చికాకుకు గురిచేయవచ్చును. అంతగా లాభసాటికాని వ్యవహారాలలో తలపెట్టవలసి రావచ్చును. కుటుంబ వాతావరణం అంత సామరస్యంగా ఉండకపోవచ్చును. మీ శత్రువులు మీ ప్రతిష్టను ఏదోవిధంగా దెబ్బతీయడాని గల అన్ని మార్గాలలోను ప్రయత్నిస్తారు. అంతగా యోగించే కాలం కాదు.

స్వెప్సన్" యొక్క భవిష్యత్తు February 22, 2079 నుంచి February 22, 2098 వరకు

మీరు వెదజల్లే అమితమైన శక్తి (ఎనర్జీ) మీజీవితంలో మిమ్మల్ని సమర్థించే ఎంతో మందిని మీవైపుకు ఆకర్షిస్తుంది. మీ శతృవులు మిమ్మల్ని తలెత్తి చూడడానికి సాహసించరు. ఆర్థికంగా ఇది మీకు అత్యుత్తమ కాలం. మీ వ్యక్తిగతంగా, మీ స్నేహితులతో ఉన్నపుడు ఇంకా కుటుంబం తోను మంచిగా ఉండడానికి క్రొత్తదారులు నేర్చుకుంటున్నారు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచుకుంటున్నకొద్దీ, మీ వరకు మీరు ఆత్మ శక్తిని పెంచుకుంటే మీ అవసరాలకు నిలబడగలుగుతారు. మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీ పని పరిస్థితులు తప్పనిసరిగా మెరుగవుతాయి. మీ సహోద్యోగులు అధీన పనివారు మీకు అన్నివిధాలా బాగా సహకరిస్తారు. మీరు కొంత భూమిని, లేదా యంత్రాలను కొనుగోలు చేస్తారు. మీ ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ అవసరం.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer