కళ్యాణ్ సింగ్" యొక్క భవిష్యత్తు పుట్టిన నుంచి November 21, 1932 వరకు
భౌతికంగా ను మానసికంగాను కూడా మీకీ దశ ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ బంధువులకు కూడా మంచి కాలం. మీ జీవితకాలంలో గల కెరియర్ కోసం చేసే ప్రయత్నాలను కొనసాగించండి. ఏమంటే, ఇది కలిసివచ్చే కాలం. వస్తు లాభం కూడా సూచితం. ఈ సమయంలో భూమి, యంత్ర పరికరాల కొనుగోలు కూడా జరుగుతుంది. వ్యాపారం లోను, వాణిజ్యంలోను లాభాలు నిశ్చయం. మీ శతృవులు మీముందు, తోక ఝాడించలేరు, మీకు అపకారం చేయలేరు. ప్రేమవిషయాలలో ఇది మీకు అనుకూలమైన కాలం. మీ కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ సహకారం అందుతుంది.
కళ్యాణ్ సింగ్" యొక్క భవిష్యత్తు November 21, 1932 నుంచి November 21, 1949 వరకు
ఎంతోకాలంగా మీరుపడుతున్న కష్టం ఫలించుతుంది. ఇక మీరు రిలాక్స్ అయి, విజయానందాన్ని అనుకూడా. ఎందుకంటే, కష్టాల కలతల కాలం తరువాత వస్తున్న మంచి సమయం. మీకు నష్టదాయకమైన స్పెక్యులేషన్ లు మానగానే, మీ ఆర్థిక పరిస్థితిచక్కబడుతుంది. మీకు సహాయకర, మరియు ప్రయోజనకరమైన భాగస్వాములు మరియు, ప్రయాణాలలో మీకు లభిస్తారు. రాజకీయవ్యక్తులతోను లేదా ఉన్నతాధికారులతోను స్నేహాన్ని పెంపొందించుకుంటారు. ఈ సమయయంలోమీకు పుత్రసంతానంకలగవచ్చును.
కళ్యాణ్ సింగ్" యొక్క భవిష్యత్తు November 21, 1949 నుంచి November 21, 1956 వరకు
ఇది మీకు మిశ్రమ కాలం. ఈ సమయంలో, మీరు మానసిక వత్తిడిని, అలసటను ఎదుర్కొంటారు. మీ వ్యాపార రీత్యా భాగస్వాములతో సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థికంగా ఈ సమయం మంచిదికాదు. ప్రయాణాలు సఫలం కావు. మీకు అతి దగ్గరివారితో భేదాభిప్రాయాలు రావచ్చును కనుక, ఇటువంటి పరిస్థితుల నుండి తప్పించుకొండి. రిస్క్ లు తీసుకునే బుద్ధిని త్రుంచి, మానుకోవాలి.ఏదిఏమైనా, ఇదిప్రేమకు , రొమాన్స్ కు సరైన సమయం కాదు. మీరు ప్రేమ మరియు, సంబంధాలలో అతి జాగ్రగా ఉండాలి, లేకుంటే, అవి మీకు అగౌరవాన్ని కలిగించి, ఇంకా మన్ననను కూడా పోగొడతాయి
కళ్యాణ్ సింగ్" యొక్క భవిష్యత్తు November 21, 1956 నుంచి November 21, 1976 వరకు
ఈ కాలం మీకు వచ్చే పోయే అన్ని విషయాలలోనూ సఫలతను తెస్తుంది. మీ వృత్తి ఉద్యోగాల జీవితంలో కొంత ఆహ్లాదకర వాతవరణం లోమీకు చక్కని గుర్తింపు రావడం జరుగుతుంది. విరామానికి, రొమాన్స్ కి అనుకూల సమయం. మీ సోదర సోదరులు ఈ ఏడాది అభివృద్ధిలోకి వస్తారు. మీ ఆదాయంలో పెరుగుదల మీ శ్రమకు ఫలితం కనపడుతుంది. కుటుంబ జీవితం చాలా సంతోష దాయకం. ఒక ఉత్తేజకరమైన ఉద్యోగావకాశం, ప్రశంస, గుర్తింపు, లేదా ప్రమోషన్ కి ఎక్కువ అవకాశం ఉన్నది.మీరు బంగారు వస్తువులు , విలువైన రత్నాలు కొంటారు. సాధారణంగా మీరు స్నేహితులతోను, సహచరులతోను వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులతోను చక్కగా కలిసిమెలిసి ఉంటారు.
కళ్యాణ్ సింగ్" యొక్క భవిష్యత్తు November 21, 1976 నుంచి November 21, 1982 వరకు
ఇది మీకు, స్వయం వ్యక్తీకరణకు మీ కల్పనా నైపుణ్యాలకు పనిచెప్పి వృద్ధిపొందేకాలం. మీ పనిసంబంధ ప్రదేశాలలో మంచి మార్పును అనుకోనిరీతిలో వస్తుందని ఎదురు చూడవచ్చును. మరియు, వృత్తి సంబంధంగా చేసే పనులు మిమ్మల్ని, ప్రత్యేకంగా నిలబెడతాయి. పై అధికార్లనుండి, సీనియర్ల నుండి అనుకూలత లభిస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలోను, వృత్తిపరంగానూ, అనుకూల మార్పులు జరుగుతాయి. తల్లితంద్రుల తరఫున ఆస్తులు సమకూడవచ్చును. ఈ కాలంలో మీరు తప్పక విజయం సాధిస్తారు , ఇంకా మీ కల లు నెరవేరడం చూస్తారు.
కళ్యాణ్ సింగ్" యొక్క భవిష్యత్తు November 21, 1982 నుంచి November 21, 1992 వరకు
కుటుంబంలో చక్కని సామరస్యత, అవగాహనలతో అనుకూల వాతావరణం కానవస్తున్నది. మీ జ్ఞానాన్ని పెంచుకుని, మీ సహోద్యోగులనుండి కొంత నేర్చుకోవడానికిమనుకూలసమయం. స్నేహితులతోను, విదేశీయులతోను, మంచి సంబంధాలు నెరిపితే ఫలవంతమౌతాయి. ఇది స్థలాలు పొందడానికి వేళ కావచ్చును. దానధర్మాలు చేయగలరు. మీ సంతానంకూడావిజయాలు సాధించి,మీకుఆనందాన్ని కలిగించగలరు. బహు చక్కనిజీవితం మీకోసం భవిష్యత్తులో ఎదురు చూస్తున్నది.
కళ్యాణ్ సింగ్" యొక్క భవిష్యత్తు November 21, 1992 నుంచి November 21, 1999 వరకు
పరీక్షలలోసఫలత, లేదా ప్రమోషన్ లేదా ఉద్యోగంలో గుర్తింపు పెరగడం, నిశ్చయం. కుటుంబం నుండి కూడా సహకారం అందుతుండడం కనబడుతుంది. దూరప్రాంతాలలోగలవారు, లేదా విదేశీ వ్యక్తులద్వారా సహకారం అందుతుంది. మీకు ఎంతో ప్రయోజనకరమైన క్రొత్త పని మీకు అప్పగించబడుతుంది. మీకు ఎటువంటి వ్యతిరేక పరిస్థితులనైనా ఎదుర్కొని నిలవ గలిగే ఆత్మ విశ్వాసం ఉంటాయి. అద్భుత రీతిలో గుండె నిబ్బరం కలిగి ఉంటారు.
కళ్యాణ్ సింగ్" యొక్క భవిష్యత్తు November 21, 1999 నుంచి November 21, 2017 వరకు
ఈ ఏడాది మీరు నష్టాల భర్తీకి క్రొత్త ఆలోచనలు చేస్తారు. కానీ అవి నష్టాలకే దారితీస్తాయి. ఏమంటే, వ్యయంకూడా స్థిరంగా పెరుగుతూ వస్తున్నది. ఇది దీర్ఘకాలంలో నేరుగా అంత లాభసాటికాదు. శత్రువులనుండి, న్యాయ పరమైన సమస్యలు కలగవచ్చును. అయితే మీరు, ఉన్నచోటు నుండే నిరాడంబరంగా ఉంటూ, మీ స్థిరత్వాన్ని పైకి కనపడనివ్వండి. అయితే ఈ ఔట్ లుక్ కొద్దికాలమే పనిచేస్తుంది. మధ్యస్థం మరియు దీర్ఘకాల ప్రోజెక్ట్ లు ఒప్పుకోవడం మొదలుపెట్టడం మంచిది. మీ కంటికి సంబందించిన సమస్యలుండవచ్చును. ఇతర స్త్రీ పురుషులుల తో హార్థికమైన సంబంధాలు త్వరితంగా ఆర్థిక ప్రయోజనాలను ఇస్తాయా అని పరిశీలించుకోవడం ముఖ్యం. మీ గర్ల్ / బాయ్ ఫ్రెండ్ వలన సమస్య రావచ్చును.
కళ్యాణ్ సింగ్" యొక్క భవిష్యత్తు November 21, 2017 నుంచి November 21, 2033 వరకు
మీరు మీ వ్యక్తిత్వంలోని కలుపుగోలుతనాన్ని, పనిచేసే చోట, స్నేహితులవద్ద, మరియు మీ మీకుటుంబంలోను, సామరస్యత నెలకొనేలా చేయడానికి మెళకువలు లేదా క్రొత్త మార్గాలు నేర్చుకుంటున్నారు. మీరు మీ వాక్చాతుర్యాన్ని, అంటే కమ్యునికేషన్ స్కిల్స్ ని, విస్తృతపరుచుకిని, మీ మనసుచెప్పినట్లు మీ వ్యక్తిగత అవసరాల అనుసారంగా నడిచి, నిజాయితీగా ఉండడంతో, గొప్ప ప్రయోజనాలు అందుకుంటారు. మీ జీవితంలో సంభవించే మార్పులను మీరు గాఢంగా సుదీర్ఘ కాలం నిలుస్తాయి. మీ శ్రమను గుర్తించలేదని ఎవరి గురించి మీరు అనుకున్నారో, వారే మీకు అత్యంత మిత్రత్వంతో సమర్థించే అస్మదీయులుగా నిలుస్తారు. కుటుంబంలో ఒక పుణ్యకార్యం చేసే అవకాశం ఉంది. ఈ సమయం, మీకు అభివృద్ధిని, మీ పిల్లలకి సఫలతని అందిస్తుంది.