chat_bubble_outline Chat with Astrologer

ప్రముఖుల జాతకం శోధన ద్వారా

లేడీ గాగా దశా ఫల జాతకము

లేడీ గాగా Horoscope and Astrology
పేరు:

లేడీ గాగా

పుట్టిన తేది:

Mar 28, 1986

పుట్టిన సమయం:

9:53:00

పుట్టిన ఊరు:

Manhattan

రేఖాంశం:

73 W 57

అక్షాంశము:

40 N 45

సమయ పరిధి:

-4

సమాచార వనరులు:

Web

ఆస్ట్రోసేజ్ రేటింగ్:

సూచించబడిన


లేడీ గాగా" యొక్క భవిష్యత్తు పుట్టిన నుంచి January 17, 1990 వరకు

ఈ కాలం ఉద్యోగంలో స్థలం కానీ, స్థానం కానీ మార్పు కలిగే అవకాశ్మున్నది మానసిక వత్తిడితో(యాంక్జైటీతో) మీరు బాధ పడతారు. మీకు అసలు మానసిక ప్రశాంతత ఉండదు. కుటుంబ సభ్యుల దృక్పథం పూర్తి భిన్నాంగా ఉంటుంది. మీ అంచనాలకు వ్యతిరేకంగా ఫలితాలు ఉంటాయి కనుక పెద్ద పెద్ద పెట్టుబడులకు పోకండి. మీ స్నేహితులు, బంధువులు, వారి వాగ్దానాలను(మాటను) నిలబెట్టుకోరు. మీ దుష్ట స్నేహితులను గురించి కాస్త జాగ్రత్త వహించండి. ఏమంటే, వారి చెడు పనులు మీ ప్రతిష్టను దెబ్బ తీస్తాయి. మీ కుటుంబం వారి ఆరోగ్యాన్ని గురించి శ్రద్ధ వహించండి. లేకపోతే వారి అనారోగ్యం తలెత్తవచ్చును. అందుకే ఇప్పుడు ఎటువంటి ప్రయాణాలు ప్లాన్ చేయవద్దు. శారీరక ఇబ్బందులు కలగవచ్చును.

లేడీ గాగా" యొక్క భవిష్యత్తు January 17, 1990 నుంచి January 17, 2006 వరకు

వృత్తిపరంగా, మరియు వ్యక్తిగతంగా కూడా, ఈ సంవత్సరం భాగస్వామ్యం కలిసివస్తుంది. ఏది ఏలాగైనా, మీరు చాలాకాలంగా ఎదురు చూస్తున్నట్టిజీవిత గమనాన్నే మార్చేసే ఉక్కిరిబిక్కిరి చేసే సంఘటన జరగవచ్చును. మీ బాధ్యతలను చక్కగా నిర్వహించి. మీ తల్లితండ్రులతోను, మీపిల్లలతోను, బంధువులతోను అదే దగ్గరితనాన్ని కొనసాగిస్తారు. కబుర్లు అందచేయడం, సంప్రదింపులు ఫలించుతాయి, మీకు క్రొత్త అవకాశాలుచేకూరుస్తాయి. వ్యాపారరీత్యా/ ఉద్యోగపరంగా వగైరా తరచు ప్రయాణాలు ఉంటాయి. మీరువిలువైన లోహాలు, రత్నాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

లేడీ గాగా" యొక్క భవిష్యత్తు January 17, 2006 నుంచి January 17, 2025 వరకు

ఆటంకాలతో మీ ఈ దశ మొదలవుతున్నది. దానికి కారణం, మీ పని ప్రదేశంలో గల పోటీ కారణంగా తెలెత్తిన వత్తిడులు . ఈ పరిస్థితులని నెట్టుకురావడానికి మీరు మరింత సరళతనుపాటించాలి. క్రొత్త ప్రాజెక్ట్ లు, రిస్క్ లు మానాలి. వివాదాలు, లేదా ఉద్యోగమార్పు ఆలోచన మానాలి. మీ మాట తీరు, కమ్యునికేషన్ లని సానుకూల (పాజిటివ్) దృక్పథంతో తోను, అహింసాయుతంగానుఉంచుకోవాలి. దీనివలన మాట, వ్రాత పలుకులవలన కలిగే ఇబ్బందులను అధిగమించవచ్చును. ఇతర స్త్రీ పురుషులతోమీకుసత్సంబంధాలు ఉండవు. జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కలత పెడుతుంది. వీలైనంతవరకు అనవసరమైన ప్రయాణాలు మానాలి. మీరు అనుకోని విచారాలు, నిరాధారమైన నీలాపనిందలు కూడా ఎదుర్కోవలసి రావచ్చును

లేడీ గాగా" యొక్క భవిష్యత్తు January 17, 2025 నుంచి January 17, 2042 వరకు

మీరు ఒక అనంతమైన ఆశావాది. మరి అలాగే, ఈ ఏడాది మీకు ఎదురుకానున్న సంఘటనలు కూడా ఈ మీ స్వభావాన్ని మరింతగా బలపరుస్తాయి. మీ కాలాన్ని , పెట్టుబడిని మీ రాశిఫలాలకు అనుగుణంగా చూసుకుని తెలివైన పెట్టుబడి కనుక చేస్తే, మీ దశ మరింతగా మెరుగౌతుంది. మీకు ప్రియమైన వారినుండి, సహచరులనుండి, అన్నివిధాలా సహకారము సంతోషము లభించుతాయి. మీశత్రువులపై పైచేయి, మీదవుతుంది. ఇంకా వివాహాది శుభకార్యాలు, లేదా రొమాంటిక్ పరిస్థితులు , సంబరాలు కూడా ఎదురురావచ్చును. కుటుంబ వాతావరణం చాలా సంతృప్తికరంగా ఉంటుంది.

లేడీ గాగా" యొక్క భవిష్యత్తు January 17, 2042 నుంచి January 17, 2049 వరకు

వృత్తిలోనైనా, వ్యక్తిగతంగానైనా భాగదారులు ఈ సంవత్సరానికి ఉండడం మంచిది. ఏది ఏమైనా, మీరు బహు కాలంగా ఎదురు చూస్తున్న ఉక్కిరిబిక్కిరి చేసే జీవిత గమనాన్ని మార్చేసే అనుభవం అతి ముఖ్యమైనది ఇప్పుడే పొంది ఉంటారు. వార్తా ప్రసారాలు, సంప్రదింపులు మీకు సరిపడతాయి. అనుకూలమై, మీకు క్రొత్త అవకాశాలను తీసుకొస్తాయి. మీకి దానగుణం ఉన్నది, మీరు ఇతరులకి సహాయం చేస్తారు. వృత్తిరీత్యా / ఉద్యోగరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. అవి మీకు లాభిస్తాయి. అదృష్టాన్ని తెస్తాయి. ఒకవేళ ఉద్యోగులైతే పని పరిస్థితులు మెరుగవుతాయి

లేడీ గాగా" యొక్క భవిష్యత్తు January 17, 2049 నుంచి January 17, 2069 వరకు

మీరీసమయంలో ఎక్కువ సొమ్మును విలాసాలకు సౌఖ్యాలకు ఖర్చు చేస్తారు. ఇది మీరు అదుపు చేస్తే మంచిది. మీకు ప్రేమవ్యవహారాలలో నిరాశకలుగుతుంది. కుటుంబజీవితాన సమస్యలు ఎదురౌతాయి. మీ శతృవులు మీకు హానిచేయగల అన్ని దారులలోను తమ ప్రయత్నాలు చేస్తారు. కనుక మీరు వ్యక్తిగతంగాను, వృత్తిపరంగాను చేసే పనులను సావధానంగా చేయండి. మీకుటుంబ సభ్యులొకరి అనారోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది. ఆర్థికంగా మరీ చెడుకాలం కాక పోయినా కానీ మీ ఖర్చులపై అదుపుఉంచండి. మీ ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకొండి.

లేడీ గాగా" యొక్క భవిష్యత్తు January 17, 2069 నుంచి January 17, 2075 వరకు

ఈ సంవత్సరం, మీ ప్రణయ జీవితానికి మరింత ఘుమఘుమలు చేర్చే కాలం. మీ అంగీకార పత్రాలు, ఒప్పందాలు, అన్నింటికీ, ఈ సంవత్సరంలో లాభాలు పొందడానికి ఇది అత్యుత్తమమైన సంవత్సరం. మీకు అనుకూలమైన విధంగా ఉండే ఒప్పందాలకు ఈ సంవత్సరం మీరు అంగీకరించవచ్చును. అవి మీకు అనుకూలిస్తాయి. వ్యాపార రీత్యా, ఇతర వ్యవహారాల ద్వారా, ఆదాయంలో వృద్ధి ఉంటుంది, స్థాయి, హోదా పెరుగుతాయి. ఇప్పుడు మీ వ్యక్తిగత జీవితంలో సామరస్యాన్ని సాధించడానికి అవసరమైన అన్ని అంశాలను కలిగిఉన్నారు వాహనాలను, ఇతర సౌకర్యాలను పొందుతారు. మీ కుటుంబ జీవితంలో స్థాయి, హోదాలను అదనంగా అనుభవించేకాలంఇది. స్పష్టంగా మీ ఆదాయవృద్ధి కానవస్తుంది

లేడీ గాగా" యొక్క భవిష్యత్తు January 17, 2075 నుంచి January 17, 2085 వరకు

మీకు ఇది శారీరకంగాను మానసికంగాను అనుకూలమైన కాలం కాదు. ఆరోగ్య సంబంధమైన చికాకులు మీ మానసిక ప్రశాంతతను దెబ్బ తీస్తాయి. మీ వైరివర్గం వారు మీ కుటుంబ సభ్యుల ముందు, స్నేహితుల ముందు మీ ప్రతిష్ఠను కళంకపరిచే ప్రయత్నం చేయవచ్చును. కనుక మీ రు అటువంటి వారికి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్య సంబంధమైన చికాకులకు అవకాశం ఉన్నందున మీరు ఎంతో జాగ్రత్తగా ఉండడం అవసరం. ఇంకా మీ జీవిత భాగస్వామియొక్క ఆరోగ్యం కూడా పాడయే అవకాశం ఉన్నది.

లేడీ గాగా" యొక్క భవిష్యత్తు January 17, 2085 నుంచి January 17, 2092 వరకు

వృత్తిపరంగా కొన్ని సందర్భాలలో స్థంభన ఏర్పడినప్పుడు, అనవసరమైన మానసిక వత్తిడికిగురి కాకుండా రిలాక్స్ అవడం నేర్చుకోవాలి. ఉద్యోగాలు మారిపోతూ ఉండాలన్న వాంఛను ఎదిరించి నిలవండి. అవి, నిరాశ, లేదా నిస్పృహ వలన కలగవచ్చును. అజాగ్రత్త లేదా నిర్లక్ష్యం వలన జరిగే ఆందోళనలు, మరియు అనవసర సమస్యలు కారణంగా తలెత్తే ఆందోళనలు మరియు, చికాకుపరిస్థితులకు దారితీసే కాలమిది. గాయాలు, యాక్సిడెంట్ లు వలన ఆరోగ్యం పట్ల తక్షణ శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. కుటుంబ జీవితంలో అసాధారణ చికాకులు కలగవచ్చును. అలాగే మీరు సెక్స్ రోగాలపట్ల జాగ్రత్తవహించాలి.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer