chat_bubble_outline Chat with Astrologer

ప్రముఖుల జాతకం శోధన ద్వారా

లిజ్జీ గ్రుబ్మాన్ దశా ఫల జాతకము

లిజ్జీ గ్రుబ్మాన్ Horoscope and Astrology
పేరు:

లిజ్జీ గ్రుబ్మాన్

పుట్టిన తేది:

Jan 30, 1971

పుట్టిన సమయం:

12:00:00

పుట్టిన ఊరు:

New york NY

రేఖాంశం:

74 W 0

అక్షాంశము:

40 N 42

సమయ పరిధి:

-5

సమాచార వనరులు:

Web

ఆస్ట్రోసేజ్ రేటింగ్:

సూచించబడిన


లిజ్జీ గ్రుబ్మాన్" యొక్క భవిష్యత్తు పుట్టిన నుంచి July 22, 1982 వరకు

ఇది మీకు అంత సంతృప్తికరమైన కాలం కాదు. ఆర్థికంగా మీకు నష్టాలు కలగవచ్చును. వ్యాజ్యాలవలన, వివాదాలవలన, డబ్బు నష్టపోయే అవకాశమున్నది. వైఫల్యాలు మిమ్మల్నినిరాశకు గురి చేస్తాయి. పని వత్తిడికి మీరు అలసిపోతారు. కుటుంబ విషయాలు కూడా ఆందోళన కారణం కావచ్చును. క్రొత్త వ్యాపార రీత్యా రిస్క్ గల వ్యవహారాలు మానండి.. ఎందుకంటే నష్టాల కాలమిది. సమయం మీకు అనుకూలంగా లేదు. శతృవులు మీ ప్రతిష్టదెబ్బ తీయ చూస్తారు. ధననష్టం కూడా సహజం

లిజ్జీ గ్రుబ్మాన్" యొక్క భవిష్యత్తు July 22, 1982 నుంచి July 22, 1999 వరకు

ఏది ఏమైనా మీరు మరీఅంతగా అదృష్టంకోసం అర్రులు చాచడం మానాలి. మీ డబ్బు వివిధ రీతులలో చిక్కుకుపోవడం వలన మీకు ఆర్థికంగా గొప్ప ఇబ్బంది కలగవచ్చును. ఆరోగ్య సమస్యకూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చును. ప్రత్యేకించి మీరు దగ్గు, కఫ సంబంధ సమస్యలు, కంటి కలకలు, వైరల్ జ్వరం సోక వచ్చును. బంధువులు, స్నేహితులు, లేదా సహచరులతో వ్యవహరించేటప్పుడు, కాస్త జాగ్రత్త వహించండి. ప్రయాణాలు ఫలవంతం కాకపోవచ్చును. కనుక వీలైనంతవరకు తప్పించుకొండి. చిన్న విషయాలు కూడా, గొడవలకి దారితీయవచ్చును. అజాగ్రత్త వలనలేదా, నిర్లక్ష్యం కారణంగా ఈ సమయం మీకు, సమస్యలను చీకాకు పుట్టించే పరిస్థితులను తీసుకురావచ్చును. ప్రయాణాలు మానాలి. .

లిజ్జీ గ్రుబ్మాన్" యొక్క భవిష్యత్తు July 22, 1999 నుంచి July 22, 2006 వరకు

ప్రయాణ అభిలాష ఉండడం వలన కొంత వరకు మీ ప్రయాణపు సరదా వలన కలిగిన అలసట ఉంటుంది. మీకు ఒకమూల ఉండిపోవడం ఇష్టం ఉండదు. దాంతో అలసట తప్పదు. మీ ఆలోచనల్ మతంవైపుకు మరలడంతో పుణ్య క్షేత్ర దర్శనం చేయగలరు. ఈ దశలో కెరీయర్ గురించి మీకు మార్పు(వొలాటిలిటీ,) , వత్తిడిలతో ఉంటుంది. మీ స్వంత మనుషులతోను, బంధువర్గంతోను, అనుబంధాలు కొంచెం పాడవుతాయి. రోజువారీ పనులు బాధ్యతలగురించి సరైన శ్రద్ధపెట్టండి. మీ కుటుంబ సభ్యుల అంచనాల మేరకు మీరు సంతృప్తి పరచలేరు. ఏ విధమైన వ్యాపార లావాదేవీల లోను మీరి చేయిపెట్టవద్దు. మీ అమ్మగారికి ఇది పరీక్షా సమయం.

లిజ్జీ గ్రుబ్మాన్" యొక్క భవిష్యత్తు July 22, 2006 నుంచి July 22, 2026 వరకు

దీనికి చీకటి కోణంలో, ఇది తగువులకి దారితీసి, ప్రేమించినవారి దూరంఅవడం భగ్న ప్రేమ సంభవించవచ్చును. చేయవలసినదల్లా, ఈ సమయంలో, ఇతరుల విషయాలలో తల దూర్చవద్దు. మీ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, రిస్క్ లో ఉన్నాయి. ఏదైనా మచ్చవచ్చే స్కాండల్ లో ఇరుక్కోవచ్చును. మీ పరువు దెబ్బతినవచ్చును. ధనాగమనం జరిగినా, చెప్పనవసరం లేకనే ఖర్చులూ అంతగానూ కనిపిస్తాయి. ఈ సమయం ప్రమాదకరం, కనుక మీరు మరింత జాగరూకత వహించాలి. ప్రయాణాలు ఫలవంతంకావు కనుక మానాలి.

లిజ్జీ గ్రుబ్మాన్" యొక్క భవిష్యత్తు July 22, 2026 నుంచి July 22, 2032 వరకు

ఇది మీకు మిశ్రమ కాలం. పరపతి గల కొందరు వ్యక్తులను మీరు ఆకర్షించ వచ్చును. వారు మీకు మీ పథకాలను, ప్రణాళికలను నెరవేర్చుకొనడంలో సహాయం చేయడానికి సిద్ధ పడవచ్చును కూడా. మీ కష్టానికి తగిన చక్కని ఫలితం కోసం ఎంతోకాలం వేచి ఉండనక్కరలేదు. సంతానంవలన కొంతవరకు సమస్యలు, నిరాశ కలగవచ్చును. మీ తల్లితండ్రులకు అనారోగ్య సూచనలుండడం వలన వారి కొరకు తగిన జాగ్రత్త తీసుకోవాలి. మతప్రధాన యాత్రలు చేసే అవకాశమున్నది. డబ్బుసంబంధ విషయాలకు సంబంధించి, మీకు చక్కగా కలిసివచ్చే కాలం

లిజ్జీ గ్రుబ్మాన్" యొక్క భవిష్యత్తు July 22, 2032 నుంచి July 22, 2042 వరకు

ఈ కాలం మీకు కలిసి వస్తుంది. ఆర్థికంగా స్థిరత్వాన్ని కల్పిస్తుంది. మీ ఆశలకు,కలలనుఅనుసరించి పనిచేస్తూ వాటికొక రూపుకల్పించవచ్చును. ప్రేమకు రొమాన్స్ కి అనుకూలమైన కాలం. మీరు క్రొత్త పరిచయాలు పొందుతారు. అవి ఎంతో ఫలవంతమూ, సహాయకరము అవుతాయి.చదువరులచే మీరు ప్రశంసలు,గౌరవము పొందుతారు. దాంతో జీవితభాగస్వామితో కలిసిమరింత ప్రతిష్ఠను పొందుతారు. దూర ప్రయాణ సూచన కూడా ఉన్నది.

లిజ్జీ గ్రుబ్మాన్" యొక్క భవిష్యత్తు July 22, 2042 నుంచి July 22, 2049 వరకు

మీరు తప్పించుకోవలసిన ఏకైక ప్రమాదం మీ అతిశయం, అహంకారం. ఇంటిఖర్చుగురించి, లేదా ఆరోగ్య విషయమై, కుటుంబసభ్యులకోసం చేయవలసి రావచ్చును. కుటుంబ సంబంధాలపట్ల మరింత బాధ్యతాయుతమైన దృక్పథాన్ని పెంచుకొండి. ఇతరులు మీ భావోద్వేగాల బలహీనతను సాకుగా , పైచేయిని సాధించి ,మిమ్మల్ని తరువాత చిందరవందర అయేలా చేసే అవకాశమున్నది. మీ జీవిత భాగస్వామి వలన లేదా, ప్రేమ జీవితం కారణంగా, కొంత నిరాశకలగ వచ్చును. ప్రయాణాలు నిష్పలం మరియు నష్టాలకు కూడా దారి తీయవచ్చును.

లిజ్జీ గ్రుబ్మాన్" యొక్క భవిష్యత్తు July 22, 2049 నుంచి July 22, 2067 వరకు

ఈ సమయం మీకు అన్నివిధాలా (నిలువుగా) ఎదగడానికి కెరియర్ లో ఎదగడానికి ఒక చక్కని సోపానం లేదా మెట్టు గా అద్భుతంగా పనికివస్తుంది. వ్యాపార భాగస్వాములతోను, సహోద్యోగులతోను లాభసాటిగా ఉండే కాలం. అన్యాయంగా ఆర్జించడానికి మీరు మొగ్గుచూపవచ్చును. అప్పుడు మీ క్రమశిక్షణ, స్వయం పర్యవేక్షణ, ఇంకా, మీ రోజువారీ దినచర్యలపై అదుపులు, బాగా ఉపయోగపడతాయి. ఆరోగ్య సంబంధమైన చికాకులు మీ మానసిక ప్రశాంతతను దెబ్బ తీస్తాయి

లిజ్జీ గ్రుబ్మాన్" యొక్క భవిష్యత్తు July 22, 2067 నుంచి July 22, 2083 వరకు

ఆరోగ్యాన్ని పరిరక్షించుకొని, మీగురించి, మీ అవసరాలను తీర్చుకోవడానికిగాను అవసరమైన శారీరక శ్రమను కలిగించే క్రీడలలో పాల్గొనడం బహుశః మంచి సాధనంగా భావించుతారు. మీయొక్క ఈ లోతైన పరిజ్ఞానం, మీరు, చురుకుగా మారి, మీశక్తిని పొందడానికి సహాయం చేస్తుంది. మీరు వెదజల్లే గొప్పశక్తి పుంజాలు తప్పనిసరిగా ఎంతోమంది తమకుతామే, ఏదోవిధంగా సహాయపడడానికి ముందుకు వచ్చేలా, వారిని మీ జీవితంలోకి ఆకర్షిస్తాయి. మీ జీవితభాగస్వామి మీ విషయానందాలకి తనవంతు కృషిని అందించుతారు. పనిచేసే చోట నాయకత్వం వహించడానికి మీకు పిలుపు వస్తుంది. అక్కడ మీ శక్తిని సమయాన్ని వెచ్చించవలసి వస్తుంది. మీరు ఎంతో గౌరవింపబడతారు, ప్రచుర కీర్తివంతులౌతారు.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer