chat_bubble_outline Chat with Astrologer

ప్రముఖుల జాతకం శోధన ద్వారా

నూర్ దశా ఫల జాతకము

నూర్ Horoscope and Astrology
పేరు:

నూర్

పుట్టిన తేది:

Jun 17, 2002

పుట్టిన సమయం:

00:00:00

పుట్టిన ఊరు:

New Delhi

రేఖాంశం:

77 E 13

అక్షాంశము:

28 N 38

సమయ పరిధి:

5.5

సమాచార వనరులు:

Dirty Data

ఆస్ట్రోసేజ్ రేటింగ్:

పనికిరాని సమాచారం


నూర్" యొక్క భవిష్యత్తు పుట్టిన నుంచి December 22, 2019 వరకు

మీరు ప్రయత్నించే వ్యక్తిగత సంబంధాలు అంతగా ఫలవంతంకావు పైగా, ఇంటా బయటా పనిచేసే చోట కొంతవరకు చికాకులకు దారితీయవచ్చును. మీ ఆరోగ్యం కోసం జాగ్రత్తను వహించండి. అలాగే మీ ప్రతిష్ట.ను మెరుగు పరుచుకోచూడండి. ఇంద్రియపరమైన (సెన్స్యుఅల్) ఆలోచనలు నిరాశ పరచడమే కాక కొంత అవమానకరంకూడా. ఇతర స్త్రీపురుషులతో సామరస్య ధోరణి కొంత తగ్గవచ్చును. మీ జీవితంలో మీ ఆరోగ్య సమస్యలు కొంత అస్తవ్యస్తతను కలగచేయవచ్చును. అనవసర ఖర్చులకు పాల్పడే అవకాశమున్నది. మొత్తంమీద ఇది మీకు అంతగా సంతోషదాయక కాలం కాదు. శారీరకంగా మీకు నీరసంగా నిస్పృహగా అనిపిస్తుంది.

నూర్" యొక్క భవిష్యత్తు December 22, 2019 నుంచి December 22, 2025 వరకు

జీవితం పట్ల ఉత్సాహంగా ఉంటారు. మంచి సాహసం కలిగి, తీవ్రమైన లేదా హింసాత్మక ప్రవర్తన కలిగిఉంటారు. బుద్ధి పైన అదుపు తప్పడం, మరియు విచక్షణ కోల్పోవడం జరగవచ్చును. మీకు ప్రజాదరణ తగ్గడంతో పాటు, వివాదాలతో కొంత సమస్య తలెత్తవచ్చును. ఈ కాలం ప్రేమకు, ప్రేమాయణాలకు అనుకూలం కాదు. సంతానం, మరియు, జీవిత భాగస్వామి అనారోగ్యంతో బాధపడవచ్చును. ప్రయోజనకర అంశాలను చూస్తే, సంతానప్రాప్తి, పై అధికారుల నుండి ప్రయోజనం సమకూరే అవకాశం ఉంది.

నూర్" యొక్క భవిష్యత్తు December 22, 2025 నుంచి December 22, 2035 వరకు

మీరు ఎంతో ఎత్తుకు ఎదగడానికి, వృత్తిలో రాణించడానికి ఈ కాలం యోగదాయకంగా ఉన్నది. వ్యాపార భాగస్వాములతోను, సహోద్యోగులతోను లాభసాటిగా ఉండే కాలం. జీవిత భాగస్వామితో అనురాగం సంతోషం కలుగుతుంది. వ్యాపార వాణిజ్యాలు మరియు విదేశీ ప్రయాణాల వలన లాభాలు కలగవచ్చును. ఆరోగ్య సంబంధమైన చికాకులు మీ మానసిక ప్రశాంతతను దెబ్బ తీస్తాయి. మీ క్రమశిక్షణ, స్వయం పర్యవేక్షణ, ఇంకా, మీ రోజువారీ దినచర్యలపై అదుపులు, బాగా ఉపయోగపడతాయి. జ్వరం, కీళ్ళనొప్పుల గురించి జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతినే సూచనలున్నాయి.

నూర్" యొక్క భవిష్యత్తు December 22, 2035 నుంచి December 22, 2042 వరకు

కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగించవచ్చును. ప్రయాణాలు కలిసిరావు కనుక మానవలసింది. అనవసర ఖర్చులు అవుతాయి కనుక జాగ్రత్త గా ఉండాలి. స్నేహితులతోను, సహచరులతోను జాగ్రత్త, కొన్నిసార్లు, మీ న్యాయ నిర్ణయం,విచక్షణ సరిగా ఉండకపోవచ్చును. అగ్ని వలన కానీ, స్త్రీల వలనగానీ గాయపడవచ్చును. హృదయ సంబంధ సమస్యలు తలెత్తవచ్చును కనుక, ఆరోగ్య విషయమై జాగ్రత్త చూపాలి.

నూర్" యొక్క భవిష్యత్తు December 22, 2042 నుంచి December 22, 2060 వరకు

ద్రిమ్మరితనం (త్రిప్పట, తిరగడం) కెరియర్ గురించి, దిశ గమ్యం లేనితనం, ఈ దశ్ మొదలైనపుడు కెరియర్ లో ఉంటుంది. ఈ సమయంలో, ఖచ్చితంగా మీరు ఏ ప్రాజెక్ట్ లు తీసుకోవడం కానీ, కెరియర్ లో ముఖ్యమైన మార్పులు కానీ ఒప్పుకోకూండా అవాయిడ్ చెయ్యాలి. మీ బంధువులు స్నేహితులతో సామరస్యత ను సాధించలేరు. అవాంఛనీయ పరిస్థితులు ఎదురు కాచ్చును. అవి మీజీవితంలో తగువులు, కష్టాలు తేగలవు. త్వరగా డబ్బుపొందాలని ఏ విధమైన కూడని పనులూ చేయకండి. పని పరిస్థితులు, సంతృప్తికరంగా ఉండవు. యాక్సిడెంట్ /అస్తవ్యస్థతల ప్రమాద సూచన ఉన్నది. వ్యతిరేక పరిస్థితులలో కూడా ఆత్మ విశ్వాసాన్ని పుంజుకొని ఈ కష్టకాలాన్ని అధిగమించడానికి ప్రయత్నించండి మీకు కఫ సమస్యలు, ఆస్థమా సంబంధ దురవస్థ లేదా కీళ్ళ తాలూకు రుమాటిక్ నొప్పులు కలగ వచ్చును.

నూర్" యొక్క భవిష్యత్తు December 22, 2060 నుంచి December 22, 2076 వరకు

మీరు మీ వ్యక్తిత్వంలోని కలుపుగోలుతనాన్ని, పనిచేసే చోట, స్నేహితులవద్ద, మరియు మీ మీకుటుంబంలోను, సామరస్యత నెలకొనేలా చేయడానికి మెళకువలు లేదా క్రొత్త మార్గాలు నేర్చుకుంటున్నారు. మీరు మీ వాక్చాతుర్యాన్ని, అంటే కమ్యునికేషన్ స్కిల్స్ ని, విస్తృతపరుచుకిని, మీ మనసుచెప్పినట్లు మీ వ్యక్తిగత అవసరాల అనుసారంగా నడిచి, నిజాయితీగా ఉండడంతో, గొప్ప ప్రయోజనాలు అందుకుంటారు. మీ జీవితంలో సంభవించే మార్పులను మీరు గాఢంగా సుదీర్ఘ కాలం నిలుస్తాయి. మీ శ్రమను గుర్తించలేదని ఎవరి గురించి మీరు అనుకున్నారో, వారే మీకు అత్యంత మిత్రత్వంతో సమర్థించే అస్మదీయులుగా నిలుస్తారు. కుటుంబంలో ఒక పుణ్యకార్యం చేసే అవకాశం ఉంది. ఈ సమయం, మీకు అభివృద్ధిని, మీ పిల్లలకి సఫలతని అందిస్తుంది.

నూర్" యొక్క భవిష్యత్తు December 22, 2076 నుంచి December 22, 2095 వరకు

ప్రయాణ అభిలాష ఉండడం వలన కొంత అలసట ఉండవచ్చును. మీకు ఒకమూల కూరొనడం నచ్చదు కనుక కొంత అలసటకు కారణమౌతుంది. కెరియర్ లో మార్పుకు లోనవుతూ వత్తిడులతో మొదలవుతుంది. క్రొత్త ప్రాజెక్ట్ లు, రిస్క్లు తీసుకోకుండా ఉండడలి. క్రొత్త పెట్టుబడులు ఒప్పందాల కమిట్ మెంట్ లు ఆపాలి. లాభాలకు సూచనలున్నాకానీ ఆటు పోట్లుంటాయి. కనుక సౌకర్యవంతంగా అనిపించదు. లౌకిక సుఖాల రీత్యా,ఈ దశ అంతగా మంచిది కాదు. మత సంబంధ ,మరియు ఆధ్యాత్మిక పరంగా ఏ చర్యలు చేపట్టినా కష్టాలను ండి బయట పడెయ్యడానికి, సహాయమవుతుంది. మీ బంధువుల ద్వారా కొంత విచారం కలగ వచ్చును. ఆకస్మిక నష్టాలు, యాక్సిడెంట్లకు అవకాశమున్నది.

నూర్" యొక్క భవిష్యత్తు December 22, 2095 నుంచి December 22, 2112 వరకు

ఆస్తి సంబంధ లావాదేవీలద్వారా మంచి ప్రయోజనాలు కలిగే కాలమిది. ఆర్థిక వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కరించబడతాయి. మీరు క్రొత్త ఆదాయ మార్గాలను గుర్తించగలుగుతారు. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న వేతనపెంపు అమలులోకి వస్తుంది. వ్యాపార ప్రయాణాలు సఫలం కావడమేకాక, ఫలవంతంగా కానవస్తాయి. ఈ కాలం ముఖ్య లక్షణం ఏమంటే, మీ స్థాయి ఏదైనా అగుగాక, మీకు లభించే గౌరవ ప్రపత్తులలో సానుకూల ఎదుగుదల కానవస్తుంది. మీరు డబ్బును విలాసాలకు ఖర్చు పెట్టడానికి, మరియు, క్రొత్త బండి కొనడానికి వెచ్చించడానికే మొగ్గు చూపుతారు.

నూర్" యొక్క భవిష్యత్తు December 22, 2112 నుంచి December 22, 2119 వరకు

మీరు మీ పై అధికారులతోమంచి సంబంధాలు నెరుపుతారు. ఇది మీకు దీర్ఘకాలంలో ప్రయోజనకరం కాగలదు. మీ స్థానభ్రంశం సూచన కోల్పోయే అవకాశం ఉన్నది. మీ మెదడులో నూతన ఆవిష్కారలు(ఇన్నొవేటివ్) మరియు, సృజనాత్మక ఆలోచనలతో నిండి ఉంటుంది. కానీ వాటిని అమలు పరిస్తే కలిగే లాభనష్టాల బేరీజు వేయనిదే, వాటిని మీరు అమలు చేయకండి. మీరు మీ కుటుంబ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యాన్నివ్వాలి. ప్రయాణసూచనలున్నాయి, అవి ఫలవంతం కాగలవు. మీ కుటుంబ సభ్యులలో అనారోగ్య అవకాశాలున్నాయి, కనుక మీది మరియు వారి ఆరోగ్యం పట్ల,శ్రద్ధ వహించండి.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer