chat_bubble_outline Chat with Astrologer

ప్రముఖుల జాతకం శోధన ద్వారా

ఎన్. శ్రీనివాసన్ దశా ఫల జాతకము

ఎన్. శ్రీనివాసన్ Horoscope and Astrology
పేరు:

ఎన్. శ్రీనివాసన్

పుట్టిన తేది:

Jan 3, 1945

పుట్టిన సమయం:

12:0:0

పుట్టిన ఊరు:

Pune

రేఖాంశం:

73 E 58

అక్షాంశము:

18 N 34

సమయ పరిధి:

5.5

సమాచార వనరులు:

Unknown

ఆస్ట్రోసేజ్ రేటింగ్:

పనికిరాని సమాచారం


ఎన్. శ్రీనివాసన్" యొక్క భవిష్యత్తు పుట్టిన నుంచి March 24, 1964 వరకు

మీరీసమయంలో ఎక్కువ సొమ్మును విలాసాలకు సౌఖ్యాలకు ఖర్చు చేస్తారు. ఇది మీరు అదుపు చేస్తే మంచిది. మీకు ప్రేమవ్యవహారాలలో నిరాశకలుగుతుంది. కుటుంబజీవితాన సమస్యలు ఎదురౌతాయి. మీ శతృవులు మీకు హానిచేయగల అన్ని దారులలోను తమ ప్రయత్నాలు చేస్తారు. కనుక మీరు వ్యక్తిగతంగాను, వృత్తిపరంగాను చేసే పనులను సావధానంగా చేయండి. మీకుటుంబ సభ్యులొకరి అనారోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది. ఆర్థికంగా మరీ చెడుకాలం కాక పోయినా కానీ మీ ఖర్చులపై అదుపుఉంచండి. మీ ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకొండి.

ఎన్. శ్రీనివాసన్" యొక్క భవిష్యత్తు March 24, 1964 నుంచి March 24, 1970 వరకు

ఇది మీకు, స్వయం వ్యక్తీకరణకు మీ కల్పనా నైపుణ్యాలకు పనిచెప్పి వృద్ధిపొందేకాలం. మీ పనిసంబంధ ప్రదేశాలలో మంచి మార్పును అనుకోనిరీతిలో వస్తుందని ఎదురు చూడవచ్చును. మరియు, వృత్తి సంబంధంగా చేసే పనులు మిమ్మల్ని, ప్రత్యేకంగా నిలబెడతాయి. పై అధికార్లనుండి, సీనియర్ల నుండి అనుకూలత లభిస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలోను, వృత్తిపరంగానూ, అనుకూల మార్పులు జరుగుతాయి. తల్లితంద్రుల తరఫున ఆస్తులు సమకూడవచ్చును. ఈ కాలంలో మీరు తప్పక విజయం సాధిస్తారు , ఇంకా మీ కల లు నెరవేరడం చూస్తారు.

ఎన్. శ్రీనివాసన్" యొక్క భవిష్యత్తు March 24, 1970 నుంచి March 24, 1980 వరకు

మీకు ఇది శారీరకంగాను మానసికంగాను అనుకూలమైన కాలం కాదు. ఆరోగ్య సంబంధమైన చికాకులు మీ మానసిక ప్రశాంతతను దెబ్బ తీస్తాయి. మీ వైరివర్గం వారు మీ కుటుంబ సభ్యుల ముందు, స్నేహితుల ముందు మీ ప్రతిష్ఠను కళంకపరిచే ప్రయత్నం చేయవచ్చును. కనుక మీ రు అటువంటి వారికి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్య సంబంధమైన చికాకులకు అవకాశం ఉన్నందున మీరు ఎంతో జాగ్రత్తగా ఉండడం అవసరం. ఇంకా మీ జీవిత భాగస్వామియొక్క ఆరోగ్యం కూడా పాడయే అవకాశం ఉన్నది.

ఎన్. శ్రీనివాసన్" యొక్క భవిష్యత్తు March 24, 1980 నుంచి March 24, 1987 వరకు

పరీక్షలలోసఫలత, లేదా ప్రమోషన్ లేదా ఉద్యోగంలో గుర్తింపు పెరగడం, నిశ్చయం. కుటుంబం నుండి కూడా సహకారం అందుతుండడం కనబడుతుంది. దూరప్రాంతాలలోగలవారు, లేదా విదేశీ వ్యక్తులద్వారా సహకారం అందుతుంది. మీకు ఎంతో ప్రయోజనకరమైన క్రొత్త పని మీకు అప్పగించబడుతుంది. మీకు ఎటువంటి వ్యతిరేక పరిస్థితులనైనా ఎదుర్కొని నిలవ గలిగే ఆత్మ విశ్వాసం ఉంటాయి. అద్భుత రీతిలో గుండె నిబ్బరం కలిగి ఉంటారు.

ఎన్. శ్రీనివాసన్" యొక్క భవిష్యత్తు March 24, 1987 నుంచి March 24, 2005 వరకు

ద్రిమ్మరితనం (త్రిప్పట, తిరగడం) కెరియర్ గురించి, దిశ గమ్యం లేనితనం, ఈ దశ్ మొదలైనపుడు కెరియర్ లో ఉంటుంది. ఈ సమయంలో, ఖచ్చితంగా మీరు ఏ ప్రాజెక్ట్ లు తీసుకోవడం కానీ, కెరియర్ లో ముఖ్యమైన మార్పులు కానీ ఒప్పుకోకూండా అవాయిడ్ చెయ్యాలి. మీ బంధువులు స్నేహితులతో సామరస్యత ను సాధించలేరు. అవాంఛనీయ పరిస్థితులు ఎదురు కాచ్చును. అవి మీజీవితంలో తగువులు, కష్టాలు తేగలవు. త్వరగా డబ్బుపొందాలని ఏ విధమైన కూడని పనులూ చేయకండి. పని పరిస్థితులు, సంతృప్తికరంగా ఉండవు. యాక్సిడెంట్ /అస్తవ్యస్థతల ప్రమాద సూచన ఉన్నది. వ్యతిరేక పరిస్థితులలో కూడా ఆత్మ విశ్వాసాన్ని పుంజుకొని ఈ కష్టకాలాన్ని అధిగమించడానికి ప్రయత్నించండి మీకు కఫ సమస్యలు, ఆస్థమా సంబంధ దురవస్థ లేదా కీళ్ళ తాలూకు రుమాటిక్ నొప్పులు కలగ వచ్చును.

ఎన్. శ్రీనివాసన్" యొక్క భవిష్యత్తు March 24, 2005 నుంచి March 24, 2021 వరకు

ఆరోగ్యాన్ని పరిరక్షించుకొని, మీగురించి, మీ అవసరాలను తీర్చుకోవడానికిగాను అవసరమైన శారీరక శ్రమను కలిగించే క్రీడలలో పాల్గొనడం బహుశః మంచి సాధనంగా భావించుతారు. మీయొక్క ఈ లోతైన పరిజ్ఞానం, మీరు, చురుకుగా మారి, మీశక్తిని పొందడానికి సహాయం చేస్తుంది. మీరు వెదజల్లే గొప్పశక్తి పుంజాలు తప్పనిసరిగా ఎంతోమంది తమకుతామే, ఏదోవిధంగా సహాయపడడానికి ముందుకు వచ్చేలా, వారిని మీ జీవితంలోకి ఆకర్షిస్తాయి. మీ జీవితభాగస్వామి మీ విషయానందాలకి తనవంతు కృషిని అందించుతారు. పనిచేసే చోట నాయకత్వం వహించడానికి మీకు పిలుపు వస్తుంది. అక్కడ మీ శక్తిని సమయాన్ని వెచ్చించవలసి వస్తుంది. మీరు ఎంతో గౌరవింపబడతారు, ప్రచుర కీర్తివంతులౌతారు.

ఎన్. శ్రీనివాసన్" యొక్క భవిష్యత్తు March 24, 2021 నుంచి March 24, 2040 వరకు

ప్రయాణ అభిలాష ఉండడం వలన కొంత అలసట ఉండవచ్చును. మీకు ఒకమూల కూరొనడం నచ్చదు కనుక కొంత అలసటకు కారణమౌతుంది. కెరియర్ లో మార్పుకు లోనవుతూ వత్తిడులతో మొదలవుతుంది. క్రొత్త ప్రాజెక్ట్ లు, రిస్క్లు తీసుకోకుండా ఉండడలి. క్రొత్త పెట్టుబడులు ఒప్పందాల కమిట్ మెంట్ లు ఆపాలి. లాభాలకు సూచనలున్నాకానీ ఆటు పోట్లుంటాయి. కనుక సౌకర్యవంతంగా అనిపించదు. లౌకిక సుఖాల రీత్యా,ఈ దశ అంతగా మంచిది కాదు. మత సంబంధ ,మరియు ఆధ్యాత్మిక పరంగా ఏ చర్యలు చేపట్టినా కష్టాలను ండి బయట పడెయ్యడానికి, సహాయమవుతుంది. మీ బంధువుల ద్వారా కొంత విచారం కలగ వచ్చును. ఆకస్మిక నష్టాలు, యాక్సిడెంట్లకు అవకాశమున్నది.

ఎన్. శ్రీనివాసన్" యొక్క భవిష్యత్తు March 24, 2040 నుంచి March 24, 2057 వరకు

ఎంతోకాలంగా మీరుపడుతున్న కష్టం ఫలించుతుంది. ఇక మీరు రిలాక్స్ అయి, విజయానందాన్ని అనుకూడా. ఎందుకంటే, కష్టాల కలతల కాలం తరువాత వస్తున్న మంచి సమయం. మీకు నష్టదాయకమైన స్పెక్యులేషన్ లు మానగానే, మీ ఆర్థిక పరిస్థితిచక్కబడుతుంది. మీకు సహాయకర, మరియు ప్రయోజనకరమైన భాగస్వాములు మరియు, ప్రయాణాలలో మీకు లభిస్తారు. రాజకీయవ్యక్తులతోను లేదా ఉన్నతాధికారులతోను స్నేహాన్ని పెంపొందించుకుంటారు. ఈ సమయయంలోమీకు పుత్రసంతానంకలగవచ్చును.

ఎన్. శ్రీనివాసన్" యొక్క భవిష్యత్తు March 24, 2057 నుంచి March 24, 2064 వరకు

మీరు మీ పై అధికారులతోమంచి సంబంధాలు నెరుపుతారు. ఇది మీకు దీర్ఘకాలంలో ప్రయోజనకరం కాగలదు. మీ స్థానభ్రంశం సూచన కోల్పోయే అవకాశం ఉన్నది. మీ మెదడులో నూతన ఆవిష్కారలు(ఇన్నొవేటివ్) మరియు, సృజనాత్మక ఆలోచనలతో నిండి ఉంటుంది. కానీ వాటిని అమలు పరిస్తే కలిగే లాభనష్టాల బేరీజు వేయనిదే, వాటిని మీరు అమలు చేయకండి. మీరు మీ కుటుంబ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యాన్నివ్వాలి. ప్రయాణసూచనలున్నాయి, అవి ఫలవంతం కాగలవు. మీ కుటుంబ సభ్యులలో అనారోగ్య అవకాశాలున్నాయి, కనుక మీది మరియు వారి ఆరోగ్యం పట్ల,శ్రద్ధ వహించండి.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer