chat_bubble_outline Chat with Astrologer

ప్రముఖుల జాతకం శోధన ద్వారా

నస్లీ వాడియా దశా ఫల జాతకము

నస్లీ వాడియా Horoscope and Astrology
పేరు:

నస్లీ వాడియా

పుట్టిన తేది:

Feb 15, 1944

పుట్టిన సమయం:

13:30:00

పుట్టిన ఊరు:

Mumbai

రేఖాంశం:

72 E 50

అక్షాంశము:

18 N 58

సమయ పరిధి:

5.5

సమాచార వనరులు:

Lagna Phal (Garg)

ఆస్ట్రోసేజ్ రేటింగ్:

సూచించబడిన


నస్లీ వాడియా" యొక్క భవిష్యత్తు పుట్టిన నుంచి July 27, 1958 వరకు

మీ పై అధికారులనుండి లేదా బాధ్యతాయుతమైన లేదా పరపతిగల వ్యక్తులనుండి, సంపూర్ణమైన సహకారం లభిస్తుంది. వృత్తిపరంగా మీరు మంచి అభివృద్ధిని చూడగలరు. వ్యాపార / వాణిజ్య అంశాలు చక్కగా సాగుతాయి. ఉద్యోగికి పదోన్నతి/ ప్రమోషన్ కోసం ఆశించవచ్చును. ఇంటా బయటా( ఉద్యోగంలో) బాధ్యతలు ముఖ్యమైనవి నిర్వర్తించాల్సి ఉంటుంది. మీ అధికారిక బాధ్యతలు/ ప్రయాణాలరీత్యా మీకు గొప్ప వారితో సంబంధమేర్పడుతుంది. మీ సంతానం తో సమస్యలున్నా కూడా, మీ సోదరుల, సోదరితో చక్కని అనుబంధం ఉంటుంది.

నస్లీ వాడియా" యొక్క భవిష్యత్తు July 27, 1958 నుంచి July 27, 1974 వరకు

మీకు సహాయం అందించడంలో ఇతరులనుండి గట్టి ప్రభావం ఉంటుంది. ఇది మీ భౌతిక అవసరాలను నెరవేర్చడము, అలాగే, మీకు మరింత వ్యక్తిగత రక్షణ కల్పించడం జరుగుతుంది. డబ్బు ఖచ్చితంగా మీకు చేకూరుతుంది, మీ వ్యక్తిగత విశ్వాసాలను, కలలను, మరియు తత్వ విచారాలను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వం, మరియు ఉన్నత అధికారులచే గుర్తింపు పొందుతారు. మీరు స్నేహశీలత కలిగి ఉంటారు,అలాగే, వివిధ సామాజిక పరిస్థితులలో, అవసరమయే సంఘంలోని వివిధ వ్యక్తులతో పరస్పర సద్భావనలు చూపి గ్రూప్ డైనమిక్స్ చూపడాన్ని చాలా సౌకర్యవంతమైన ఎంజాయ్ మెంట్ గా తీసుకుంటారు; కాకపోతే అనారోగ్య సమస్య మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది. బాహ్యంగా కంటే, అంతర్గత మార్పు, పరివర్తన ఎంతో అవసరం.

నస్లీ వాడియా" యొక్క భవిష్యత్తు July 27, 1974 నుంచి July 27, 1993 వరకు

దీర్ఘ కాల స్నేహాలకు, బంధుత్వాలు మొదలవడానికి ఇది అత్యుత్తమ కాలం కాదు. కొన్ని వృత్తిపరమైన , వ్యక్తిగతమైన అంశాలు కొంత ఆందోళనకు కారకం కావచ్చును. అయినా నిరాశ కంటే ఆశావహ దృక్పథం మంచిది. మీప్రేమ భావనలకు సంతృప్తికరంగా ఉండవు. ప్రేమవ్యవహారాలలో సంతోషందొరకదు. సంతానం కలగటం ఇంట్లోసంతోషం కలిగించగలదు. క్రొత్త సంబంధాలు వివాదాస్పదమయ్యే అవకాశం కొంతవరకు ఉత్పన్నమయేఅవకాశం ఉన్నది. గాలివలన, చల్లదనం వలన కొంత అనారోగ్యం కలిగే అవకాశంఉన్నది. ఈ దశ ఆఖరున , చక్కని మానసిక స్థిరత్వం కానవస్తుంది.

నస్లీ వాడియా" యొక్క భవిష్యత్తు July 27, 1993 నుంచి July 27, 2010 వరకు

ఎంతోకాలంగా మీరుపడుతున్న కష్టం ఫలించుతుంది. ఇక మీరు రిలాక్స్ అయి, విజయానందాన్ని అనుకూడా. ఎందుకంటే, కష్టాల కలతల కాలం తరువాత వస్తున్న మంచి సమయం. మీకు నష్టదాయకమైన స్పెక్యులేషన్ లు మానగానే, మీ ఆర్థిక పరిస్థితిచక్కబడుతుంది. మీకు సహాయకర, మరియు ప్రయోజనకరమైన భాగస్వాములు మరియు, ప్రయాణాలలో మీకు లభిస్తారు. రాజకీయవ్యక్తులతోను లేదా ఉన్నతాధికారులతోను స్నేహాన్ని పెంపొందించుకుంటారు. ఈ సమయయంలోమీకు పుత్రసంతానంకలగవచ్చును.

నస్లీ వాడియా" యొక్క భవిష్యత్తు July 27, 2010 నుంచి July 27, 2017 వరకు

మీ వ్యక్తిగత భావ ప్రకటనం, మరియు, మీ సృజనాతకతని వివిధ రంగాలలో ప్రదర్శించడానికి, ఇది మంచి సమయం. ఒక శుభకార్యం మీ ఇంట్లో జరగవచ్చును. మీ వరకు మీకు అతిప్రాముఖ్యత కలిగిన పనిజరిగే ప్రదేశంలో, లేదా, వ్యాపారస్థానాలలో, అసలు ఎదురుచూడని విధంగా సానుకూలమైన మార్పులు సంభవించే అవకాశం ఉన్నది. అలాగే, మీ వ్యాపార సంబంధమైన ప్రయాణాలు , ఎంతో ప్రయోజనకరమై విజయవంతమౌతాయి. ఈ అద్భుతమైన సమయాన్ని సద్వినియోగం చేసుకొనండి. మత సంబంధమైన సంబరాలకు మీరు హాజరౌతారు. దాంతోపాటు, గౌరవనీయులు, మత సంబంధమైన వారు, మీకు పరిచయమౌతారు.

నస్లీ వాడియా" యొక్క భవిష్యత్తు July 27, 2017 నుంచి July 27, 2037 వరకు

దీనికి చీకటి కోణంలో, ఇది తగువులకి దారితీసి, ప్రేమించినవారి దూరంఅవడం భగ్న ప్రేమ సంభవించవచ్చును. చేయవలసినదల్లా, ఈ సమయంలో, ఇతరుల విషయాలలో తల దూర్చవద్దు. మీ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, రిస్క్ లో ఉన్నాయి. ఏదైనా మచ్చవచ్చే స్కాండల్ లో ఇరుక్కోవచ్చును. మీ పరువు దెబ్బతినవచ్చును. ధనాగమనం జరిగినా, చెప్పనవసరం లేకనే ఖర్చులూ అంతగానూ కనిపిస్తాయి. ఈ సమయం ప్రమాదకరం, కనుక మీరు మరింత జాగరూకత వహించాలి. ప్రయాణాలు ఫలవంతంకావు కనుక మానాలి.

నస్లీ వాడియా" యొక్క భవిష్యత్తు July 27, 2037 నుంచి July 27, 2043 వరకు

ఇది మీకు, స్వయం వ్యక్తీకరణకు మీ కల్పనా నైపుణ్యాలకు పనిచెప్పి వృద్ధిపొందేకాలం. మీ పనిసంబంధ ప్రదేశాలలో మంచి మార్పును అనుకోనిరీతిలో వస్తుందని ఎదురు చూడవచ్చును. మరియు, వృత్తి సంబంధంగా చేసే పనులు మిమ్మల్ని, ప్రత్యేకంగా నిలబెడతాయి. పై అధికార్లనుండి, సీనియర్ల నుండి అనుకూలత లభిస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలోను, వృత్తిపరంగానూ, అనుకూల మార్పులు జరుగుతాయి. తల్లితంద్రుల తరఫున ఆస్తులు సమకూడవచ్చును. ఈ కాలంలో మీరు తప్పక విజయం సాధిస్తారు , ఇంకా మీ కల లు నెరవేరడం చూస్తారు.

నస్లీ వాడియా" యొక్క భవిష్యత్తు July 27, 2043 నుంచి July 27, 2053 వరకు

మీకు ఇది శారీరకంగాను మానసికంగాను అనుకూలమైన కాలం కాదు. ఆరోగ్య సంబంధమైన చికాకులు మీ మానసిక ప్రశాంతతను దెబ్బ తీస్తాయి. మీ వైరివర్గం వారు మీ కుటుంబ సభ్యుల ముందు, స్నేహితుల ముందు మీ ప్రతిష్ఠను కళంకపరిచే ప్రయత్నం చేయవచ్చును. కనుక మీ రు అటువంటి వారికి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్య సంబంధమైన చికాకులకు అవకాశం ఉన్నందున మీరు ఎంతో జాగ్రత్తగా ఉండడం అవసరం. ఇంకా మీ జీవిత భాగస్వామియొక్క ఆరోగ్యం కూడా పాడయే అవకాశం ఉన్నది.

నస్లీ వాడియా" యొక్క భవిష్యత్తు July 27, 2053 నుంచి July 27, 2060 వరకు

మీకు మిశ్రమ ఫలితాలు కలిగే కాలమిది. చిన్న చిన్న అనారొగ్యాలే కదా అని నిర్లక్ష్యం చేయకండి, ఏమంటే, అవే పెద్దవిగా మారవచ్చును. అటువంటి శ్రద్ధ చూపవలసిన అనారోగ్యాలు, అల్సర్, కీళ్ళ సంబంధమైన రుమాటిజం, వాంతులు, తల మరియు, కంటి సంబంధ సమస్యలు, కీళ్ళ జాయింట్ల వద్ద నొప్పి, లేదా, బరువైన లోహవస్తువు పడడంవలన వచిన బొప్పి(లంప్) మొదలైనవి ఉన్నాయి. కష్టతర పరిస్థితులు ఎదురైతే, బెంబేలు పడిపోకుండా, మరల అదృష్టం మరల మిమ్మల్నివరిస్తుందని ధీమాతో నిలబడండి. ప్రభుత్వంతోను, సీనియర్ అధికారులతోను వివాదాలు కలగవచ్చును. కనుక జాగ్రత్తగా ఉండండి. స్పెక్యులేషన్లకి, రిస్క్ లకి అనుకూలమైన సమయం కాదు.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer