chat_bubble_outline Chat with Astrologer

ప్రముఖుల జాతకం శోధన ద్వారా

పూనమ్ ఝావెర్ దశా ఫల జాతకము

పూనమ్ ఝావెర్ Horoscope and Astrology
పేరు:

పూనమ్ ఝావెర్

పుట్టిన తేది:

Aug 14, 1976

పుట్టిన సమయం:

12:0:0

పుట్టిన ఊరు:

Mumbai

రేఖాంశం:

72 E 50

అక్షాంశము:

18 N 58

సమయ పరిధి:

5.5

సమాచార వనరులు:

Unknown

ఆస్ట్రోసేజ్ రేటింగ్:

పనికిరాని సమాచారం


పూనమ్ ఝావెర్" యొక్క భవిష్యత్తు పుట్టిన నుంచి September 24, 1992 వరకు

ఆదాయ పరిస్థితి మరియు బ్యాంక్ బ్యాలెన్స్ మెరుగుపడతాయి. క్రొత్త ప్రయత్నాలు చేయడానికి ఇది మంచి కాలం. ఈ సంధికాలంలేదా మార్పు క్రొత్త పరిచయాలకు, బంధుత్వాలకు సూచిస్తున్నది. తద్వారా లాభించవచ్చుకూడా. ఇంతకుముందరి పనులు, క్రొత్తగా మొదలెట్టిన పనులు అన్నీ కోరుకున్న రీతిలోనే శుభ ఫలితాలను సమకూర్చడమే కాకుండా మీ బహుకాల స్వప్నాలన్నీ ఫలిస్తాయి. పైఅధికారులు, లేదా బాధ్యతగల, పరపతిగల వ్యక్తుల పదవులలోగల వ్యక్తులనుండి సహాయం అందుతుంది. ఈ రోజుల్లో అన్నివిధాలా అభివృద్ధి కానవస్తున్నది. మీరు, మీ జీవిత భాగస్వామితో సంబంధాలపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అలాగే, హెచ్చరికగా ఉండడం అవసరం.

పూనమ్ ఝావెర్" యొక్క భవిష్యత్తు September 24, 1992 నుంచి September 24, 1999 వరకు

ఇది మీకు మిశ్రమ కాలం. ఈ సమయంలో, మీరు మానసిక వత్తిడిని, అలసటను ఎదుర్కొంటారు. మీ వ్యాపార రీత్యా భాగస్వాములతో సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థికంగా ఈ సమయం మంచిదికాదు. ప్రయాణాలు సఫలం కావు. మీకు అతి దగ్గరివారితో భేదాభిప్రాయాలు రావచ్చును కనుక, ఇటువంటి పరిస్థితుల నుండి తప్పించుకొండి. రిస్క్ లు తీసుకునే బుద్ధిని త్రుంచి, మానుకోవాలి.ఏదిఏమైనా, ఇదిప్రేమకు , రొమాన్స్ కు సరైన సమయం కాదు. మీరు ప్రేమ మరియు, సంబంధాలలో అతి జాగ్రగా ఉండాలి, లేకుంటే, అవి మీకు అగౌరవాన్ని కలిగించి, ఇంకా మన్ననను కూడా పోగొడతాయి

పూనమ్ ఝావెర్" యొక్క భవిష్యత్తు September 24, 1999 నుంచి September 24, 2019 వరకు

ఈ కాలం మీకు వచ్చే పోయే అన్ని విషయాలలోనూ సఫలతను తెస్తుంది. మీ వృత్తి ఉద్యోగాల జీవితంలో కొంత ఆహ్లాదకర వాతవరణం లోమీకు చక్కని గుర్తింపు రావడం జరుగుతుంది. విరామానికి, రొమాన్స్ కి అనుకూల సమయం. మీ సోదర సోదరులు ఈ ఏడాది అభివృద్ధిలోకి వస్తారు. మీ ఆదాయంలో పెరుగుదల మీ శ్రమకు ఫలితం కనపడుతుంది. కుటుంబ జీవితం చాలా సంతోష దాయకం. ఒక ఉత్తేజకరమైన ఉద్యోగావకాశం, ప్రశంస, గుర్తింపు, లేదా ప్రమోషన్ కి ఎక్కువ అవకాశం ఉన్నది.మీరు బంగారు వస్తువులు , విలువైన రత్నాలు కొంటారు. సాధారణంగా మీరు స్నేహితులతోను, సహచరులతోను వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులతోను చక్కగా కలిసిమెలిసి ఉంటారు.

పూనమ్ ఝావెర్" యొక్క భవిష్యత్తు September 24, 2019 నుంచి September 24, 2025 వరకు

ఇది మీకు, స్వయం వ్యక్తీకరణకు మీ కల్పనా నైపుణ్యాలకు పనిచెప్పి వృద్ధిపొందేకాలం. మీ పనిసంబంధ ప్రదేశాలలో మంచి మార్పును అనుకోనిరీతిలో వస్తుందని ఎదురు చూడవచ్చును. మరియు, వృత్తి సంబంధంగా చేసే పనులు మిమ్మల్ని, ప్రత్యేకంగా నిలబెడతాయి. పై అధికార్లనుండి, సీనియర్ల నుండి అనుకూలత లభిస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలోను, వృత్తిపరంగానూ, అనుకూల మార్పులు జరుగుతాయి. తల్లితంద్రుల తరఫున ఆస్తులు సమకూడవచ్చును. ఈ కాలంలో మీరు తప్పక విజయం సాధిస్తారు , ఇంకా మీ కల లు నెరవేరడం చూస్తారు.

పూనమ్ ఝావెర్" యొక్క భవిష్యత్తు September 24, 2025 నుంచి September 24, 2035 వరకు

మీకు ఇది శారీరకంగాను మానసికంగాను అనుకూలమైన కాలం కాదు. ఆరోగ్య సంబంధమైన చికాకులు మీ మానసిక ప్రశాంతతను దెబ్బ తీస్తాయి. మీ వైరివర్గం వారు మీ కుటుంబ సభ్యుల ముందు, స్నేహితుల ముందు మీ ప్రతిష్ఠను కళంకపరిచే ప్రయత్నం చేయవచ్చును. కనుక మీ రు అటువంటి వారికి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్య సంబంధమైన చికాకులకు అవకాశం ఉన్నందున మీరు ఎంతో జాగ్రత్తగా ఉండడం అవసరం. ఇంకా మీ జీవిత భాగస్వామియొక్క ఆరోగ్యం కూడా పాడయే అవకాశం ఉన్నది.

పూనమ్ ఝావెర్" యొక్క భవిష్యత్తు September 24, 2035 నుంచి September 24, 2042 వరకు

మీరు అల్ప సంతోషబుద్ధి, అన్నిటినీ తేలికగా తీసుకునే తత్వం వదులుకోవాలి. లేకపోతే, అది మీ ఉజ్జ్వల భవిష్యత్తును కళావిహీనం చేస్తుంది. ఇంకా, పాత పద్ధతులలో కష్టపడుతూ, జీవితంలో పైకి రావడానికి, ఎంతో కష్ట పడవలసి వస్తుంది. ఆర్థికంగా ఇది మీకు కష్ట కాలమే. ఆఖరుకుదొంగతనం మోసాలు, వివాదాలకు కూడా ఎదుర్కొని పోరాడాలేమో. మీకు పని ఒత్తిడులు పెరగడం, అక్కడ బాధ్యతలు బాగా పెరగడం చూస్తారు. ఆరోగ్యరీత్యా ఇది మీరు కొంత కలతపడవలసిన కాలం. చెవి, కన్ను సంబంధ సమస్యలు ఎదుర్కొంటారు. మీ జీవిత భాగస్వామి కి కూడా ఆరోగ్య పరమైన చీకాకులు ఉంటాయి. మీ మానసిక ప్రశాంతత కలతపడే ఉంటుంది.

పూనమ్ ఝావెర్" యొక్క భవిష్యత్తు September 24, 2042 నుంచి September 24, 2060 వరకు

ఈ ఏడాది మీరు నష్టాల భర్తీకి క్రొత్త ఆలోచనలు చేస్తారు. కానీ అవి నష్టాలకే దారితీస్తాయి. ఏమంటే, వ్యయంకూడా స్థిరంగా పెరుగుతూ వస్తున్నది. ఇది దీర్ఘకాలంలో నేరుగా అంత లాభసాటికాదు. శత్రువులనుండి, న్యాయ పరమైన సమస్యలు కలగవచ్చును. అయితే మీరు, ఉన్నచోటు నుండే నిరాడంబరంగా ఉంటూ, మీ స్థిరత్వాన్ని పైకి కనపడనివ్వండి. అయితే ఈ ఔట్ లుక్ కొద్దికాలమే పనిచేస్తుంది. మధ్యస్థం మరియు దీర్ఘకాల ప్రోజెక్ట్ లు ఒప్పుకోవడం మొదలుపెట్టడం మంచిది. మీ కంటికి సంబందించిన సమస్యలుండవచ్చును. ఇతర స్త్రీ పురుషులుల తో హార్థికమైన సంబంధాలు త్వరితంగా ఆర్థిక ప్రయోజనాలను ఇస్తాయా అని పరిశీలించుకోవడం ముఖ్యం. మీ గర్ల్ / బాయ్ ఫ్రెండ్ వలన సమస్య రావచ్చును.

పూనమ్ ఝావెర్" యొక్క భవిష్యత్తు September 24, 2060 నుంచి September 24, 2076 వరకు

మీగురించి తగిన జాగ్రత్త తీసుకొండి. మితిమీరిన బాధ్యతలను నెత్తికెత్తుకోవద్దు. అలా అయితే చాలాకాలం పాటు, మీజీవితాన్ని సవ్యంగా గడపగలుగుతారు. కాకపోతే, కొన్ని నిరాశలు ఎదురుకావచ్చును. మీ ధైర్యం అంకితభావన మీ సుగుణాలు. ఇవి కొంతమందిని కించపడేలా చేయవచ్చు. పెద్ద మొత్తంపెట్టుబడులకు పోవద్దు. ఏమంటే, మీరు అనుకున్నట్లుగా పరిస్థితులు అనుకూలించక పోవచ్చును. మీ స్నేహితులు, సహచరులనుండి, అనుకున్నట్లుగా సరైన సహకారం అందకపోవచ్చును. కుటుంబ సభ్యుల దృక్పథం మీకు భిన్నంగా ఉండవచ్చును. ఆరోగ్యం కాస్త చికాకు పరచవచ్చును. తల త్రిప్పటం, జ్వరం దాడులు, చెవి ఇన్ఫెక్షన్ మరియు వాంతులు కలగవచ్చును.

పూనమ్ ఝావెర్" యొక్క భవిష్యత్తు September 24, 2076 నుంచి September 24, 2095 వరకు

మొత్తంమీద ఈ కాలంలో, పైకి అంతా సాధారణంగా యావరేజి గా కానవస్తుంది. మీరు లాభాలకంటె నైపుణ్యాల పెంపుపై మీ దృష్టి పెట్టండి. ఈ సమయంలో స్వంత పనులు, చిన్న పాటి ఆరోగ్య సమస్యలు పనికి ఆటంకం కలిగించవచ్చును. సవాళ్ళు, క్రొత్త అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఎంచుకోవాలి. క్రొత్త ప్రోజెక్ట్ లను అసలు ఒప్పుకోకుండా, అవాయిడ్ చెయ్యండి. ఈ దశలో,పనికి ఇమడలేక, అక్కడ పోటీకి తట్టుకోలేక ఆటంకాలుగా అనిపిస్తాయి. భూమికొనుగోలుకానీ, యంత్ర పరికరాల్ కొనుగోలు కానీ కొంతకాలం వరకు వాయిదావెయ్యండి.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer