మరింత చదవండి" యొక్క భవిష్యత్తు పుట్టిన నుంచి May 4, 1959 వరకు
మీ పై అధికారులనుండి లేదా బాధ్యతాయుతమైన లేదా పరపతిగల వ్యక్తుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. వృత్తిపరంగా మీరు రాణిస్తారు. ఉద్యోగంలోను, కుటుంబంలోనుకూడా ముఖ్యమైన బాధ్యతలను స్వీకరించవలసి ఉంటుంది. అలాగే, మీ ఉద్యోగజీవితంలో, నిష్ణాతులైనవారిని మీ ప్రయాణ సమయాలలో కలిసే చక్కటి అవకాశం వస్తుంది. మీరు విలువైన లోహాలు, రత్నాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ సంతానానికి ఈ సమయంలో మీ ప్రత్యేక శ్రద్ధ అవసరమౌతుంది.
మరింత చదవండి" యొక్క భవిష్యత్తు May 4, 1959 నుంచి May 4, 1977 వరకు
ద్రిమ్మరితనం (త్రిప్పట, తిరగడం) కెరియర్ గురించి, దిశ గమ్యం లేనితనం, ఈ దశ్ మొదలైనపుడు కెరియర్ లో ఉంటుంది. ఈ సమయంలో, ఖచ్చితంగా మీరు ఏ ప్రాజెక్ట్ లు తీసుకోవడం కానీ, కెరియర్ లో ముఖ్యమైన మార్పులు కానీ ఒప్పుకోకూండా అవాయిడ్ చెయ్యాలి. మీ బంధువులు స్నేహితులతో సామరస్యత ను సాధించలేరు. అవాంఛనీయ పరిస్థితులు ఎదురు కాచ్చును. అవి మీజీవితంలో తగువులు, కష్టాలు తేగలవు. త్వరగా డబ్బుపొందాలని ఏ విధమైన కూడని పనులూ చేయకండి. పని పరిస్థితులు, సంతృప్తికరంగా ఉండవు. యాక్సిడెంట్ /అస్తవ్యస్థతల ప్రమాద సూచన ఉన్నది. వ్యతిరేక పరిస్థితులలో కూడా ఆత్మ విశ్వాసాన్ని పుంజుకొని ఈ కష్టకాలాన్ని అధిగమించడానికి ప్రయత్నించండి మీకు కఫ సమస్యలు, ఆస్థమా సంబంధ దురవస్థ లేదా కీళ్ళ తాలూకు రుమాటిక్ నొప్పులు కలగ వచ్చును.
మరింత చదవండి" యొక్క భవిష్యత్తు May 4, 1977 నుంచి May 4, 1993 వరకు
మీకు సహాయం అందించడంలో ఇతరులనుండి గట్టి ప్రభావం ఉంటుంది. ఇది మీ భౌతిక అవసరాలను నెరవేర్చడము, అలాగే, మీకు మరింత వ్యక్తిగత రక్షణ కల్పించడం జరుగుతుంది. డబ్బు ఖచ్చితంగా మీకు చేకూరుతుంది, మీ వ్యక్తిగత విశ్వాసాలను, కలలను, మరియు తత్వ విచారాలను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వం, మరియు ఉన్నత అధికారులచే గుర్తింపు పొందుతారు. మీరు స్నేహశీలత కలిగి ఉంటారు,అలాగే, వివిధ సామాజిక పరిస్థితులలో, అవసరమయే సంఘంలోని వివిధ వ్యక్తులతో పరస్పర సద్భావనలు చూపి గ్రూప్ డైనమిక్స్ చూపడాన్ని చాలా సౌకర్యవంతమైన ఎంజాయ్ మెంట్ గా తీసుకుంటారు; కాకపోతే అనారోగ్య సమస్య మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది. బాహ్యంగా కంటే, అంతర్గత మార్పు, పరివర్తన ఎంతో అవసరం.
మరింత చదవండి" యొక్క భవిష్యత్తు May 4, 1993 నుంచి May 4, 2012 వరకు
ఉద్యోగ అంశాలు చాలవరకు ఆశించినకంటె తక్కువగా ఉంటాయి. మొత్తంమీద అంత సంతృప్తికరంగా ఉండదు. పనిచేసే చోట చీకాకు ఒత్తిడి ఉంటాయి. రిస్క్ ఉండే లక్షణాలు ఏవి ఉన్నాకానీ మొత్తంగా విసర్జించాలి. ఏ ముఖ్యమైన పనినీ మీరు చేపట్టవద్దు. వృత్తి పరంగా మీకు ఈ సంవత్సరం ఆటంకాలు మరియు సవాళ్ళు అనుభవంలోకి వస్తాయి. అస్థిరత, అయోమయం ఉంటాయి. మీ స్వంతమనుషులనుండి మీకు సహాయం అందదు. మీకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు జరిగే అవకాశం ఉంటుంది.మీదగ్గరి వ్యక్తుల అనారోగ్యం మీకు ఆతృతను కలిగిస్తుంది. మీకు ఈ దశలో, కుటుంబ సంబంధ సమస్యలు ఎదురవుతాయి. మీరు వీలైనంత వరకు నిరాడంబరంగాఉంటూ మార్పులేమీ చేపట్టకుండా ఉండండి.
మరింత చదవండి" యొక్క భవిష్యత్తు May 4, 2012 నుంచి May 4, 2029 వరకు
మీరు ఒక అనంతమైన ఆశావాది. మరి అలాగే, ఈ ఏడాది మీకు ఎదురుకానున్న సంఘటనలు కూడా ఈ మీ స్వభావాన్ని మరింతగా బలపరుస్తాయి. మీ కాలాన్ని , పెట్టుబడిని మీ రాశిఫలాలకు అనుగుణంగా చూసుకుని తెలివైన పెట్టుబడి కనుక చేస్తే, మీ దశ మరింతగా మెరుగౌతుంది. మీకు ప్రియమైన వారినుండి, సహచరులనుండి, అన్నివిధాలా సహకారము సంతోషము లభించుతాయి. మీశత్రువులపై పైచేయి, మీదవుతుంది. ఇంకా వివాహాది శుభకార్యాలు, లేదా రొమాంటిక్ పరిస్థితులు , సంబరాలు కూడా ఎదురురావచ్చును. కుటుంబ వాతావరణం చాలా సంతృప్తికరంగా ఉంటుంది.
మరింత చదవండి" యొక్క భవిష్యత్తు May 4, 2029 నుంచి May 4, 2036 వరకు
మీరు మీ పై అధికారులతోమంచి సంబంధాలు నెరుపుతారు. ఇది మీకు దీర్ఘకాలంలో ప్రయోజనకరం కాగలదు. మీ స్థానభ్రంశం సూచన కోల్పోయే అవకాశం ఉన్నది. మీ మెదడులో నూతన ఆవిష్కారలు(ఇన్నొవేటివ్) మరియు, సృజనాత్మక ఆలోచనలతో నిండి ఉంటుంది. కానీ వాటిని అమలు పరిస్తే కలిగే లాభనష్టాల బేరీజు వేయనిదే, వాటిని మీరు అమలు చేయకండి. మీరు మీ కుటుంబ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యాన్నివ్వాలి. ప్రయాణసూచనలున్నాయి, అవి ఫలవంతం కాగలవు. మీ కుటుంబ సభ్యులలో అనారోగ్య అవకాశాలున్నాయి, కనుక మీది మరియు వారి ఆరోగ్యం పట్ల,శ్రద్ధ వహించండి.
మరింత చదవండి" యొక్క భవిష్యత్తు May 4, 2036 నుంచి May 4, 2056 వరకు
పవిత్ర యాత్ర చేసే అవకాశముంది. మీకు రొమాంటిక్ ఆకర్షణీయమైన దృక్పథం ఉన్నది. ఇదిమీకు సానుకూల సంబంధాలను ఇంతవరకు లేనివారితో కూడా, పరిచయాలు పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. మీ ఇష్టాలు కొంతవరకు నెరవేరుతాయి. అవి మీరు పనిచేసే నిచ్చెన క్రమం గల ఉన్నత పదవికి చెందిన ప్రమోషన్లు కావచ్చు, వ్యాపార లాభాలు కావచ్చును, క్రొత్తబండి లేదా క్రొత్త భూమి సాధించగల వీలుంది. మొత్తంమీద మీకిది శుభ సమయం.
మరింత చదవండి" యొక్క భవిష్యత్తు May 4, 2056 నుంచి May 4, 2062 వరకు
ఇది మీకు మిశ్రమ కాలం. పరపతి గల కొందరు వ్యక్తులను మీరు ఆకర్షించ వచ్చును. వారు మీకు మీ పథకాలను, ప్రణాళికలను నెరవేర్చుకొనడంలో సహాయం చేయడానికి సిద్ధ పడవచ్చును కూడా. మీ కష్టానికి తగిన చక్కని ఫలితం కోసం ఎంతోకాలం వేచి ఉండనక్కరలేదు. సంతానంవలన కొంతవరకు సమస్యలు, నిరాశ కలగవచ్చును. మీ తల్లితండ్రులకు అనారోగ్య సూచనలుండడం వలన వారి కొరకు తగిన జాగ్రత్త తీసుకోవాలి. మతప్రధాన యాత్రలు చేసే అవకాశమున్నది. డబ్బుసంబంధ విషయాలకు సంబంధించి, మీకు చక్కగా కలిసివచ్చే కాలం
మరింత చదవండి" యొక్క భవిష్యత్తు May 4, 2062 నుంచి May 4, 2072 వరకు
అనవసరమైన ఖర్చులకు అవకాశముంది. ప్రేమ, రొమాన్స్, సాధారణజీవితం అంతగా ప్రోత్సాహకరంగా లేదు. జీవితంలో ఎదురయే వివిధ పరిస్థితులకి ఎంతో సంయమనంతోను, ప్రశాంతతతోను ఉండమని సూచన. ఊహాలోకం(గెస్వర్క్) పనిచేయదు. కనుక అటువంటివాటిలో తలదూర్చవద్దు. కన్నులు, కఫ సంబంధ సమస్యలు మరియు స్ప్లీన్(కాలేయం) సంబంధ సమస్యలుకలగవచ్చును. అసత్యాలు పలికి, మీకు మీరే సమస్యలను సృష్టించుకుంటారు.