chat_bubble_outline Chat with Astrologer

ప్రముఖుల జాతకం శోధన ద్వారా

ప్రణవ్ పాండ్య దశా ఫల జాతకము

ప్రణవ్ పాండ్య Horoscope and Astrology
పేరు:

ప్రణవ్ పాండ్య

పుట్టిన తేది:

Nov 8, 1950

పుట్టిన సమయం:

13:33:00

పుట్టిన ఊరు:

Mumbai

రేఖాంశం:

72 E 50

అక్షాంశము:

18 N 58

సమయ పరిధి:

5.5

సమాచార వనరులు:

The Times Select Horoscopes

ఆస్ట్రోసేజ్ రేటింగ్:

ఖచ్చితమైన (A)


ప్రణవ్ పాండ్య" యొక్క భవిష్యత్తు పుట్టిన నుంచి October 27, 1954 వరకు

మీ పై అధికారులనుండి లేదా బాధ్యతాయుతమైన లేదా పరపతిగల వ్యక్తుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. వృత్తిపరంగా మీరు రాణిస్తారు. ఉద్యోగంలోను, కుటుంబంలోనుకూడా ముఖ్యమైన బాధ్యతలను స్వీకరించవలసి ఉంటుంది. అలాగే, మీ ఉద్యోగజీవితంలో, నిష్ణాతులైనవారిని మీ ప్రయాణ సమయాలలో కలిసే చక్కటి అవకాశం వస్తుంది. మీరు విలువైన లోహాలు, రత్నాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ సంతానానికి ఈ సమయంలో మీ ప్రత్యేక శ్రద్ధ అవసరమౌతుంది.

ప్రణవ్ పాండ్య" యొక్క భవిష్యత్తు October 27, 1954 నుంచి October 27, 1972 వరకు

భారీ యెత్తున పెట్టుబడుల ప్రోజెక్ట్ లను మానండి, అవాయిడ్ చెయ్యండి. వృత్తిపరంగా పనిచేస్తున్నట్లయితే ఏడాది ఒక మోస్తరుగా గడుస్తుంది. సహజమైన ఆటంకాలు, మధ్యస్థ మైన ఎదుగుదల కానవస్తాయి. నిజమైన అభివృద్ధికై వేచిఉండాలి. సందేహ అవస్థ, మరియు అనిశ్చిత పరిస్థితి మీదారిలో కానవస్తాయి. మార్పు సమర్థనీయం కాదు. ఇంకా మీరు కావాలని ఆశించిన దానికి క్షీణ దశలో పనిచేస్తుంది. ఈ సమయంలో, క్రమేణా హోదా స్టేటస్ నష్టమవుతుంది. ఒకవిధమైన అభద్రత ఇంటివిషయాలలో కానవస్తుంది.

ప్రణవ్ పాండ్య" యొక్క భవిష్యత్తు October 27, 1972 నుంచి October 27, 1988 వరకు

ఆధ్యాత్మికంగా మీరు ఎంత అంకితమైతే, అంతగా మీ వ్యక్తిగత అవసరాలు నెరవేర్చుకోగలుగుతారు. ఇంకా, ఎంత గాఢంగా మీరు మీ తత్వ చింతన పరివర్తనని అంగీకరించగలిగిఉంటే, అంత శక్తివంతంగా , మీరు మీ అభివృద్ధికి అనుసంధించబడతారు. మీరు చేస్తున్న డిగ్రీ లేదా సర్టిఫికేట్ కోర్స్ ని పూర్తిచేస్తే, ఎంతో ప్రయోజనం పొందగలరు. మీ వ్యక్తిగత అభివృద్ధిలో గల గాఢమైన మార్పులను వ్యక్తపరచడానికి గల ఉత్సాహం చూపడానికి ఇదే మంచి సమయం. మీ పని సంబంధమైన లేదా సమాజ పరమైన ఉన్నతమైన నియమాలు విలువలను తెలియపరచడంలో సఫలమౌతారు. మీ దృక్పథం, ఆశావహంగా ఉంటుంది. ఈ సమయంలో, మీ శత్రువులు కష్టాలలో పడతారు. మీ పథకాలకు కార్యరూపం ఎప్పుడైతే తీసుకువస్తారో అప్పుడు, ఆదాయం వస్తుందని ఎదురు చూడవచ్చును. మీకు, ప్రభుత్వం, మంత్రివర్గం నుండి , లాభం కలుగుతుంది. పనిజరగడం కోసం, వారితో కలిసి పనికూడా చేయవచ్చును. వ్యాపారం విస్తరించడం, లేదా ఉద్యోగంలో పదోన్నతి రావడం జరుగుతుంది. కుటుంబ సౌఖ్యం తప్పక కలుగుతుంది.

ప్రణవ్ పాండ్య" యొక్క భవిష్యత్తు October 27, 1988 నుంచి October 27, 2007 వరకు

అసలు జీవితం(కెరియర్)లోనే అత్యంత కష్ట కాలంతో ఈ దశ మొదలవుతుంది. కార్యక్రమానికి(చర్యకి) అవకాశాలలో మునిగి తేలుతారు. మధ్యలో సంబంధంలేని పనులలో అభివృద్ధి కనిపించినా కెరియర్ కి అవి పనికిరావు. క్రొత్త పెట్టుబడులు, లేదా రిస్క్ గల వ్యవహారాలు మానాలి. ఎందుకంటే నష్టాల కాలమిది. కనుక అటువంటి వాటిని, తప్పించుకోవాలి. మీ పై అధికారులతో కోపావేశాలను ప్రదర్శించడం మానాలి. ఇతరుల నుండి సహాయం పొందేకంటె మీ స్వంత నైపుణ్యం శక్తియుక్తులు వాడుకోవడం మంచిది. దొంగతనం, లేదా ఇతర కారణాలవలన ధననష్టం కూడా జరగవచ్చును. మీగురించి, మీ కుటుంబ సభ్యులగురించి తగిన శ్రద్ధ తీసుకొండి. ఒకరి మరణ వార్తను కూడా వినవలసి రావచ్చును.

ప్రణవ్ పాండ్య" యొక్క భవిష్యత్తు October 27, 2007 నుంచి October 27, 2024 వరకు

ఎంతోకాలంగా మీరుపడుతున్న కష్టం ఫలించుతుంది. ఇక మీరు రిలాక్స్ అయి, విజయానందాన్ని అనుకూడా. ఎందుకంటే, కష్టాల కలతల కాలం తరువాత వస్తున్న మంచి సమయం. మీకు నష్టదాయకమైన స్పెక్యులేషన్ లు మానగానే, మీ ఆర్థిక పరిస్థితిచక్కబడుతుంది. మీకు సహాయకర, మరియు ప్రయోజనకరమైన భాగస్వాములు మరియు, ప్రయాణాలలో మీకు లభిస్తారు. రాజకీయవ్యక్తులతోను లేదా ఉన్నతాధికారులతోను స్నేహాన్ని పెంపొందించుకుంటారు. ఈ సమయయంలోమీకు పుత్రసంతానంకలగవచ్చును.

ప్రణవ్ పాండ్య" యొక్క భవిష్యత్తు October 27, 2024 నుంచి October 27, 2031 వరకు

మీరు మంచి పవిత్రమైన కార్యక్రమాలు చేయడంతో, మీ ప్రవర్తన కూడా మంచిగా ఉండగలదు. మీకు ఆకస్మాత్తుగా మతము, ఆధ్యాత్మికతలపై కుతూహలం కలుగుతుంది. ఈ ఏడాది,వ్యాపార వ్యక్తిగత సందర్భాలలో, భాగస్వామ్యాలు రాణించగలవు. ఈ సంవత్సరం, మీకు ఎంతో పెత్తనాన్ని మీకు తప్పక తెచ్చిపెడుతుంది. ఈ సంవత్సరం, మీకు ఎంతో పెత్తనాన్ని మీకు తప్పక తెచ్చిపెడుతుంది. ఏది ఏమైనా, మీరు గమనించవలసింది, ఇది మీకు జీవితకాలం వేచియున్నట్టి అనుభవం, భరించలేనంత, జీవితవిధానమే మారిపోయేలా జరిగినదని ఇది ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నది.. మీ కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది.

ప్రణవ్ పాండ్య" యొక్క భవిష్యత్తు October 27, 2031 నుంచి October 27, 2051 వరకు

పవిత్ర యాత్ర చేసే అవకాశముంది. మీకు రొమాంటిక్ ఆకర్షణీయమైన దృక్పథం ఉన్నది. ఇదిమీకు సానుకూల సంబంధాలను ఇంతవరకు లేనివారితో కూడా, పరిచయాలు పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. మీ ఇష్టాలు కొంతవరకు నెరవేరుతాయి. అవి మీరు పనిచేసే నిచ్చెన క్రమం గల ఉన్నత పదవికి చెందిన ప్రమోషన్లు కావచ్చు, వ్యాపార లాభాలు కావచ్చును, క్రొత్తబండి లేదా క్రొత్త భూమి సాధించగల వీలుంది. మొత్తంమీద మీకిది శుభ సమయం.

ప్రణవ్ పాండ్య" యొక్క భవిష్యత్తు October 27, 2051 నుంచి October 27, 2057 వరకు

ఇది మీకు మిశ్రమ కాలం. పరపతి గల కొందరు వ్యక్తులను మీరు ఆకర్షించ వచ్చును. వారు మీకు మీ పథకాలను, ప్రణాళికలను నెరవేర్చుకొనడంలో సహాయం చేయడానికి సిద్ధ పడవచ్చును కూడా. మీ కష్టానికి తగిన చక్కని ఫలితం కోసం ఎంతోకాలం వేచి ఉండనక్కరలేదు. సంతానంవలన కొంతవరకు సమస్యలు, నిరాశ కలగవచ్చును. మీ తల్లితండ్రులకు అనారోగ్య సూచనలుండడం వలన వారి కొరకు తగిన జాగ్రత్త తీసుకోవాలి. మతప్రధాన యాత్రలు చేసే అవకాశమున్నది. డబ్బుసంబంధ విషయాలకు సంబంధించి, మీకు చక్కగా కలిసివచ్చే కాలం

ప్రణవ్ పాండ్య" యొక్క భవిష్యత్తు October 27, 2057 నుంచి October 27, 2067 వరకు

వ్యాపారం లేదా క్రొత్త ప్రయత్నం గురించిన చెడు వార్తలు వినాల్సి రావచ్చును. ఈ సమయం బాగులేనందున, ఏ విధమైన క్రొత్త సాహసాలు చేయవద్దు. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగించవచ్చును. నష్ట కాలం కనుక లాటరీలు వగైరా పెట్టుబడులు వద్దు అది నష్టాలకు దారితీయవచ్చును. మీ వ్యతిరేకులు మీకు ఇంటా బయటా సమస్యలను సృష్టించే ప్రయత్నం చేస్తారు. నీటికి దూరంగా ఉండండి, ఏమంటే, జల గండం అంటే మునిగిపోయే ప్రమాదం ఉన్నది. జలుబు జ్వరం కొంత వరకు ఆరోగ్య సంబంధమైన సమస్యలను కలిగించవచ్చును.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer