chat_bubble_outline Chat with Astrologer

ప్రముఖుల జాతకం శోధన ద్వారా

గార్గ్ దశా ఫల జాతకము

గార్గ్ Horoscope and Astrology
పేరు:

గార్గ్

పుట్టిన తేది:

Nov 30, 2000

పుట్టిన సమయం:

12:00:00

పుట్టిన ఊరు:

Meerut

రేఖాంశం:

77 E 42

అక్షాంశము:

29 N 0

సమయ పరిధి:

5.5

సమాచార వనరులు:

Dirty Data

ఆస్ట్రోసేజ్ రేటింగ్:

పనికిరాని సమాచారం


గార్గ్" యొక్క భవిష్యత్తు పుట్టిన నుంచి May 30, 2004 వరకు

ఇది మీకు, స్వయం వ్యక్తీకరణకు మీ కల్పనా నైపుణ్యాలకు పనిచెప్పి వృద్ధిపొందేకాలం. మీ పనిసంబంధ ప్రదేశాలలో మంచి మార్పును అనుకోనిరీతిలో వస్తుందని ఎదురు చూడవచ్చును. మరియు, వృత్తి సంబంధంగా చేసే పనులు మిమ్మల్ని, ప్రత్యేకంగా నిలబెడతాయి. పై అధికార్లనుండి, సీనియర్ల నుండి అనుకూలత లభిస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలోను, వృత్తిపరంగానూ, అనుకూల మార్పులు జరుగుతాయి. తల్లితంద్రుల తరఫున ఆస్తులు సమకూడవచ్చును. ఈ కాలంలో మీరు తప్పక విజయం సాధిస్తారు , ఇంకా మీ కల లు నెరవేరడం చూస్తారు.

గార్గ్" యొక్క భవిష్యత్తు May 30, 2004 నుంచి May 30, 2014 వరకు

అనవసరమైన ఖర్చులకు అవకాశముంది. ప్రేమ, రొమాన్స్, సాధారణజీవితం అంతగా ప్రోత్సాహకరంగా లేదు. జీవితంలో ఎదురయే వివిధ పరిస్థితులకి ఎంతో సంయమనంతోను, ప్రశాంతతతోను ఉండమని సూచన. ఊహాలోకం(గెస్వర్క్) పనిచేయదు. కనుక అటువంటివాటిలో తలదూర్చవద్దు. కన్నులు, కఫ సంబంధ సమస్యలు మరియు స్ప్లీన్(కాలేయం) సంబంధ సమస్యలుకలగవచ్చును. అసత్యాలు పలికి, మీకు మీరే సమస్యలను సృష్టించుకుంటారు.

గార్గ్" యొక్క భవిష్యత్తు May 30, 2014 నుంచి May 30, 2021 వరకు

వృత్తిపరంగా కొన్ని సందర్భాలలో స్థంభన ఏర్పడినప్పుడు, అనవసరమైన మానసిక వత్తిడికిగురి కాకుండా రిలాక్స్ అవడం నేర్చుకోవాలి. ఉద్యోగాలు మారిపోతూ ఉండాలన్న వాంఛను ఎదిరించి నిలవండి. అవి, నిరాశ, లేదా నిస్పృహ వలన కలగవచ్చును. అజాగ్రత్త లేదా నిర్లక్ష్యం వలన జరిగే ఆందోళనలు, మరియు అనవసర సమస్యలు కారణంగా తలెత్తే ఆందోళనలు మరియు, చికాకుపరిస్థితులకు దారితీసే కాలమిది. గాయాలు, యాక్సిడెంట్ లు వలన ఆరోగ్యం పట్ల తక్షణ శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. కుటుంబ జీవితంలో అసాధారణ చికాకులు కలగవచ్చును. అలాగే మీరు సెక్స్ రోగాలపట్ల జాగ్రత్తవహించాలి.

గార్గ్" యొక్క భవిష్యత్తు May 30, 2021 నుంచి May 30, 2039 వరకు

ఇది మీకు మంచి కాలం కాదు. మీ శతృవులు మీ శతృవులు మీ ప్రతిష్టదెబ్బ తీయ చూస్తారు. ఆకస్మిక ధన నష్టం కలగవచ్చును. మీఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆహారం విషతుల్యమవడంతో, ( ఫుడ్ పాయిజనింగ్) కడుపునొప్పులకి దారితీస్తుంది. కాలం మీకు అనుకూలించదు కనుక వ్యాపారాలలో మీరు రిస్క్ తీసుకునే ప్రయత్నం చెయ్యవద్దు. మీ బంధు మిత్రులతో చిన్న విషయాల్కే వివాదాలు పెరగవచ్చును. పెద్ద/ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. లేకుంటే కష్టాలలో పడతారు. అంతే కాదు మీరు కృతజ్ఞత లేని పనిని చేయవలసి రావచ్చును.

గార్గ్" యొక్క భవిష్యత్తు May 30, 2039 నుంచి May 30, 2055 వరకు

మీ తల్లి తండ్రుల వద్ద నుండి పొందిన సంస్కారం తెలిసినందువలన మీ కుటుంబంతో గాడమైన సంబంధాన్ని, ఉద్వేగభరితమైన బంధాన్ని కొనసాగించాలని అభిలషిస్తారు. కుటుంబంలో మిత్రత, సామరస్యం నిశ్చయం. మీకుగల ఉన్నత వ్యక్తిత్వ విలువలు, ఆదర్శవంతమైన జీవితం, అనే అనే కేవలం కొన్ని కారణాలవలన ఇతరులను ఆకర్షిస్తారు. ఎన్నో కానుకలు, ఆశీస్సులు పొందుతారు. మీకుగల అత్యధిక శక్తి, మీ వ్యక్తిగత సంబంధాలు, భాగస్వామ్యాలకు ఎంతో మహత్వాన్ని ఆపాదిస్తాయి. మీ జీవితంలో సంభవించే మార్పులను మీరు గాఢంగా సుదీర్ఘ కాలం నిలుస్తాయి. ఉన్నతాధికారుల పరిచయంలోకి వస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మీ బండిని మరింత లాభానికే లేదా మరొక మంచిదానికోసం అమ్మేసెయ్యవచ్చును.

గార్గ్" యొక్క భవిష్యత్తు May 30, 2055 నుంచి May 30, 2074 వరకు

ప్రయాణ అభిలాష ఉండడం వలన కొంత అలసట ఉండవచ్చును. మీకు ఒకమూల కూరొనడం నచ్చదు కనుక కొంత అలసటకు కారణమౌతుంది. కెరియర్ లో మార్పుకు లోనవుతూ వత్తిడులతో మొదలవుతుంది. క్రొత్త ప్రాజెక్ట్ లు, రిస్క్లు తీసుకోకుండా ఉండడలి. క్రొత్త పెట్టుబడులు ఒప్పందాల కమిట్ మెంట్ లు ఆపాలి. లాభాలకు సూచనలున్నాకానీ ఆటు పోట్లుంటాయి. కనుక సౌకర్యవంతంగా అనిపించదు. లౌకిక సుఖాల రీత్యా,ఈ దశ అంతగా మంచిది కాదు. మత సంబంధ ,మరియు ఆధ్యాత్మిక పరంగా ఏ చర్యలు చేపట్టినా కష్టాలను ండి బయట పడెయ్యడానికి, సహాయమవుతుంది. మీ బంధువుల ద్వారా కొంత విచారం కలగ వచ్చును. ఆకస్మిక నష్టాలు, యాక్సిడెంట్లకు అవకాశమున్నది.

గార్గ్" యొక్క భవిష్యత్తు May 30, 2074 నుంచి May 30, 2091 వరకు

మీరు ఒక అనంతమైన ఆశావాది. మరి అలాగే, ఈ ఏడాది మీకు ఎదురుకానున్న సంఘటనలు కూడా ఈ మీ స్వభావాన్ని మరింతగా బలపరుస్తాయి. మీ కాలాన్ని , పెట్టుబడిని మీ రాశిఫలాలకు అనుగుణంగా చూసుకుని తెలివైన పెట్టుబడి కనుక చేస్తే, మీ దశ మరింతగా మెరుగౌతుంది. మీకు ప్రియమైన వారినుండి, సహచరులనుండి, అన్నివిధాలా సహకారము సంతోషము లభించుతాయి. మీశత్రువులపై పైచేయి, మీదవుతుంది. ఇంకా వివాహాది శుభకార్యాలు, లేదా రొమాంటిక్ పరిస్థితులు , సంబరాలు కూడా ఎదురురావచ్చును. కుటుంబ వాతావరణం చాలా సంతృప్తికరంగా ఉంటుంది.

గార్గ్" యొక్క భవిష్యత్తు May 30, 2091 నుంచి May 30, 2098 వరకు

మీ పై అధికారులనుండి లేదా బాధ్యతాయుతమైన లేదా పరపతిగల వ్యక్తుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. వృత్తిపరంగా మీరు రాణిస్తారు. కుటుంబం నుండి కూడా సహకారం అందుతుండడం కనబడుతుంది. దూరప్రాంతాలలోగలవారు, లేదా విదేశీ వ్యక్తులద్వారా సహకారం అందుతుంది. అదాటుగా చేసిన వాటికి కూడా,మీకిష్టమై చేస్తే,ఇది మంచియోగదాయకమైన కాలం కాగలదు. మీకు సమాజంలో మర్యాద మరింత గౌరవం పెరుగుతుంది. క్రొత్త ఇల్లు కడతారు, అన్నివిధాల సంతోషాలను పొందుతారు.

గార్గ్" యొక్క భవిష్యత్తు May 30, 2098 నుంచి May 30, 2118 వరకు

ఈ కాలం మీకు వచ్చే పోయే అన్ని విషయాలలోనూ సఫలతను తెస్తుంది. మీ వృత్తి ఉద్యోగాల జీవితంలో కొంత ఆహ్లాదకర వాతవరణం లోమీకు చక్కని గుర్తింపు రావడం జరుగుతుంది. విరామానికి, రొమాన్స్ కి అనుకూల సమయం. మీ సోదర సోదరులు ఈ ఏడాది అభివృద్ధిలోకి వస్తారు. మీ ఆదాయంలో పెరుగుదల మీ శ్రమకు ఫలితం కనపడుతుంది. కుటుంబ జీవితం చాలా సంతోష దాయకం. ఒక ఉత్తేజకరమైన ఉద్యోగావకాశం, ప్రశంస, గుర్తింపు, లేదా ప్రమోషన్ కి ఎక్కువ అవకాశం ఉన్నది.మీరు బంగారు వస్తువులు , విలువైన రత్నాలు కొంటారు. సాధారణంగా మీరు స్నేహితులతోను, సహచరులతోను వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులతోను చక్కగా కలిసిమెలిసి ఉంటారు.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer