బావ" యొక్క భవిష్యత్తు పుట్టిన నుంచి September 22, 1993 వరకు
మీరు అల్ప సంతోషబుద్ధి, అన్నిటినీ తేలికగా తీసుకునే తత్వం వదులుకోవాలి. లేకపోతే, అది మీ ఉజ్జ్వల భవిష్యత్తును కళావిహీనం చేస్తుంది. ఇంకా, పాత పద్ధతులలో కష్టపడుతూ, జీవితంలో పైకి రావడానికి, ఎంతో కష్ట పడవలసి వస్తుంది. ఆర్థికంగా ఇది మీకు కష్ట కాలమే. ఆఖరుకుదొంగతనం మోసాలు, వివాదాలకు కూడా ఎదుర్కొని పోరాడాలేమో. మీకు పని ఒత్తిడులు పెరగడం, అక్కడ బాధ్యతలు బాగా పెరగడం చూస్తారు. ఆరోగ్యరీత్యా ఇది మీరు కొంత కలతపడవలసిన కాలం. చెవి, కన్ను సంబంధ సమస్యలు ఎదుర్కొంటారు. మీ జీవిత భాగస్వామి కి కూడా ఆరోగ్య పరమైన చీకాకులు ఉంటాయి. మీ మానసిక ప్రశాంతత కలతపడే ఉంటుంది.
బావ" యొక్క భవిష్యత్తు September 22, 1993 నుంచి September 22, 2011 వరకు
ఇది మీకు మిశ్రమ ఫలితాలనిచ్చే కాలం. మీ వృత్తి రంగంలో మీ శాయ శక్తులా పనిచేస్తారు. మీ స్థిర నిశ్చయం అనేది ఫలితం పట్ల సవ్యమైన ఇన్ టాక్ట్ ని కలిగి ఉండాలి. అలాగే మీరు ఒకసారి నిశ్చయించుకున్నాక దానిని వదిలి పెట్టకూడదు. మీ వ్యక్తిగత ప్రవర్తనలో మీరు అహంకారపూరితమయ్యే సూచన కనిపిస్తున్నది. ఇది మిమ్మల్ని ప్రజాదరణకు , దూరం చేసి చెడ్డపేరుని తేవచ్చును. అందుకే వ్యక్తులతో మసిలేటప్పుడు, మరింత సరళతను , (ఫ్లెక్జిబిలిటీని), సౌమ్యతను అలవరచుకోండి. మీరు మీ సోదరీ సోదరులను సమర్థిస్తారు. మీ బంధువులకు సమస్యలు కలుగుతాయి.
బావ" యొక్క భవిష్యత్తు September 22, 2011 నుంచి September 22, 2027 వరకు
కష్టాలునిస్పృహలు కలుగుతాయి. మీరు వీటినుండి సానుకూల అంశాలనుస్వీకరించి అవసరమైన మిగిలినవాటిని సగంలో అసంపూర్తిగా వదిలెయ్యరాదు. మీ పనిచేసే చోట అన్నిటా మీరై ఉండాలి. ఆకస్మిక నష్టాలు కలగవచ్చును. విదేశీ మూలాధారంగా ఆదాయం కలగవచ్చును. ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చికాకుకు గురిచేయవచ్చును. అంతగా లాభసాటికాని వ్యవహారాలలో తలపెట్టవలసి రావచ్చును. కుటుంబ వాతావరణం అంత సామరస్యంగా ఉండకపోవచ్చును. మీ శత్రువులు మీ ప్రతిష్టను ఏదోవిధంగా దెబ్బతీయడాని గల అన్ని మార్గాలలోను ప్రయత్నిస్తారు. అంతగా యోగించే కాలం కాదు.
బావ" యొక్క భవిష్యత్తు September 22, 2027 నుంచి September 22, 2046 వరకు
ఆటంకాలతో మీ ఈ దశ మొదలవుతున్నది. దానికి కారణం, మీ పని ప్రదేశంలో గల పోటీ కారణంగా తెలెత్తిన వత్తిడులు . ఈ పరిస్థితులని నెట్టుకురావడానికి మీరు మరింత సరళతనుపాటించాలి. క్రొత్త ప్రాజెక్ట్ లు, రిస్క్ లు మానాలి. వివాదాలు, లేదా ఉద్యోగమార్పు ఆలోచన మానాలి. మీ మాట తీరు, కమ్యునికేషన్ లని సానుకూల (పాజిటివ్) దృక్పథంతో తోను, అహింసాయుతంగానుఉంచుకోవాలి. దీనివలన మాట, వ్రాత పలుకులవలన కలిగే ఇబ్బందులను అధిగమించవచ్చును. ఇతర స్త్రీ పురుషులతోమీకుసత్సంబంధాలు ఉండవు. జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కలత పెడుతుంది. వీలైనంతవరకు అనవసరమైన ప్రయాణాలు మానాలి. మీరు అనుకోని విచారాలు, నిరాధారమైన నీలాపనిందలు కూడా ఎదుర్కోవలసి రావచ్చును
బావ" యొక్క భవిష్యత్తు September 22, 2046 నుంచి September 22, 2063 వరకు
ఎంతోకాలంగా మీరుపడుతున్న కష్టం ఫలించుతుంది. ఇక మీరు రిలాక్స్ అయి, విజయానందాన్ని అనుకూడా. ఎందుకంటే, కష్టాల కలతల కాలం తరువాత వస్తున్న మంచి సమయం. మీకు నష్టదాయకమైన స్పెక్యులేషన్ లు మానగానే, మీ ఆర్థిక పరిస్థితిచక్కబడుతుంది. మీకు సహాయకర, మరియు ప్రయోజనకరమైన భాగస్వాములు మరియు, ప్రయాణాలలో మీకు లభిస్తారు. రాజకీయవ్యక్తులతోను లేదా ఉన్నతాధికారులతోను స్నేహాన్ని పెంపొందించుకుంటారు. ఈ సమయయంలోమీకు పుత్రసంతానంకలగవచ్చును.
బావ" యొక్క భవిష్యత్తు September 22, 2063 నుంచి September 22, 2070 వరకు
మీరు చక్కని ఫలితాలకోసం స్థిరంగా నిరంతరంగా పనిచేస్తూ పోవాలి. చురుకుగా డైనమిజం మరియు ఎదుగుదల ఉంటాయి. . మీ సహోద్యోగులతోను, పై అధికారులతోను చక్కటి సంబంధాలను, ర్యాపోర్ట్ ని నెరపగలరు. మీకు, ఆదాయ వనరులు బాగున్నాయి. మీ కుటుంబంతోజీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. ఆధ్యాత్మికంగా మీరు చాలా మంచిస్థితిలో ఉంటారు. మీరు పదోన్నతిని కోరుకుంటే కనుక , మీకు తప్పక లభిస్తుంది. మీ స్నేహ బృందం ఇంకా విస్తరిస్తుంది. ఆకస్మిక ప్రయాణం, అదృష్టాన్ని తెస్తుంది. ఈ దశలో అభివృద్దిని పొంది, దానధర్మాలు చేస్తారు.
బావ" యొక్క భవిష్యత్తు September 22, 2070 నుంచి September 22, 2090 వరకు
పవిత్ర యాత్ర చేసే అవకాశముంది. మీకు రొమాంటిక్ ఆకర్షణీయమైన దృక్పథం ఉన్నది. ఇదిమీకు సానుకూల సంబంధాలను ఇంతవరకు లేనివారితో కూడా, పరిచయాలు పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. మీ ఇష్టాలు కొంతవరకు నెరవేరుతాయి. అవి మీరు పనిచేసే నిచ్చెన క్రమం గల ఉన్నత పదవికి చెందిన ప్రమోషన్లు కావచ్చు, వ్యాపార లాభాలు కావచ్చును, క్రొత్తబండి లేదా క్రొత్త భూమి సాధించగల వీలుంది. మొత్తంమీద మీకిది శుభ సమయం.
బావ" యొక్క భవిష్యత్తు September 22, 2090 నుంచి September 22, 2096 వరకు
ఇది మీకు మిశ్రమ కాలం. పరపతి గల కొందరు వ్యక్తులను మీరు ఆకర్షించ వచ్చును. వారు మీకు మీ పథకాలను, ప్రణాళికలను నెరవేర్చుకొనడంలో సహాయం చేయడానికి సిద్ధ పడవచ్చును కూడా. మీ కష్టానికి తగిన చక్కని ఫలితం కోసం ఎంతోకాలం వేచి ఉండనక్కరలేదు. సంతానంవలన కొంతవరకు సమస్యలు, నిరాశ కలగవచ్చును. మీ తల్లితండ్రులకు అనారోగ్య సూచనలుండడం వలన వారి కొరకు తగిన జాగ్రత్త తీసుకోవాలి. మతప్రధాన యాత్రలు చేసే అవకాశమున్నది. డబ్బుసంబంధ విషయాలకు సంబంధించి, మీకు చక్కగా కలిసివచ్చే కాలం
బావ" యొక్క భవిష్యత్తు September 22, 2096 నుంచి September 22, 2106 వరకు
అనవసరమైన ఖర్చులకు అవకాశముంది. ప్రేమ, రొమాన్స్, సాధారణజీవితం అంతగా ప్రోత్సాహకరంగా లేదు. జీవితంలో ఎదురయే వివిధ పరిస్థితులకి ఎంతో సంయమనంతోను, ప్రశాంతతతోను ఉండమని సూచన. ఊహాలోకం(గెస్వర్క్) పనిచేయదు. కనుక అటువంటివాటిలో తలదూర్చవద్దు. కన్నులు, కఫ సంబంధ సమస్యలు మరియు స్ప్లీన్(కాలేయం) సంబంధ సమస్యలుకలగవచ్చును. అసత్యాలు పలికి, మీకు మీరే సమస్యలను సృష్టించుకుంటారు.