chat_bubble_outline Chat with Astrologer

ప్రముఖుల జాతకం శోధన ద్వారా

రికార్డో గాబ్రియేల్ అల్వారెజ్ దశా ఫల జాతకము

రికార్డో గాబ్రియేల్ అల్వారెజ్ Horoscope and Astrology
పేరు:

రికార్డో గాబ్రియేల్ అల్వారెజ్

పుట్టిన తేది:

Apr 12, 1988

పుట్టిన సమయం:

12:0:0

పుట్టిన ఊరు:

Buenos Aires

రేఖాంశం:

58 W 20

అక్షాంశము:

34 S 30

సమయ పరిధి:

-3

సమాచార వనరులు:

Unknown

ఆస్ట్రోసేజ్ రేటింగ్:

పనికిరాని సమాచారం


రికార్డో గాబ్రియేల్ అల్వారెజ్" యొక్క భవిష్యత్తు పుట్టిన నుంచి April 14, 1988 వరకు

ఇది మీకు కొంతవరకు మంచి భరోసా, దిలాసా ఇవ్వగల కాలం. కనుక, విజయాన్ని కోరి, కోరిన పన్ని చేపట్టవచ్చును. మరీ పట్టింపుగా లేకున్న కూడా క్రొత్త అవకాశాలు వాటంతట అవే వస్తాయి. పని చేసే చోట, ఇంటిలోను జరిగే మార్పులు అనుకూలంగా అదృష్టాన్ని తెచ్చేవిగా ,ఉంటాయి. అభివృద్ధి దిశగా నిర్ణయాత్మక అడుగులు వేస్తారు. అదుపు చేయదగినట్లుగా మీఖర్చులు పెరుగుతాయి. మీకు గమనించదగిన విధంగా ఆత్మ విశ్వాసం, శక్తి కలుగుతాయి.

రికార్డో గాబ్రియేల్ అల్వారెజ్" యొక్క భవిష్యత్తు April 14, 1988 నుంచి April 14, 2006 వరకు

ఈ సమయం మీకు అన్నివిధాలా (నిలువుగా) ఎదగడానికి కెరియర్ లో ఎదగడానికి ఒక చక్కని సోపానం లేదా మెట్టు గా అద్భుతంగా పనికివస్తుంది. వ్యాపార భాగస్వాములతోను, సహోద్యోగులతోను లాభసాటిగా ఉండే కాలం. అన్యాయంగా ఆర్జించడానికి మీరు మొగ్గుచూపవచ్చును. అప్పుడు మీ క్రమశిక్షణ, స్వయం పర్యవేక్షణ, ఇంకా, మీ రోజువారీ దినచర్యలపై అదుపులు, బాగా ఉపయోగపడతాయి. ఆరోగ్య సంబంధమైన చికాకులు మీ మానసిక ప్రశాంతతను దెబ్బ తీస్తాయి

రికార్డో గాబ్రియేల్ అల్వారెజ్" యొక్క భవిష్యత్తు April 14, 2006 నుంచి April 14, 2022 వరకు

కష్టాలునిస్పృహలు కలుగుతాయి. మీరు వీటినుండి సానుకూల అంశాలనుస్వీకరించి అవసరమైన మిగిలినవాటిని సగంలో అసంపూర్తిగా వదిలెయ్యరాదు. మీ పనిచేసే చోట అన్నిటా మీరై ఉండాలి. ఆకస్మిక నష్టాలు కలగవచ్చును. విదేశీ మూలాధారంగా ఆదాయం కలగవచ్చును. ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చికాకుకు గురిచేయవచ్చును. అంతగా లాభసాటికాని వ్యవహారాలలో తలపెట్టవలసి రావచ్చును. కుటుంబ వాతావరణం అంత సామరస్యంగా ఉండకపోవచ్చును. మీ శత్రువులు మీ ప్రతిష్టను ఏదోవిధంగా దెబ్బతీయడాని గల అన్ని మార్గాలలోను ప్రయత్నిస్తారు. అంతగా యోగించే కాలం కాదు.

రికార్డో గాబ్రియేల్ అల్వారెజ్" యొక్క భవిష్యత్తు April 14, 2022 నుంచి April 14, 2041 వరకు

అసలు జీవితం(కెరియర్)లోనే అత్యంత కష్ట కాలంతో ఈ దశ మొదలవుతుంది. కార్యక్రమానికి(చర్యకి) అవకాశాలలో మునిగి తేలుతారు. మధ్యలో సంబంధంలేని పనులలో అభివృద్ధి కనిపించినా కెరియర్ కి అవి పనికిరావు. క్రొత్త పెట్టుబడులు, లేదా రిస్క్ గల వ్యవహారాలు మానాలి. ఎందుకంటే నష్టాల కాలమిది. కనుక అటువంటి వాటిని, తప్పించుకోవాలి. మీ పై అధికారులతో కోపావేశాలను ప్రదర్శించడం మానాలి. ఇతరుల నుండి సహాయం పొందేకంటె మీ స్వంత నైపుణ్యం శక్తియుక్తులు వాడుకోవడం మంచిది. దొంగతనం, లేదా ఇతర కారణాలవలన ధననష్టం కూడా జరగవచ్చును. మీగురించి, మీ కుటుంబ సభ్యులగురించి తగిన శ్రద్ధ తీసుకొండి. ఒకరి మరణ వార్తను కూడా వినవలసి రావచ్చును.

రికార్డో గాబ్రియేల్ అల్వారెజ్" యొక్క భవిష్యత్తు April 14, 2041 నుంచి April 14, 2058 వరకు

ఆదాయ పరిస్థితి మరియు బ్యాంక్ బ్యాలెన్స్ మెరుగుపడతాయి. క్రొత్త ప్రయత్నాలు చేయడానికి ఇది మంచి కాలం. ఈ సంధికాలంలేదా మార్పు క్రొత్త పరిచయాలకు, బంధుత్వాలకు సూచిస్తున్నది. తద్వారా లాభించవచ్చుకూడా. ఇంతకుముందరి పనులు, క్రొత్తగా మొదలెట్టిన పనులు అన్నీ కోరుకున్న రీతిలోనే శుభ ఫలితాలను సమకూర్చడమే కాకుండా మీ బహుకాల స్వప్నాలన్నీ ఫలిస్తాయి. పైఅధికారులు, లేదా బాధ్యతగల, పరపతిగల వ్యక్తుల పదవులలోగల వ్యక్తులనుండి సహాయం అందుతుంది. ఈ రోజుల్లో అన్నివిధాలా అభివృద్ధి కానవస్తున్నది. మీరు, మీ జీవిత భాగస్వామితో సంబంధాలపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అలాగే, హెచ్చరికగా ఉండడం అవసరం.

రికార్డో గాబ్రియేల్ అల్వారెజ్" యొక్క భవిష్యత్తు April 14, 2058 నుంచి April 14, 2065 వరకు

ప్రయాణ అభిలాష ఉండడం వలన కొంత వరకు మీ ప్రయాణపు సరదా వలన కలిగిన అలసట ఉంటుంది. మీకు ఒకమూల ఉండిపోవడం ఇష్టం ఉండదు. దాంతో అలసట తప్పదు. మీ ఆలోచనల్ మతంవైపుకు మరలడంతో పుణ్య క్షేత్ర దర్శనం చేయగలరు. ఈ దశలో కెరీయర్ గురించి మీకు మార్పు(వొలాటిలిటీ,) , వత్తిడిలతో ఉంటుంది. మీ స్వంత మనుషులతోను, బంధువర్గంతోను, అనుబంధాలు కొంచెం పాడవుతాయి. రోజువారీ పనులు బాధ్యతలగురించి సరైన శ్రద్ధపెట్టండి. మీ కుటుంబ సభ్యుల అంచనాల మేరకు మీరు సంతృప్తి పరచలేరు. ఏ విధమైన వ్యాపార లావాదేవీల లోను మీరి చేయిపెట్టవద్దు. మీ అమ్మగారికి ఇది పరీక్షా సమయం.

రికార్డో గాబ్రియేల్ అల్వారెజ్" యొక్క భవిష్యత్తు April 14, 2065 నుంచి April 14, 2085 వరకు

ఈ దశ మీకు ఎన్నోకారణాలవలన అత్యుత్తమ యోగదాయకం. ఎన్నో విషయాలు వాటంతట అవే పరిష్కరింపబడి సఫలం అయేటంతగా ఉండే మీ స్నేహశీలత అద్భుతం. మీ ఇంటికి సంబంధించిన అన్ని విషయాలను ఖచ్చితమైన పరిధిలలో సానుకూలమై పోతుంటాయి. ఈ కాలంలో మీ కుతూహలం, గాఢమైన ఇచ్ఛ మీ పనితనాన్ని ఎప్పటికంటె అత్యున్నతంగా చూపెడతాయి. ఉన్నత వర్గాల సహకారం అందుతుంది. మీ పదవిలో ఉన్నతి కలుగుతుంది. మీ శత్రువులను ఓడించడం జరుగుతుంది. మీ కుటుంబ సభ్యులు మరియు, బంధువుల అనుకూలత మీకు లభిస్తుంది. మీ చుట్టూరా, ఆహ్లాదకరమైన పరిస్థితులు కానవస్తాయి.

రికార్డో గాబ్రియేల్ అల్వారెజ్" యొక్క భవిష్యత్తు April 14, 2085 నుంచి April 14, 2091 వరకు

ఈ సంవత్సరం, మీ ప్రణయ జీవితానికి మరింత ఘుమఘుమలు చేర్చే కాలం. మీ అంగీకార పత్రాలు, ఒప్పందాలు, అన్నింటికీ, ఈ సంవత్సరంలో లాభాలు పొందడానికి ఇది అత్యుత్తమమైన సంవత్సరం. మీకు అనుకూలమైన విధంగా ఉండే ఒప్పందాలకు ఈ సంవత్సరం మీరు అంగీకరించవచ్చును. అవి మీకు అనుకూలిస్తాయి. వ్యాపార రీత్యా, ఇతర వ్యవహారాల ద్వారా, ఆదాయంలో వృద్ధి ఉంటుంది, స్థాయి, హోదా పెరుగుతాయి. ఇప్పుడు మీ వ్యక్తిగత జీవితంలో సామరస్యాన్ని సాధించడానికి అవసరమైన అన్ని అంశాలను కలిగిఉన్నారు వాహనాలను, ఇతర సౌకర్యాలను పొందుతారు. మీ కుటుంబ జీవితంలో స్థాయి, హోదాలను అదనంగా అనుభవించేకాలంఇది. స్పష్టంగా మీ ఆదాయవృద్ధి కానవస్తుంది

రికార్డో గాబ్రియేల్ అల్వారెజ్" యొక్క భవిష్యత్తు April 14, 2091 నుంచి April 14, 2101 వరకు

ఎంతో విజయవంతమైన కాలం అనుకూలమై భవిష్యత్తులో ఎదురు చూస్తున్నది. సృజనాత్మకతదృక్పథం, అదనపు ఆదాయానికిఅవకాశాలు ఎదురువస్తున్నాయన్నమాటే. మీరు మీ సీనియర్లతోను, సూపర్ వైజర్లతోను సత్సంబంధాలను కలిగి ఉంటారు.మీ ఆదాయంలో చెప్పుకోదగిన పెరుగుదలకనిపిస్తుంది. వ్యాపారం,అలాగే కీర్తి కూడా వృద్ధి చెందుతాయి.మొత్తంమీద,ఈ దశమీకు అనుకూలమనే చెప్పవచ్చును.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer