Rj Praveen" యొక్క భవిష్యత్తు పుట్టిన నుంచి August 2, 1986 వరకు
లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశాలున్నవి. ఋణ అభ్యర్థనను లేదా, లోన్ అప్లికేషన్ పెడితే అప్పు పుట్టవచ్చును. చిన్నపాటి అనారోగ్య సమస్యకి అవకాశం ఉన్నది జీవితంలో ముఖ్యమైన వృత్తి మరియు ఇంటి కి చెందిన రెండు బాధ్యతలనుచాకచ్క్యంగా నిర్వర్తించి సమతుల్యత సాధించగలరు. కొద్దిపాటి కష్టంతో, మీ చిరకాల కోరికలు నెరవేరుతాయి. అవి చివరికి పేరు ప్రతిష్టలను తెచ్చిపెడతాయి. మంచి ఆదాయాన్ని లేదా లాభాలని ఆర్జిస్తాయి. పోటీలో మీరు విజేతగా అవతరించి, ఇంటర్వ్యూలలో సఫలతను సాధిస్తారు.
Rj Praveen" యొక్క భవిష్యత్తు August 2, 1986 నుంచి August 2, 2002 వరకు
మీకు సహాయం అందించడంలో ఇతరులనుండి గట్టి ప్రభావం ఉంటుంది. ఇది మీ భౌతిక అవసరాలను నెరవేర్చడము, అలాగే, మీకు మరింత వ్యక్తిగత రక్షణ కల్పించడం జరుగుతుంది. డబ్బు ఖచ్చితంగా మీకు చేకూరుతుంది, మీ వ్యక్తిగత విశ్వాసాలను, కలలను, మరియు తత్వ విచారాలను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వం, మరియు ఉన్నత అధికారులచే గుర్తింపు పొందుతారు. మీరు స్నేహశీలత కలిగి ఉంటారు,అలాగే, వివిధ సామాజిక పరిస్థితులలో, అవసరమయే సంఘంలోని వివిధ వ్యక్తులతో పరస్పర సద్భావనలు చూపి గ్రూప్ డైనమిక్స్ చూపడాన్ని చాలా సౌకర్యవంతమైన ఎంజాయ్ మెంట్ గా తీసుకుంటారు; కాకపోతే అనారోగ్య సమస్య మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది. బాహ్యంగా కంటే, అంతర్గత మార్పు, పరివర్తన ఎంతో అవసరం.
Rj Praveen" యొక్క భవిష్యత్తు August 2, 2002 నుంచి August 2, 2021 వరకు
దీర్ఘ కాల స్నేహాలకు, బంధుత్వాలు మొదలవడానికి ఇది అత్యుత్తమ కాలం కాదు. కొన్ని వృత్తిపరమైన , వ్యక్తిగతమైన అంశాలు కొంత ఆందోళనకు కారకం కావచ్చును. అయినా నిరాశ కంటే ఆశావహ దృక్పథం మంచిది. మీప్రేమ భావనలకు సంతృప్తికరంగా ఉండవు. ప్రేమవ్యవహారాలలో సంతోషందొరకదు. సంతానం కలగటం ఇంట్లోసంతోషం కలిగించగలదు. క్రొత్త సంబంధాలు వివాదాస్పదమయ్యే అవకాశం కొంతవరకు ఉత్పన్నమయేఅవకాశం ఉన్నది. గాలివలన, చల్లదనం వలన కొంత అనారోగ్యం కలిగే అవకాశంఉన్నది. ఈ దశ ఆఖరున , చక్కని మానసిక స్థిరత్వం కానవస్తుంది.
Rj Praveen" యొక్క భవిష్యత్తు August 2, 2021 నుంచి August 2, 2038 వరకు
ఆదాయ పరిస్థితి మరియు బ్యాంక్ బ్యాలెన్స్ మెరుగుపడతాయి. క్రొత్త ప్రయత్నాలు చేయడానికి ఇది మంచి కాలం. ఈ సంధికాలంలేదా మార్పు క్రొత్త పరిచయాలకు, బంధుత్వాలకు సూచిస్తున్నది. తద్వారా లాభించవచ్చుకూడా. ఇంతకుముందరి పనులు, క్రొత్తగా మొదలెట్టిన పనులు అన్నీ కోరుకున్న రీతిలోనే శుభ ఫలితాలను సమకూర్చడమే కాకుండా మీ బహుకాల స్వప్నాలన్నీ ఫలిస్తాయి. పైఅధికారులు, లేదా బాధ్యతగల, పరపతిగల వ్యక్తుల పదవులలోగల వ్యక్తులనుండి సహాయం అందుతుంది. ఈ రోజుల్లో అన్నివిధాలా అభివృద్ధి కానవస్తున్నది. మీరు, మీ జీవిత భాగస్వామితో సంబంధాలపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అలాగే, హెచ్చరికగా ఉండడం అవసరం.
Rj Praveen" యొక్క భవిష్యత్తు August 2, 2038 నుంచి August 2, 2045 వరకు
మీకుఅంతగా -అనుకూలమైన సమయం కాదు. మీరు అనవసరమైన ఖర్చులు చేయవలసి రావచ్చును, అదుపు చెయ్యవలసిన అవసరం ఉంది. ఏ విధమైన స్పెక్యులేషన్ చేయరాదు. మీరు పని వత్తిడి మరీ ఎక్కువ కావడంతో స్తంభించిపోతారు. కాలం మీకు అనుకూలించదు కనుక వ్యాపారాలలో మీరు రిస్క్ తీసుకునే ప్రయత్నం చెయ్యవద్దు. మీ శతృవులు మీ ప్రతిష్టదెబ్బ తీయ చూస్తారు. కుటుంబ వాతావరణం అంత సామరస్యంగా ఉండక పోవచ్చును.మీ ఆరోగ్యం కూడా ఆందోళనకారకం కావచ్చును. మీరు మంత్రాలకు, ఆధ్యాత్మిక చింతనకు కట్టుబడే అవకాశమున్నది.
Rj Praveen" యొక్క భవిష్యత్తు August 2, 2045 నుంచి August 2, 2065 వరకు
మీకు ఎదురయ్యే సవాళ్ల ను అధిగమించడానికి క్రొత్త ఆలోచనలు వస్తాయి. మీకు సంబంధించిన ఒప్పందాలు(డీలింగ్) లు, లావాదేవీలు ఎక్కువ శ్రమ లేకుండానే, సాఫీగా సాగిపోతాయి. ఇది మీ పోటీదారులనుఅవలీలగా గెలిచినందువలన సాధ్యపడింది. ఆదాయం ఒకటి కంటె ఎక్కువ మార్గాలలో లభిస్తుంది. మీ స్నేహితులు, కుటుంబం, మీ వ్యక్తిగత జీవితాన్ని మరింత సుఖవంతం ఫలవంతం చేస్తారు. మీ క్లైంట్లు యొక్క సహచరులు మరియు సంబంధిత వ్యక్తులు తప్పకుండా కాలానుగతంగా మెరుగు అవుతారు. మీరు కొన్ని విలాస వస్తువులను కొనుగోలుచేస్తారు. మొత్తం మీద ఇది మీకు కలిసి వచ్చే కాలం.
Rj Praveen" యొక్క భవిష్యత్తు August 2, 2065 నుంచి August 2, 2071 వరకు
ఈ సంవత్సరం, మీ ప్రణయ జీవితానికి మరింత ఘుమఘుమలు చేర్చే కాలం. మీ అంగీకార పత్రాలు, ఒప్పందాలు, అన్నింటికీ, ఈ సంవత్సరంలో లాభాలు పొందడానికి ఇది అత్యుత్తమమైన సంవత్సరం. మీకు అనుకూలమైన విధంగా ఉండే ఒప్పందాలకు ఈ సంవత్సరం మీరు అంగీకరించవచ్చును. అవి మీకు అనుకూలిస్తాయి. వ్యాపార రీత్యా, ఇతర వ్యవహారాల ద్వారా, ఆదాయంలో వృద్ధి ఉంటుంది, స్థాయి, హోదా పెరుగుతాయి. ఇప్పుడు మీ వ్యక్తిగత జీవితంలో సామరస్యాన్ని సాధించడానికి అవసరమైన అన్ని అంశాలను కలిగిఉన్నారు వాహనాలను, ఇతర సౌకర్యాలను పొందుతారు. మీ కుటుంబ జీవితంలో స్థాయి, హోదాలను అదనంగా అనుభవించేకాలంఇది. స్పష్టంగా మీ ఆదాయవృద్ధి కానవస్తుంది
Rj Praveen" యొక్క భవిష్యత్తు August 2, 2071 నుంచి August 2, 2081 వరకు
మీకు అభివృద్దిని సూచిస్తున్న కాలం. మీకు ఎన్నో సంభ్రమాలు కలగనున్నాయి. అందులో ఆనందకరమే ఎక్కువ. మీ జీవిత భాగస్వామి ద్వారా మరియు బంధువుల ద్వారా సంతోషం కలగవచ్చును. వివాదాలలోను, వ్యాజ్యాలలోను, సఫలత లభిస్తుంది. మీరు గృహాన్ని కానీ వాహనాన్ని కానీ కొనుగోలు చేస్తారు. మీ కాంట్రాక్ట్ ల ద్వారా మరియు ఒప్పందాల ద్వారా చెప్పుకోదగిన లాభాలనార్జిస్తారు. మీ శత్రువులనందరినీ అధిగమిస్తారు. డబ్బుకు సంబంధించినంతవరకు కూడా మంచి ఫలదాయకమైన సమయం.
Rj Praveen" యొక్క భవిష్యత్తు August 2, 2081 నుంచి August 2, 2088 వరకు
పరీక్షలలోసఫలత, లేదా ప్రమోషన్ లేదా ఉద్యోగంలో గుర్తింపు పెరగడం, నిశ్చయం. కుటుంబం నుండి కూడా సహకారం అందుతుండడం కనబడుతుంది. దూరప్రాంతాలలోగలవారు, లేదా విదేశీ వ్యక్తులద్వారా సహకారం అందుతుంది. మీకు ఎంతో ప్రయోజనకరమైన క్రొత్త పని మీకు అప్పగించబడుతుంది. మీకు ఎటువంటి వ్యతిరేక పరిస్థితులనైనా ఎదుర్కొని నిలవ గలిగే ఆత్మ విశ్వాసం ఉంటాయి. అద్భుత రీతిలో గుండె నిబ్బరం కలిగి ఉంటారు.