chat_bubble_outline Chat with Astrologer

ప్రముఖుల జాతకం శోధన ద్వారా

సైఫ్ అలీ ఖాన్ -1 దశా ఫల జాతకము

సైఫ్ అలీ ఖాన్ -1 Horoscope and Astrology
పేరు:

సైఫ్ అలీ ఖాన్ -1

పుట్టిన తేది:

Aug 16, 1970

పుట్టిన సమయం:

23:20:0

పుట్టిన ఊరు:

Delhi

రేఖాంశం:

77 E 13

అక్షాంశము:

28 N 39

సమయ పరిధి:

5.5

సమాచార వనరులు:

765 Notable Horoscopes

ఆస్ట్రోసేజ్ రేటింగ్:

సూచించబడిన


సైఫ్ అలీ ఖాన్ -1" యొక్క భవిష్యత్తు పుట్టిన నుంచి January 28, 1977 వరకు

స్నేహితులతోను, బంధువులతోను, సహచరులతోను జాగ్రత్తగా ఉండండి. తగువులు వచ్చే కాలం. వ్యాపారానికి ఇది మంచి సమయం కాదు. ఆకస్మిక నష్టాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రహస్య కార్యాలపైన ఖర్చు పెట్టే అవకాశం ఉంది. మానసిక వత్తిడి తోను, అలసటతోను ఇబ్బంది పడగలరు. గాయాలు, దెబ్బలు తగిలే అవకాశమున్నది కనుక జాగ్రత్తగా ఉండవలసింది..ప్రత్యేకించి బండి నడిపేటప్పుడు బహు జాగ్రత్త వహించాలి.

సైఫ్ అలీ ఖాన్ -1" యొక్క భవిష్యత్తు January 28, 1977 నుంచి January 28, 1995 వరకు

ఈ సమయంలో మీరు ధైర్యంగా ఉండి పైకి ఎదుగుతారు. మీరు ఈ కాలంలో, దాంపత్య సౌఖ్యాన్ని పొందుతారు. పరపతిగల వారితో మీ పరిచయాలు తప్పక ఇంకా పెరుగుతాయి. మీ వైరివర్గం, మీవైపుకు కనీసం ఎదురుపడడానికి కూడా సాహసంచేయలేరు. సుదీర్ఘ ప్రయాణం ప్రయోజనకరం కాబోతున్నది. ప్రేమ, రొమాన్స్ వరంగా మారనున్నాయై. మీరొక నాయకునివలె, మీ శతృవులను గెలుస్తారు. చిన్నపాటి అనారోగ్యం కాన వస్తుంది. పిల్లలతో అనుబంధాలు బాగులేకపోయినా మిగతా కుటుంబ సంబంధాలు సంతృప్తికరంగా ఉంటాయి.

సైఫ్ అలీ ఖాన్ -1" యొక్క భవిష్యత్తు January 28, 1995 నుంచి January 28, 2011 వరకు

ఆరోగ్యాన్ని పరిరక్షించుకొని, మీగురించి, మీ అవసరాలను తీర్చుకోవడానికిగాను అవసరమైన శారీరక శ్రమను కలిగించే క్రీడలలో పాల్గొనడం బహుశః మంచి సాధనంగా భావించుతారు. మీయొక్క ఈ లోతైన పరిజ్ఞానం, మీరు, చురుకుగా మారి, మీశక్తిని పొందడానికి సహాయం చేస్తుంది. మీరు వెదజల్లే గొప్పశక్తి పుంజాలు తప్పనిసరిగా ఎంతోమంది తమకుతామే, ఏదోవిధంగా సహాయపడడానికి ముందుకు వచ్చేలా, వారిని మీ జీవితంలోకి ఆకర్షిస్తాయి. మీ జీవితభాగస్వామి మీ విషయానందాలకి తనవంతు కృషిని అందించుతారు. పనిచేసే చోట నాయకత్వం వహించడానికి మీకు పిలుపు వస్తుంది. అక్కడ మీ శక్తిని సమయాన్ని వెచ్చించవలసి వస్తుంది. మీరు ఎంతో గౌరవింపబడతారు, ప్రచుర కీర్తివంతులౌతారు.

సైఫ్ అలీ ఖాన్ -1" యొక్క భవిష్యత్తు January 28, 2011 నుంచి January 28, 2030 వరకు

దీర్ఘ కాల స్నేహాలకు, బంధుత్వాలు మొదలవడానికి ఇది అత్యుత్తమ కాలం కాదు. కొన్ని వృత్తిపరమైన , వ్యక్తిగతమైన అంశాలు కొంత ఆందోళనకు కారకం కావచ్చును. అయినా నిరాశ కంటే ఆశావహ దృక్పథం మంచిది. మీప్రేమ భావనలకు సంతృప్తికరంగా ఉండవు. ప్రేమవ్యవహారాలలో సంతోషందొరకదు. సంతానం కలగటం ఇంట్లోసంతోషం కలిగించగలదు. క్రొత్త సంబంధాలు వివాదాస్పదమయ్యే అవకాశం కొంతవరకు ఉత్పన్నమయేఅవకాశం ఉన్నది. గాలివలన, చల్లదనం వలన కొంత అనారోగ్యం కలిగే అవకాశంఉన్నది. ఈ దశ ఆఖరున , చక్కని మానసిక స్థిరత్వం కానవస్తుంది.

సైఫ్ అలీ ఖాన్ -1" యొక్క భవిష్యత్తు January 28, 2030 నుంచి January 28, 2047 వరకు

మీచుట్టూగల వ్యక్తులు మీలోగల నిజమైన శక్తిని గుర్తిస్తారు. ఇది మీకు ఎంతో సంతోషాన్ని కలిగించడమే కాక, మీకు నిరంతరంగా శాయశక్తులా కష్టపడడానికి స్ఫూర్తినిస్తుంది. ప్రయాణాలకి మీకు ఎంతో అనుకూలమైన కాలం. పదండి ఎదురైన ఆనందాన్ని ఆస్వాదించండి. ఆఖరుకు మీ విజయాలను విశ్రాంతిగా అనుభవించవచ్చును, దాంతోపాటు, ఎంతోకాలంగా మీరుపడుతున్న కష్టం ఫలించుతుందికూడా. ఈ సమయం మిమ్మల్ని పేరున్న వ్యక్తుల మధ్యన నిలబెడుతుంది. సంతానం కావాలన్న కోరిక నెరవేరుతుంది. మీ సృజనాత్మకత ఇతరుల ప్రశంసలు పొందుతుంది.

సైఫ్ అలీ ఖాన్ -1" యొక్క భవిష్యత్తు January 28, 2047 నుంచి January 28, 2054 వరకు

వృత్తిలోను, వ్యక్తిగతంగాను ఆటంకాలు ఎదురౌతాయి. కష్టకాలాన్ని తెలివితోను, నిదానంగాను ఎదుర్కొనండి. ఏమంటే, ఈ సమయంలో కఠినంగా ర్యాష్ గా ఉండడం వలన ఏమీ సహాయం జరగదు. ప్రయాణం అనుకూలించదు. కనుక మానడానికి ప్రయత్నిఛండి. మీ కుటుంబం వైపునుండి పూర్తి సపోర్ట్, ఉండదు. సమర్థించరు. సంతాన సమస్యలు ఉంటాయి. మీ శతృవులు మీకు హాని కలిగించగల ఏరాయిని విసరకుండా వదలరు. మీరు ధైర్యంగా స్థైర్యంగా ఉండడం, మీ సవ్యమైన నిర్ణయాలకు కట్టుబడి ఉండడం మంచిది. పొట్టకు సంబంధించి, అసౌకర్యం కొంత ఆందోళనకు దారితీస్తుంది.

సైఫ్ అలీ ఖాన్ -1" యొక్క భవిష్యత్తు January 28, 2054 నుంచి January 28, 2074 వరకు

మీరు ప్రయత్నించే వ్యక్తిగత సంబంధాలు అంతగా ఫలవంతంకావు పైగా, ఇంటా బయటా పనిచేసే చోట కొంతవరకు చికాకులకు దారితీయవచ్చును. మీ ఆరోగ్యం కోసం జాగ్రత్తను వహించండి. అలాగే మీ ప్రతిష్ట.ను మెరుగు పరుచుకోచూడండి. ఇంద్రియపరమైన (సెన్స్యుఅల్) ఆలోచనలు నిరాశ పరచడమే కాక కొంత అవమానకరంకూడా. ఇతర స్త్రీపురుషులతో సామరస్య ధోరణి కొంత తగ్గవచ్చును. మీ జీవితంలో మీ ఆరోగ్య సమస్యలు కొంత అస్తవ్యస్తతను కలగచేయవచ్చును. అనవసర ఖర్చులకు పాల్పడే అవకాశమున్నది. మొత్తంమీద ఇది మీకు అంతగా సంతోషదాయక కాలం కాదు. శారీరకంగా మీకు నీరసంగా నిస్పృహగా అనిపిస్తుంది.

సైఫ్ అలీ ఖాన్ -1" యొక్క భవిష్యత్తు January 28, 2074 నుంచి January 28, 2080 వరకు

ఈ సమయంలో మీరు, శారీరకంగా బలహీనంగా ఉండటంతో, శ్రమకోర్చే పనులు చేపట్టలేరు. మీరు అనైతికమైన పనులలో నిమగ్నం అయేఅవకాశమున్నది. మీరు వ్యవసాయ సంబంధించినవారైతే, నష్టాలు కలగవచ్చును. పైఆధికారుల నుండి సమస్య ఎదురవ వచ్చును. మీ అమ్మగారిని, అనారోగ్యం చికాకు పరవచ్చును. ఇంటిలో అవాంఛనీయ మార్పు కలగవచ్చును. ర్యాష్ గా బండిని నడపవద్దు.

సైఫ్ అలీ ఖాన్ -1" యొక్క భవిష్యత్తు January 28, 2080 నుంచి January 28, 2090 వరకు

ఎంతో విజయవంతమైన కాలం అనుకూలమై భవిష్యత్తులో ఎదురు చూస్తున్నది. సృజనాత్మకతదృక్పథం, అదనపు ఆదాయానికిఅవకాశాలు ఎదురువస్తున్నాయన్నమాటే. మీరు మీ సీనియర్లతోను, సూపర్ వైజర్లతోను సత్సంబంధాలను కలిగి ఉంటారు.మీ ఆదాయంలో చెప్పుకోదగిన పెరుగుదలకనిపిస్తుంది. వ్యాపారం,అలాగే కీర్తి కూడా వృద్ధి చెందుతాయి.మొత్తంమీద,ఈ దశమీకు అనుకూలమనే చెప్పవచ్చును.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer