శరద్ పవార్" యొక్క భవిష్యత్తు పుట్టిన నుంచి October 2, 1942 వరకు
మీరీసమయంలో ఎక్కువ సొమ్మును విలాసాలకు సౌఖ్యాలకు ఖర్చు చేస్తారు. ఇది మీరు అదుపు చేస్తే మంచిది. మీకు ప్రేమవ్యవహారాలలో నిరాశకలుగుతుంది. కుటుంబజీవితాన సమస్యలు ఎదురౌతాయి. మీ శతృవులు మీకు హానిచేయగల అన్ని దారులలోను తమ ప్రయత్నాలు చేస్తారు. కనుక మీరు వ్యక్తిగతంగాను, వృత్తిపరంగాను చేసే పనులను సావధానంగా చేయండి. మీకుటుంబ సభ్యులొకరి అనారోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది. ఆర్థికంగా మరీ చెడుకాలం కాక పోయినా కానీ మీ ఖర్చులపై అదుపుఉంచండి. మీ ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకొండి.
శరద్ పవార్" యొక్క భవిష్యత్తు October 2, 1942 నుంచి October 2, 1948 వరకు
ఈ సమయంలో, మీరు మంచి విశ్వాసంతోను, సానుకూల దృక్పథంతోను ఉంటారు. మీరు ప్రభుత్వం లోను, లేదా వ్యక్తిగత జీవితంలోను శక్తిని, అధికారాన్ని కొనసాగిస్తారు. ప్రయోజనకరమైన దగ్గరి ప్రయాణాల సూచనలున్నాయి. మీరు డబ్బును విరివిగా ఖర్చు పెడతారు. మీకు లేదా మీ సన్నిహిత కుటుంబ సభ్యులలో ఒకరికి అనారోగ్య సూచన ఉన్నది. ప్రత్యేకించి, మీ జీవిత భాగస్వామికి, శిరోవేదన లేదా కంటి సంబంధమైన బాధల సూచన ఉన్నది.
శరద్ పవార్" యొక్క భవిష్యత్తు October 2, 1948 నుంచి October 2, 1958 వరకు
మీకు ఇది శారీరకంగాను మానసికంగాను అనుకూలమైన కాలం కాదు. ఆరోగ్య సంబంధమైన చికాకులు మీ మానసిక ప్రశాంతతను దెబ్బ తీస్తాయి. మీ వైరివర్గం వారు మీ కుటుంబ సభ్యుల ముందు, స్నేహితుల ముందు మీ ప్రతిష్ఠను కళంకపరిచే ప్రయత్నం చేయవచ్చును. కనుక మీ రు అటువంటి వారికి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్య సంబంధమైన చికాకులకు అవకాశం ఉన్నందున మీరు ఎంతో జాగ్రత్తగా ఉండడం అవసరం. ఇంకా మీ జీవిత భాగస్వామియొక్క ఆరోగ్యం కూడా పాడయే అవకాశం ఉన్నది.
శరద్ పవార్" యొక్క భవిష్యత్తు October 2, 1958 నుంచి October 2, 1965 వరకు
మీరు అల్ప సంతోషబుద్ధి, అన్నిటినీ తేలికగా తీసుకునే తత్వం వదులుకోవాలి. లేకపోతే, అది మీ ఉజ్జ్వల భవిష్యత్తును కళావిహీనం చేస్తుంది. ఇంకా, పాత పద్ధతులలో కష్టపడుతూ, జీవితంలో పైకి రావడానికి, ఎంతో కష్ట పడవలసి వస్తుంది. ఆర్థికంగా ఇది మీకు కష్ట కాలమే. ఆఖరుకుదొంగతనం మోసాలు, వివాదాలకు కూడా ఎదుర్కొని పోరాడాలేమో. మీకు పని ఒత్తిడులు పెరగడం, అక్కడ బాధ్యతలు బాగా పెరగడం చూస్తారు. ఆరోగ్యరీత్యా ఇది మీరు కొంత కలతపడవలసిన కాలం. చెవి, కన్ను సంబంధ సమస్యలు ఎదుర్కొంటారు. మీ జీవిత భాగస్వామి కి కూడా ఆరోగ్య పరమైన చీకాకులు ఉంటాయి. మీ మానసిక ప్రశాంతత కలతపడే ఉంటుంది.
శరద్ పవార్" యొక్క భవిష్యత్తు October 2, 1965 నుంచి October 2, 1983 వరకు
ఈ సమయంలో మీరు ధైర్యంగా ఉండి పైకి ఎదుగుతారు. మీరు ఈ కాలంలో, దాంపత్య సౌఖ్యాన్ని పొందుతారు. పరపతిగల వారితో మీ పరిచయాలు తప్పక ఇంకా పెరుగుతాయి. మీ వైరివర్గం, మీవైపుకు కనీసం ఎదురుపడడానికి కూడా సాహసంచేయలేరు. సుదీర్ఘ ప్రయాణం ప్రయోజనకరం కాబోతున్నది. ప్రేమ, రొమాన్స్ వరంగా మారనున్నాయై. మీరొక నాయకునివలె, మీ శతృవులను గెలుస్తారు. చిన్నపాటి అనారోగ్యం కాన వస్తుంది. పిల్లలతో అనుబంధాలు బాగులేకపోయినా మిగతా కుటుంబ సంబంధాలు సంతృప్తికరంగా ఉంటాయి.
శరద్ పవార్" యొక్క భవిష్యత్తు October 2, 1983 నుంచి October 2, 1999 వరకు
ఇది మీకు సరిగా అనుకూలించే సమయం కాదు. మీ వ్యతిరేకులు మీ యొక్క ప్రతిష్ఠని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. లాభదాయకం కాని ఒప్పందాలలో భాగస్తులు కావచ్చును. ఆకస్మిక ధన నష్టం సంభవించవచ్చును. రిస్క్ లు తీసుకునే బుద్ధిని త్రుంచి, మానుకోవాలి. ఏమంటే, ఇది మీకు యోగదాయకమైన కాలం కాదు. చిన్న విషయాల గురించి బంధువులతోను, స్నేహితులతోను తగాదాలు రావచ్చును. పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకోకండి, లేకుంటే, మీరు సమస్యలలో పడతారు. అంతే కాదు, దీనితోపాటు, కృతజ్ఞత లేని పనిని చేపట్ట గల అవకాశంఉన్నది. స్త్రీలకు ఋతుసంబంధవ్యాధులు, డిసెంట్రీ, ఇంకా కంటి సమస్యలు సూచింపబడుతున్నాయి.
శరద్ పవార్" యొక్క భవిష్యత్తు October 2, 1999 నుంచి October 2, 2018 వరకు
మీరు వెదజల్లే అమితమైన శక్తి (ఎనర్జీ) మీజీవితంలో మిమ్మల్ని సమర్థించే ఎంతో మందిని మీవైపుకు ఆకర్షిస్తుంది. మీ శతృవులు మిమ్మల్ని తలెత్తి చూడడానికి సాహసించరు. ఆర్థికంగా ఇది మీకు అత్యుత్తమ కాలం. మీ వ్యక్తిగతంగా, మీ స్నేహితులతో ఉన్నపుడు ఇంకా కుటుంబం తోను మంచిగా ఉండడానికి క్రొత్తదారులు నేర్చుకుంటున్నారు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచుకుంటున్నకొద్దీ, మీ వరకు మీరు ఆత్మ శక్తిని పెంచుకుంటే మీ అవసరాలకు నిలబడగలుగుతారు. మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీ పని పరిస్థితులు తప్పనిసరిగా మెరుగవుతాయి. మీ సహోద్యోగులు అధీన పనివారు మీకు అన్నివిధాలా బాగా సహకరిస్తారు. మీరు కొంత భూమిని, లేదా యంత్రాలను కొనుగోలు చేస్తారు. మీ ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ అవసరం.
శరద్ పవార్" యొక్క భవిష్యత్తు October 2, 2018 నుంచి October 2, 2035 వరకు
ఈ ఏడాది మీకు పనిభారం పెరిగినా ప్రశంసలు, వృత్తిపరంగా రాణించడంతో యోగిస్తుంది. మీరు మనసుపెట్టి చేసిన పనులు లాభించి విజయాలను సాధించిపెట్టే ఉత్తమమైన కాలమిది. కుటుంబసభ్యుల సహకారం అందుతుంది. కీర్తి పొందుతారు. వృత్తిపరంగాగొప్ప అభివృద్ధి కానవస్తుంది. మీ శతృవులను అధిగమిస్తారు. అందరితోనూసత్సంబంధాలు కొనసాగిస్తారు.
శరద్ పవార్" యొక్క భవిష్యత్తు October 2, 2035 నుంచి October 2, 2042 వరకు
వృత్తిలోను, వ్యక్తిగతంగాను ఆటంకాలు ఎదురౌతాయి. కష్టకాలాన్ని తెలివితోను, నిదానంగాను ఎదుర్కొనండి. ఏమంటే, ఈ సమయంలో కఠినంగా ర్యాష్ గా ఉండడం వలన ఏమీ సహాయం జరగదు. ప్రయాణం అనుకూలించదు. కనుక మానడానికి ప్రయత్నిఛండి. మీ కుటుంబం వైపునుండి పూర్తి సపోర్ట్, ఉండదు. సమర్థించరు. సంతాన సమస్యలు ఉంటాయి. మీ శతృవులు మీకు హాని కలిగించగల ఏరాయిని విసరకుండా వదలరు. మీరు ధైర్యంగా స్థైర్యంగా ఉండడం, మీ సవ్యమైన నిర్ణయాలకు కట్టుబడి ఉండడం మంచిది. పొట్టకు సంబంధించి, అసౌకర్యం కొంత ఆందోళనకు దారితీస్తుంది.