chat_bubble_outline Chat with Astrologer

ప్రముఖుల జాతకం శోధన ద్వారా

శ్రద్ధ కపూర్ దశా ఫల జాతకము

శ్రద్ధ కపూర్ Horoscope and Astrology
పేరు:

శ్రద్ధ కపూర్

పుట్టిన తేది:

Mar 3, 1989

పుట్టిన సమయం:

12:0:0

పుట్టిన ఊరు:

Mumbai

రేఖాంశం:

72 E 50

అక్షాంశము:

18 N 58

సమయ పరిధి:

5.5

సమాచార వనరులు:

Unknown

ఆస్ట్రోసేజ్ రేటింగ్:

పనికిరాని సమాచారం


శ్రద్ధ కపూర్" యొక్క భవిష్యత్తు పుట్టిన నుంచి September 25, 2001 వరకు

మీకు ఎదురయ్యే సవాళ్ల ను అధిగమించడానికి క్రొత్త ఆలోచనలు వస్తాయి. మీకు సంబంధించిన ఒప్పందాలు(డీలింగ్) లు, లావాదేవీలు ఎక్కువ శ్రమ లేకుండానే, సాఫీగా సాగిపోతాయి. ఇది మీ పోటీదారులనుఅవలీలగా గెలిచినందువలన సాధ్యపడింది. ఆదాయం ఒకటి కంటె ఎక్కువ మార్గాలలో లభిస్తుంది. మీ స్నేహితులు, కుటుంబం, మీ వ్యక్తిగత జీవితాన్ని మరింత సుఖవంతం ఫలవంతం చేస్తారు. మీ క్లైంట్లు యొక్క సహచరులు మరియు సంబంధిత వ్యక్తులు తప్పకుండా కాలానుగతంగా మెరుగు అవుతారు. మీరు కొన్ని విలాస వస్తువులను కొనుగోలుచేస్తారు. మొత్తం మీద ఇది మీకు కలిసి వచ్చే కాలం.

శ్రద్ధ కపూర్" యొక్క భవిష్యత్తు September 25, 2001 నుంచి September 25, 2007 వరకు

ఇది మీకు, స్వయం వ్యక్తీకరణకు మీ కల్పనా నైపుణ్యాలకు పనిచెప్పి వృద్ధిపొందేకాలం. మీ పనిసంబంధ ప్రదేశాలలో మంచి మార్పును అనుకోనిరీతిలో వస్తుందని ఎదురు చూడవచ్చును. మరియు, వృత్తి సంబంధంగా చేసే పనులు మిమ్మల్ని, ప్రత్యేకంగా నిలబెడతాయి. పై అధికార్లనుండి, సీనియర్ల నుండి అనుకూలత లభిస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలోను, వృత్తిపరంగానూ, అనుకూల మార్పులు జరుగుతాయి. తల్లితంద్రుల తరఫున ఆస్తులు సమకూడవచ్చును. ఈ కాలంలో మీరు తప్పక విజయం సాధిస్తారు , ఇంకా మీ కల లు నెరవేరడం చూస్తారు.

శ్రద్ధ కపూర్" యొక్క భవిష్యత్తు September 25, 2007 నుంచి September 25, 2017 వరకు

వ్యాపారం లేదా క్రొత్త ప్రయత్నం గురించిన చెడు వార్తలు వినాల్సి రావచ్చును. ఈ సమయం బాగులేనందున, ఏ విధమైన క్రొత్త సాహసాలు చేయవద్దు. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగించవచ్చును. నష్ట కాలం కనుక లాటరీలు వగైరా పెట్టుబడులు వద్దు అది నష్టాలకు దారితీయవచ్చును. మీ వ్యతిరేకులు మీకు ఇంటా బయటా సమస్యలను సృష్టించే ప్రయత్నం చేస్తారు. నీటికి దూరంగా ఉండండి, ఏమంటే, జల గండం అంటే మునిగిపోయే ప్రమాదం ఉన్నది. జలుబు జ్వరం కొంత వరకు ఆరోగ్య సంబంధమైన సమస్యలను కలిగించవచ్చును.

శ్రద్ధ కపూర్" యొక్క భవిష్యత్తు September 25, 2017 నుంచి September 25, 2024 వరకు

మీకు మిశ్రమ ఫలితాలు కలిగే కాలమిది. చిన్న చిన్న అనారొగ్యాలే కదా అని నిర్లక్ష్యం చేయకండి, ఏమంటే, అవే పెద్దవిగా మారవచ్చును. అటువంటి శ్రద్ధ చూపవలసిన అనారోగ్యాలు, అల్సర్, కీళ్ళ సంబంధమైన రుమాటిజం, వాంతులు, తల మరియు, కంటి సంబంధ సమస్యలు, కీళ్ళ జాయింట్ల వద్ద నొప్పి, లేదా, బరువైన లోహవస్తువు పడడంవలన వచిన బొప్పి(లంప్) మొదలైనవి ఉన్నాయి. కష్టతర పరిస్థితులు ఎదురైతే, బెంబేలు పడిపోకుండా, మరల అదృష్టం మరల మిమ్మల్నివరిస్తుందని ధీమాతో నిలబడండి. ప్రభుత్వంతోను, సీనియర్ అధికారులతోను వివాదాలు కలగవచ్చును. కనుక జాగ్రత్తగా ఉండండి. స్పెక్యులేషన్లకి, రిస్క్ లకి అనుకూలమైన సమయం కాదు.

శ్రద్ధ కపూర్" యొక్క భవిష్యత్తు September 25, 2024 నుంచి September 25, 2042 వరకు

ఈ సమయం మీకు అన్నివిధాలా (నిలువుగా) ఎదగడానికి కెరియర్ లో ఎదగడానికి ఒక చక్కని సోపానం లేదా మెట్టు గా అద్భుతంగా పనికివస్తుంది. వ్యాపార భాగస్వాములతోను, సహోద్యోగులతోను లాభసాటిగా ఉండే కాలం. అన్యాయంగా ఆర్జించడానికి మీరు మొగ్గుచూపవచ్చును. అప్పుడు మీ క్రమశిక్షణ, స్వయం పర్యవేక్షణ, ఇంకా, మీ రోజువారీ దినచర్యలపై అదుపులు, బాగా ఉపయోగపడతాయి. ఆరోగ్య సంబంధమైన చికాకులు మీ మానసిక ప్రశాంతతను దెబ్బ తీస్తాయి

శ్రద్ధ కపూర్" యొక్క భవిష్యత్తు September 25, 2042 నుంచి September 25, 2058 వరకు

ఆధ్యాత్మికంగా మీరు ఎంత అంకితమైతే, అంతగా మీ వ్యక్తిగత అవసరాలు నెరవేర్చుకోగలుగుతారు. ఇంకా, ఎంత గాఢంగా మీరు మీ తత్వ చింతన పరివర్తనని అంగీకరించగలిగిఉంటే, అంత శక్తివంతంగా , మీరు మీ అభివృద్ధికి అనుసంధించబడతారు. మీరు చేస్తున్న డిగ్రీ లేదా సర్టిఫికేట్ కోర్స్ ని పూర్తిచేస్తే, ఎంతో ప్రయోజనం పొందగలరు. మీ వ్యక్తిగత అభివృద్ధిలో గల గాఢమైన మార్పులను వ్యక్తపరచడానికి గల ఉత్సాహం చూపడానికి ఇదే మంచి సమయం. మీ పని సంబంధమైన లేదా సమాజ పరమైన ఉన్నతమైన నియమాలు విలువలను తెలియపరచడంలో సఫలమౌతారు. మీ దృక్పథం, ఆశావహంగా ఉంటుంది. ఈ సమయంలో, మీ శత్రువులు కష్టాలలో పడతారు. మీ పథకాలకు కార్యరూపం ఎప్పుడైతే తీసుకువస్తారో అప్పుడు, ఆదాయం వస్తుందని ఎదురు చూడవచ్చును. మీకు, ప్రభుత్వం, మంత్రివర్గం నుండి , లాభం కలుగుతుంది. పనిజరగడం కోసం, వారితో కలిసి పనికూడా చేయవచ్చును. వ్యాపారం విస్తరించడం, లేదా ఉద్యోగంలో పదోన్నతి రావడం జరుగుతుంది. కుటుంబ సౌఖ్యం తప్పక కలుగుతుంది.

శ్రద్ధ కపూర్" యొక్క భవిష్యత్తు September 25, 2058 నుంచి September 25, 2077 వరకు

అసలు జీవితం(కెరియర్)లోనే అత్యంత కష్ట కాలంతో ఈ దశ మొదలవుతుంది. కార్యక్రమానికి(చర్యకి) అవకాశాలలో మునిగి తేలుతారు. మధ్యలో సంబంధంలేని పనులలో అభివృద్ధి కనిపించినా కెరియర్ కి అవి పనికిరావు. క్రొత్త పెట్టుబడులు, లేదా రిస్క్ గల వ్యవహారాలు మానాలి. ఎందుకంటే నష్టాల కాలమిది. కనుక అటువంటి వాటిని, తప్పించుకోవాలి. మీ పై అధికారులతో కోపావేశాలను ప్రదర్శించడం మానాలి. ఇతరుల నుండి సహాయం పొందేకంటె మీ స్వంత నైపుణ్యం శక్తియుక్తులు వాడుకోవడం మంచిది. దొంగతనం, లేదా ఇతర కారణాలవలన ధననష్టం కూడా జరగవచ్చును. మీగురించి, మీ కుటుంబ సభ్యులగురించి తగిన శ్రద్ధ తీసుకొండి. ఒకరి మరణ వార్తను కూడా వినవలసి రావచ్చును.

శ్రద్ధ కపూర్" యొక్క భవిష్యత్తు September 25, 2077 నుంచి September 25, 2094 వరకు

ఎంతోకాలంగా మీరుపడుతున్న కష్టం ఫలించుతుంది. ఇక మీరు రిలాక్స్ అయి, విజయానందాన్ని అనుకూడా. ఎందుకంటే, కష్టాల కలతల కాలం తరువాత వస్తున్న మంచి సమయం. మీకు నష్టదాయకమైన స్పెక్యులేషన్ లు మానగానే, మీ ఆర్థిక పరిస్థితిచక్కబడుతుంది. మీకు సహాయకర, మరియు ప్రయోజనకరమైన భాగస్వాములు మరియు, ప్రయాణాలలో మీకు లభిస్తారు. రాజకీయవ్యక్తులతోను లేదా ఉన్నతాధికారులతోను స్నేహాన్ని పెంపొందించుకుంటారు. ఈ సమయయంలోమీకు పుత్రసంతానంకలగవచ్చును.

శ్రద్ధ కపూర్" యొక్క భవిష్యత్తు September 25, 2094 నుంచి September 25, 2101 వరకు

ప్రయాణ అభిలాష ఉండడం వలన కొంత వరకు మీ ప్రయాణపు సరదా వలన కలిగిన అలసట ఉంటుంది. మీకు ఒకమూల ఉండిపోవడం ఇష్టం ఉండదు. దాంతో అలసట తప్పదు. మీ ఆలోచనల్ మతంవైపుకు మరలడంతో పుణ్య క్షేత్ర దర్శనం చేయగలరు. ఈ దశలో కెరీయర్ గురించి మీకు మార్పు(వొలాటిలిటీ,) , వత్తిడిలతో ఉంటుంది. మీ స్వంత మనుషులతోను, బంధువర్గంతోను, అనుబంధాలు కొంచెం పాడవుతాయి. రోజువారీ పనులు బాధ్యతలగురించి సరైన శ్రద్ధపెట్టండి. మీ కుటుంబ సభ్యుల అంచనాల మేరకు మీరు సంతృప్తి పరచలేరు. ఏ విధమైన వ్యాపార లావాదేవీల లోను మీరి చేయిపెట్టవద్దు. మీ అమ్మగారికి ఇది పరీక్షా సమయం.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer