chat_bubble_outline Chat with Astrologer

ప్రముఖుల జాతకం శోధన ద్వారా

వసుంధరా రాజే దశా ఫల జాతకము

వసుంధరా రాజే Horoscope and Astrology
పేరు:

వసుంధరా రాజే

పుట్టిన తేది:

Mar 8, 1953

పుట్టిన సమయం:

12:0:0

పుట్టిన ఊరు:

Mumbai

రేఖాంశం:

72 E 50

అక్షాంశము:

18 N 58

సమయ పరిధి:

5.5

సమాచార వనరులు:

Unknown

ఆస్ట్రోసేజ్ రేటింగ్:

పనికిరాని సమాచారం


వసుంధరా రాజే" యొక్క భవిష్యత్తు పుట్టిన నుంచి April 14, 1968 వరకు

ఆదాయ పరిస్థితి మరియు బ్యాంక్ బ్యాలెన్స్ మెరుగుపడతాయి. క్రొత్త ప్రయత్నాలు చేయడానికి ఇది మంచి కాలం. ఈ సంధికాలంలేదా మార్పు క్రొత్త పరిచయాలకు, బంధుత్వాలకు సూచిస్తున్నది. తద్వారా లాభించవచ్చుకూడా. ఇంతకుముందరి పనులు, క్రొత్తగా మొదలెట్టిన పనులు అన్నీ కోరుకున్న రీతిలోనే శుభ ఫలితాలను సమకూర్చడమే కాకుండా మీ బహుకాల స్వప్నాలన్నీ ఫలిస్తాయి. పైఅధికారులు, లేదా బాధ్యతగల, పరపతిగల వ్యక్తుల పదవులలోగల వ్యక్తులనుండి సహాయం అందుతుంది. ఈ రోజుల్లో అన్నివిధాలా అభివృద్ధి కానవస్తున్నది. మీరు, మీ జీవిత భాగస్వామితో సంబంధాలపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అలాగే, హెచ్చరికగా ఉండడం అవసరం.

వసుంధరా రాజే" యొక్క భవిష్యత్తు April 14, 1968 నుంచి April 14, 1975 వరకు

మీరు చక్కని ఫలితాలకోసం స్థిరంగా నిరంతరంగా పనిచేస్తూ పోవాలి. చురుకుగా డైనమిజం మరియు ఎదుగుదల ఉంటాయి. . మీ సహోద్యోగులతోను, పై అధికారులతోను చక్కటి సంబంధాలను, ర్యాపోర్ట్ ని నెరపగలరు. మీకు, ఆదాయ వనరులు బాగున్నాయి. మీ కుటుంబంతోజీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. ఆధ్యాత్మికంగా మీరు చాలా మంచిస్థితిలో ఉంటారు. మీరు పదోన్నతిని కోరుకుంటే కనుక , మీకు తప్పక లభిస్తుంది. మీ స్నేహ బృందం ఇంకా విస్తరిస్తుంది. ఆకస్మిక ప్రయాణం, అదృష్టాన్ని తెస్తుంది. ఈ దశలో అభివృద్దిని పొంది, దానధర్మాలు చేస్తారు.

వసుంధరా రాజే" యొక్క భవిష్యత్తు April 14, 1975 నుంచి April 14, 1995 వరకు

మీరీసమయంలో ఎక్కువ సొమ్మును విలాసాలకు సౌఖ్యాలకు ఖర్చు చేస్తారు. ఇది మీరు అదుపు చేస్తే మంచిది. మీకు ప్రేమవ్యవహారాలలో నిరాశకలుగుతుంది. కుటుంబజీవితాన సమస్యలు ఎదురౌతాయి. మీ శతృవులు మీకు హానిచేయగల అన్ని దారులలోను తమ ప్రయత్నాలు చేస్తారు. కనుక మీరు వ్యక్తిగతంగాను, వృత్తిపరంగాను చేసే పనులను సావధానంగా చేయండి. మీకుటుంబ సభ్యులొకరి అనారోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది. ఆర్థికంగా మరీ చెడుకాలం కాక పోయినా కానీ మీ ఖర్చులపై అదుపుఉంచండి. మీ ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకొండి.

వసుంధరా రాజే" యొక్క భవిష్యత్తు April 14, 1995 నుంచి April 14, 2001 వరకు

ఇది మీకు, స్వయం వ్యక్తీకరణకు మీ కల్పనా నైపుణ్యాలకు పనిచెప్పి వృద్ధిపొందేకాలం. మీ పనిసంబంధ ప్రదేశాలలో మంచి మార్పును అనుకోనిరీతిలో వస్తుందని ఎదురు చూడవచ్చును. మరియు, వృత్తి సంబంధంగా చేసే పనులు మిమ్మల్ని, ప్రత్యేకంగా నిలబెడతాయి. పై అధికార్లనుండి, సీనియర్ల నుండి అనుకూలత లభిస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలోను, వృత్తిపరంగానూ, అనుకూల మార్పులు జరుగుతాయి. తల్లితంద్రుల తరఫున ఆస్తులు సమకూడవచ్చును. ఈ కాలంలో మీరు తప్పక విజయం సాధిస్తారు , ఇంకా మీ కల లు నెరవేరడం చూస్తారు.

వసుంధరా రాజే" యొక్క భవిష్యత్తు April 14, 2001 నుంచి April 14, 2011 వరకు

మీరు ఎంతో ఎత్తుకు ఎదగడానికి, వృత్తిలో రాణించడానికి ఈ కాలం యోగదాయకంగా ఉన్నది. వ్యాపార భాగస్వాములతోను, సహోద్యోగులతోను లాభసాటిగా ఉండే కాలం. జీవిత భాగస్వామితో అనురాగం సంతోషం కలుగుతుంది. వ్యాపార వాణిజ్యాలు మరియు విదేశీ ప్రయాణాల వలన లాభాలు కలగవచ్చును. ఆరోగ్య సంబంధమైన చికాకులు మీ మానసిక ప్రశాంతతను దెబ్బ తీస్తాయి. మీ క్రమశిక్షణ, స్వయం పర్యవేక్షణ, ఇంకా, మీ రోజువారీ దినచర్యలపై అదుపులు, బాగా ఉపయోగపడతాయి. జ్వరం, కీళ్ళనొప్పుల గురించి జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతినే సూచనలున్నాయి.

వసుంధరా రాజే" యొక్క భవిష్యత్తు April 14, 2011 నుంచి April 14, 2018 వరకు

మీ పై అధికారులనుండి లేదా బాధ్యతాయుతమైన లేదా పరపతిగల వ్యక్తుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. వృత్తిపరంగా మీరు రాణిస్తారు. ఉద్యోగంలోను, కుటుంబంలోనుకూడా ముఖ్యమైన బాధ్యతలను స్వీకరించవలసి ఉంటుంది. అలాగే, మీ ఉద్యోగజీవితంలో, నిష్ణాతులైనవారిని మీ ప్రయాణ సమయాలలో కలిసే చక్కటి అవకాశం వస్తుంది. మీరు విలువైన లోహాలు, రత్నాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ సంతానానికి ఈ సమయంలో మీ ప్రత్యేక శ్రద్ధ అవసరమౌతుంది.

వసుంధరా రాజే" యొక్క భవిష్యత్తు April 14, 2018 నుంచి April 14, 2036 వరకు

ఇది మీకు మిశ్రమ ఫలితాలనిచ్చే కాలం. మీ వృత్తి రంగంలో మీ శాయ శక్తులా పనిచేస్తారు. మీ స్థిర నిశ్చయం అనేది ఫలితం పట్ల సవ్యమైన ఇన్ టాక్ట్ ని కలిగి ఉండాలి. అలాగే మీరు ఒకసారి నిశ్చయించుకున్నాక దానిని వదిలి పెట్టకూడదు. మీ వ్యక్తిగత ప్రవర్తనలో మీరు అహంకారపూరితమయ్యే సూచన కనిపిస్తున్నది. ఇది మిమ్మల్ని ప్రజాదరణకు , దూరం చేసి చెడ్డపేరుని తేవచ్చును. అందుకే వ్యక్తులతో మసిలేటప్పుడు, మరింత సరళతను , (ఫ్లెక్జిబిలిటీని), సౌమ్యతను అలవరచుకోండి. మీరు మీ సోదరీ సోదరులను సమర్థిస్తారు. మీ బంధువులకు సమస్యలు కలుగుతాయి.

వసుంధరా రాజే" యొక్క భవిష్యత్తు April 14, 2036 నుంచి April 14, 2052 వరకు

కష్టాలునిస్పృహలు కలుగుతాయి. మీరు వీటినుండి సానుకూల అంశాలనుస్వీకరించి అవసరమైన మిగిలినవాటిని సగంలో అసంపూర్తిగా వదిలెయ్యరాదు. మీ పనిచేసే చోట అన్నిటా మీరై ఉండాలి. ఆకస్మిక నష్టాలు కలగవచ్చును. విదేశీ మూలాధారంగా ఆదాయం కలగవచ్చును. ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చికాకుకు గురిచేయవచ్చును. అంతగా లాభసాటికాని వ్యవహారాలలో తలపెట్టవలసి రావచ్చును. కుటుంబ వాతావరణం అంత సామరస్యంగా ఉండకపోవచ్చును. మీ శత్రువులు మీ ప్రతిష్టను ఏదోవిధంగా దెబ్బతీయడాని గల అన్ని మార్గాలలోను ప్రయత్నిస్తారు. అంతగా యోగించే కాలం కాదు.

వసుంధరా రాజే" యొక్క భవిష్యత్తు April 14, 2052 నుంచి April 14, 2071 వరకు

మీరు వెదజల్లే అమితమైన శక్తి (ఎనర్జీ) మీజీవితంలో మిమ్మల్ని సమర్థించే ఎంతో మందిని మీవైపుకు ఆకర్షిస్తుంది. మీ శతృవులు మిమ్మల్ని తలెత్తి చూడడానికి సాహసించరు. ఆర్థికంగా ఇది మీకు అత్యుత్తమ కాలం. మీ వ్యక్తిగతంగా, మీ స్నేహితులతో ఉన్నపుడు ఇంకా కుటుంబం తోను మంచిగా ఉండడానికి క్రొత్తదారులు నేర్చుకుంటున్నారు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచుకుంటున్నకొద్దీ, మీ వరకు మీరు ఆత్మ శక్తిని పెంచుకుంటే మీ అవసరాలకు నిలబడగలుగుతారు. మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీ పని పరిస్థితులు తప్పనిసరిగా మెరుగవుతాయి. మీ సహోద్యోగులు అధీన పనివారు మీకు అన్నివిధాలా బాగా సహకరిస్తారు. మీరు కొంత భూమిని, లేదా యంత్రాలను కొనుగోలు చేస్తారు. మీ ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ అవసరం.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer