chat_bubble_outline Chat with Astrologer

ప్రముఖుల జాతకం శోధన ద్వారా

విన్సెంట్ అబూబాకర్ దశా ఫల జాతకము

విన్సెంట్ అబూబాకర్ Horoscope and Astrology
పేరు:

విన్సెంట్ అబూబాకర్

పుట్టిన తేది:

Jan 22, 1992

పుట్టిన సమయం:

12:0:0

పుట్టిన ఊరు:

Yaounde

రేఖాంశం:

11 E 35

అక్షాంశము:

3 N 50

సమయ పరిధి:

1

సమాచార వనరులు:

Unknown

ఆస్ట్రోసేజ్ రేటింగ్:

పనికిరాని సమాచారం


విన్సెంట్ అబూబాకర్" యొక్క భవిష్యత్తు పుట్టిన నుంచి December 6, 2010 వరకు

పవిత్ర యాత్ర చేసే అవకాశముంది. మీకు రొమాంటిక్ ఆకర్షణీయమైన దృక్పథం ఉన్నది. ఇదిమీకు సానుకూల సంబంధాలను ఇంతవరకు లేనివారితో కూడా, పరిచయాలు పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. మీ ఇష్టాలు కొంతవరకు నెరవేరుతాయి. అవి మీరు పనిచేసే నిచ్చెన క్రమం గల ఉన్నత పదవికి చెందిన ప్రమోషన్లు కావచ్చు, వ్యాపార లాభాలు కావచ్చును, క్రొత్తబండి లేదా క్రొత్త భూమి సాధించగల వీలుంది. మొత్తంమీద మీకిది శుభ సమయం.

విన్సెంట్ అబూబాకర్" యొక్క భవిష్యత్తు December 6, 2010 నుంచి December 6, 2016 వరకు

ఇది మీకు, స్వయం వ్యక్తీకరణకు మీ కల్పనా నైపుణ్యాలకు పనిచెప్పి వృద్ధిపొందేకాలం. మీ పనిసంబంధ ప్రదేశాలలో మంచి మార్పును అనుకోనిరీతిలో వస్తుందని ఎదురు చూడవచ్చును. మరియు, వృత్తి సంబంధంగా చేసే పనులు మిమ్మల్ని, ప్రత్యేకంగా నిలబెడతాయి. పై అధికార్లనుండి, సీనియర్ల నుండి అనుకూలత లభిస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలోను, వృత్తిపరంగానూ, అనుకూల మార్పులు జరుగుతాయి. తల్లితంద్రుల తరఫున ఆస్తులు సమకూడవచ్చును. ఈ కాలంలో మీరు తప్పక విజయం సాధిస్తారు , ఇంకా మీ కల లు నెరవేరడం చూస్తారు.

విన్సెంట్ అబూబాకర్" యొక్క భవిష్యత్తు December 6, 2016 నుంచి December 6, 2026 వరకు

మీ ప్రణాళికలను అమలు పరచడానికి ఇది మీకు అనుకూలమైన కాలం. తారాబలం మీకు సానుకూలంగా ఉన్నాయి కనుక మైథునానందం మరియు వివాహ జీవితపు ఆనందాన్ని పొందుతారు. ఆధ్యాత్మిక ద్వారాలు తెరుచుకుంటాయి. కాకపోతే, తత్సంబంధ అవకాశాలకు కొంత సంసిద్ధత అవసరం. బిడ్డను కోరుకుంటే, సుఖ ప్రసవం కూడా దారిలో ఉన్నట్లే. మీరు రాసినదానికి ప్రశంసలు లభిస్తాయి. విద్యార్థులకు తమ చదువులో సత్తా ప్రదర్శించగల కాలం, వారు బాగా రాణిస్తారు. ఈ కాలం లో, సంతానయోగం ఉన్నది, అందునా ఆడశిశువు కు అవకాశం ఎక్కువగా ఉంది.

విన్సెంట్ అబూబాకర్" యొక్క భవిష్యత్తు December 6, 2026 నుంచి December 6, 2033 వరకు

ఇది మీకు కొంతవరకు మంచి భరోసా, దిలాసా ఇవ్వగల కాలం. కనుక, విజయాన్ని కోరి, కోరిన పన్ని చేపట్టవచ్చును. మరీ పట్టింపుగా లేకున్న కూడా క్రొత్త అవకాశాలు వాటంతట అవే వస్తాయి. పని చేసే చోట, ఇంటిలోను జరిగే మార్పులు అనుకూలంగా అదృష్టాన్ని తెచ్చేవిగా ,ఉంటాయి. అభివృద్ధి దిశగా నిర్ణయాత్మక అడుగులు వేస్తారు. అదుపు చేయదగినట్లుగా మీఖర్చులు పెరుగుతాయి. మీకు గమనించదగిన విధంగా ఆత్మ విశ్వాసం, శక్తి కలుగుతాయి.

విన్సెంట్ అబూబాకర్" యొక్క భవిష్యత్తు December 6, 2033 నుంచి December 6, 2051 వరకు

ఇది మీకు మిశ్రమ ఫలితాలనిచ్చే కాలం. మీ వృత్తి రంగంలో మీ శాయ శక్తులా పనిచేస్తారు. మీ స్థిర నిశ్చయం అనేది ఫలితం పట్ల సవ్యమైన ఇన్ టాక్ట్ ని కలిగి ఉండాలి. అలాగే మీరు ఒకసారి నిశ్చయించుకున్నాక దానిని వదిలి పెట్టకూడదు. మీ వ్యక్తిగత ప్రవర్తనలో మీరు అహంకారపూరితమయ్యే సూచన కనిపిస్తున్నది. ఇది మిమ్మల్ని ప్రజాదరణకు , దూరం చేసి చెడ్డపేరుని తేవచ్చును. అందుకే వ్యక్తులతో మసిలేటప్పుడు, మరింత సరళతను , (ఫ్లెక్జిబిలిటీని), సౌమ్యతను అలవరచుకోండి. మీరు మీ సోదరీ సోదరులను సమర్థిస్తారు. మీ బంధువులకు సమస్యలు కలుగుతాయి.

విన్సెంట్ అబూబాకర్" యొక్క భవిష్యత్తు December 6, 2051 నుంచి December 6, 2067 వరకు

మీరు మీ వ్యక్తిత్వంలోని కలుపుగోలుతనాన్ని, పనిచేసే చోట, స్నేహితులవద్ద, మరియు మీ మీకుటుంబంలోను, సామరస్యత నెలకొనేలా చేయడానికి మెళకువలు లేదా క్రొత్త మార్గాలు నేర్చుకుంటున్నారు. మీరు మీ వాక్చాతుర్యాన్ని, అంటే కమ్యునికేషన్ స్కిల్స్ ని, విస్తృతపరుచుకిని, మీ మనసుచెప్పినట్లు మీ వ్యక్తిగత అవసరాల అనుసారంగా నడిచి, నిజాయితీగా ఉండడంతో, గొప్ప ప్రయోజనాలు అందుకుంటారు. మీ జీవితంలో సంభవించే మార్పులను మీరు గాఢంగా సుదీర్ఘ కాలం నిలుస్తాయి. మీ శ్రమను గుర్తించలేదని ఎవరి గురించి మీరు అనుకున్నారో, వారే మీకు అత్యంత మిత్రత్వంతో సమర్థించే అస్మదీయులుగా నిలుస్తారు. కుటుంబంలో ఒక పుణ్యకార్యం చేసే అవకాశం ఉంది. ఈ సమయం, మీకు అభివృద్ధిని, మీ పిల్లలకి సఫలతని అందిస్తుంది.

విన్సెంట్ అబూబాకర్" యొక్క భవిష్యత్తు December 6, 2067 నుంచి December 6, 2086 వరకు

మొత్తంమీద ఈ కాలంలో, పైకి అంతా సాధారణంగా యావరేజి గా కానవస్తుంది. మీరు లాభాలకంటె నైపుణ్యాల పెంపుపై మీ దృష్టి పెట్టండి. ఈ సమయంలో స్వంత పనులు, చిన్న పాటి ఆరోగ్య సమస్యలు పనికి ఆటంకం కలిగించవచ్చును. సవాళ్ళు, క్రొత్త అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఎంచుకోవాలి. క్రొత్త ప్రోజెక్ట్ లను అసలు ఒప్పుకోకుండా, అవాయిడ్ చెయ్యండి. ఈ దశలో,పనికి ఇమడలేక, అక్కడ పోటీకి తట్టుకోలేక ఆటంకాలుగా అనిపిస్తాయి. భూమికొనుగోలుకానీ, యంత్ర పరికరాల్ కొనుగోలు కానీ కొంతకాలం వరకు వాయిదావెయ్యండి.

విన్సెంట్ అబూబాకర్" యొక్క భవిష్యత్తు December 6, 2086 నుంచి December 6, 2103 వరకు

ఎంతోకాలంగా మీరుపడుతున్న కష్టం ఫలించుతుంది. ఇక మీరు రిలాక్స్ అయి, విజయానందాన్ని అనుకూడా. ఎందుకంటే, కష్టాల కలతల కాలం తరువాత వస్తున్న మంచి సమయం. మీకు నష్టదాయకమైన స్పెక్యులేషన్ లు మానగానే, మీ ఆర్థిక పరిస్థితిచక్కబడుతుంది. మీకు సహాయకర, మరియు ప్రయోజనకరమైన భాగస్వాములు మరియు, ప్రయాణాలలో మీకు లభిస్తారు. రాజకీయవ్యక్తులతోను లేదా ఉన్నతాధికారులతోను స్నేహాన్ని పెంపొందించుకుంటారు. ఈ సమయయంలోమీకు పుత్రసంతానంకలగవచ్చును.

విన్సెంట్ అబూబాకర్" యొక్క భవిష్యత్తు December 6, 2103 నుంచి December 6, 2110 వరకు

మీరు చక్కని ఫలితాలకోసం స్థిరంగా నిరంతరంగా పనిచేస్తూ పోవాలి. చురుకుగా డైనమిజం మరియు ఎదుగుదల ఉంటాయి. . మీ సహోద్యోగులతోను, పై అధికారులతోను చక్కటి సంబంధాలను, ర్యాపోర్ట్ ని నెరపగలరు. మీకు, ఆదాయ వనరులు బాగున్నాయి. మీ కుటుంబంతోజీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. ఆధ్యాత్మికంగా మీరు చాలా మంచిస్థితిలో ఉంటారు. మీరు పదోన్నతిని కోరుకుంటే కనుక , మీకు తప్పక లభిస్తుంది. మీ స్నేహ బృందం ఇంకా విస్తరిస్తుంది. ఆకస్మిక ప్రయాణం, అదృష్టాన్ని తెస్తుంది. ఈ దశలో అభివృద్దిని పొంది, దానధర్మాలు చేస్తారు.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer