chat_bubble_outline Chat with Astrologer

ప్రముఖుల జాతకం శోధన ద్వారా

యోగరాజ్ సింగ్ దశా ఫల జాతకము

యోగరాజ్ సింగ్ Horoscope and Astrology
పేరు:

యోగరాజ్ సింగ్

పుట్టిన తేది:

Mar 25, 1958

పుట్టిన సమయం:

12:00:00

పుట్టిన ఊరు:

Ludhiana

రేఖాంశం:

75 E 52

అక్షాంశము:

30 N 56

సమయ పరిధి:

5.5

సమాచార వనరులు:

Dirty Data

ఆస్ట్రోసేజ్ రేటింగ్:

పనికిరాని సమాచారం


యోగరాజ్ సింగ్" యొక్క భవిష్యత్తు పుట్టిన నుంచి January 15, 1961 వరకు

ఇది మీకు, స్వయం వ్యక్తీకరణకు మీ కల్పనా నైపుణ్యాలకు పనిచెప్పి వృద్ధిపొందేకాలం. మీ పనిసంబంధ ప్రదేశాలలో మంచి మార్పును అనుకోనిరీతిలో వస్తుందని ఎదురు చూడవచ్చును. మరియు, వృత్తి సంబంధంగా చేసే పనులు మిమ్మల్ని, ప్రత్యేకంగా నిలబెడతాయి. పై అధికార్లనుండి, సీనియర్ల నుండి అనుకూలత లభిస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలోను, వృత్తిపరంగానూ, అనుకూల మార్పులు జరుగుతాయి. తల్లితంద్రుల తరఫున ఆస్తులు సమకూడవచ్చును. ఈ కాలంలో మీరు తప్పక విజయం సాధిస్తారు , ఇంకా మీ కల లు నెరవేరడం చూస్తారు.

యోగరాజ్ సింగ్" యొక్క భవిష్యత్తు January 15, 1961 నుంచి January 15, 1971 వరకు

అనవసరమైన ఖర్చులకు అవకాశముంది. ప్రేమ, రొమాన్స్, సాధారణజీవితం అంతగా ప్రోత్సాహకరంగా లేదు. జీవితంలో ఎదురయే వివిధ పరిస్థితులకి ఎంతో సంయమనంతోను, ప్రశాంతతతోను ఉండమని సూచన. ఊహాలోకం(గెస్వర్క్) పనిచేయదు. కనుక అటువంటివాటిలో తలదూర్చవద్దు. కన్నులు, కఫ సంబంధ సమస్యలు మరియు స్ప్లీన్(కాలేయం) సంబంధ సమస్యలుకలగవచ్చును. అసత్యాలు పలికి, మీకు మీరే సమస్యలను సృష్టించుకుంటారు.

యోగరాజ్ సింగ్" యొక్క భవిష్యత్తు January 15, 1971 నుంచి January 15, 1978 వరకు

వృత్తిపరంగా కొన్ని సందర్భాలలో స్థంభన ఏర్పడినప్పుడు, అనవసరమైన మానసిక వత్తిడికిగురి కాకుండా రిలాక్స్ అవడం నేర్చుకోవాలి. ఉద్యోగాలు మారిపోతూ ఉండాలన్న వాంఛను ఎదిరించి నిలవండి. అవి, నిరాశ, లేదా నిస్పృహ వలన కలగవచ్చును. అజాగ్రత్త లేదా నిర్లక్ష్యం వలన జరిగే ఆందోళనలు, మరియు అనవసర సమస్యలు కారణంగా తలెత్తే ఆందోళనలు మరియు, చికాకుపరిస్థితులకు దారితీసే కాలమిది. గాయాలు, యాక్సిడెంట్ లు వలన ఆరోగ్యం పట్ల తక్షణ శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. కుటుంబ జీవితంలో అసాధారణ చికాకులు కలగవచ్చును. అలాగే మీరు సెక్స్ రోగాలపట్ల జాగ్రత్తవహించాలి.

యోగరాజ్ సింగ్" యొక్క భవిష్యత్తు January 15, 1978 నుంచి January 15, 1996 వరకు

ఇది మీకు మంచి కాలం కాదు. మీ శతృవులు మీ శతృవులు మీ ప్రతిష్టదెబ్బ తీయ చూస్తారు. ఆకస్మిక ధన నష్టం కలగవచ్చును. మీఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆహారం విషతుల్యమవడంతో, ( ఫుడ్ పాయిజనింగ్) కడుపునొప్పులకి దారితీస్తుంది. కాలం మీకు అనుకూలించదు కనుక వ్యాపారాలలో మీరు రిస్క్ తీసుకునే ప్రయత్నం చెయ్యవద్దు. మీ బంధు మిత్రులతో చిన్న విషయాల్కే వివాదాలు పెరగవచ్చును. పెద్ద/ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. లేకుంటే కష్టాలలో పడతారు. అంతే కాదు మీరు కృతజ్ఞత లేని పనిని చేయవలసి రావచ్చును.

యోగరాజ్ సింగ్" యొక్క భవిష్యత్తు January 15, 1996 నుంచి January 15, 2012 వరకు

మీరు మీ వ్యక్తిత్వంలోని కలుపుగోలుతనాన్ని, పనిచేసే చోట, స్నేహితులవద్ద, మరియు మీ మీకుటుంబంలోను, సామరస్యత నెలకొనేలా చేయడానికి మెళకువలు లేదా క్రొత్త మార్గాలు నేర్చుకుంటున్నారు. మీరు మీ వాక్చాతుర్యాన్ని, అంటే కమ్యునికేషన్ స్కిల్స్ ని, విస్తృతపరుచుకిని, మీ మనసుచెప్పినట్లు మీ వ్యక్తిగత అవసరాల అనుసారంగా నడిచి, నిజాయితీగా ఉండడంతో, గొప్ప ప్రయోజనాలు అందుకుంటారు. మీ జీవితంలో సంభవించే మార్పులను మీరు గాఢంగా సుదీర్ఘ కాలం నిలుస్తాయి. మీ శ్రమను గుర్తించలేదని ఎవరి గురించి మీరు అనుకున్నారో, వారే మీకు అత్యంత మిత్రత్వంతో సమర్థించే అస్మదీయులుగా నిలుస్తారు. కుటుంబంలో ఒక పుణ్యకార్యం చేసే అవకాశం ఉంది. ఈ సమయం, మీకు అభివృద్ధిని, మీ పిల్లలకి సఫలతని అందిస్తుంది.

యోగరాజ్ సింగ్" యొక్క భవిష్యత్తు January 15, 2012 నుంచి January 15, 2031 వరకు

ఆటంకాలతో మీ ఈ దశ మొదలవుతున్నది. దానికి కారణం, మీ పని ప్రదేశంలో గల పోటీ కారణంగా తెలెత్తిన వత్తిడులు . ఈ పరిస్థితులని నెట్టుకురావడానికి మీరు మరింత సరళతనుపాటించాలి. క్రొత్త ప్రాజెక్ట్ లు, రిస్క్ లు మానాలి. వివాదాలు, లేదా ఉద్యోగమార్పు ఆలోచన మానాలి. మీ మాట తీరు, కమ్యునికేషన్ లని సానుకూల (పాజిటివ్) దృక్పథంతో తోను, అహింసాయుతంగానుఉంచుకోవాలి. దీనివలన మాట, వ్రాత పలుకులవలన కలిగే ఇబ్బందులను అధిగమించవచ్చును. ఇతర స్త్రీ పురుషులతోమీకుసత్సంబంధాలు ఉండవు. జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కలత పెడుతుంది. వీలైనంతవరకు అనవసరమైన ప్రయాణాలు మానాలి. మీరు అనుకోని విచారాలు, నిరాధారమైన నీలాపనిందలు కూడా ఎదుర్కోవలసి రావచ్చును

యోగరాజ్ సింగ్" యొక్క భవిష్యత్తు January 15, 2031 నుంచి January 15, 2048 వరకు

మీరు ఒక అనంతమైన ఆశావాది. మరి అలాగే, ఈ ఏడాది మీకు ఎదురుకానున్న సంఘటనలు కూడా ఈ మీ స్వభావాన్ని మరింతగా బలపరుస్తాయి. మీ కాలాన్ని , పెట్టుబడిని మీ రాశిఫలాలకు అనుగుణంగా చూసుకుని తెలివైన పెట్టుబడి కనుక చేస్తే, మీ దశ మరింతగా మెరుగౌతుంది. మీకు ప్రియమైన వారినుండి, సహచరులనుండి, అన్నివిధాలా సహకారము సంతోషము లభించుతాయి. మీశత్రువులపై పైచేయి, మీదవుతుంది. ఇంకా వివాహాది శుభకార్యాలు, లేదా రొమాంటిక్ పరిస్థితులు , సంబరాలు కూడా ఎదురురావచ్చును. కుటుంబ వాతావరణం చాలా సంతృప్తికరంగా ఉంటుంది.

యోగరాజ్ సింగ్" యొక్క భవిష్యత్తు January 15, 2048 నుంచి January 15, 2055 వరకు

మీ పై అధికారులనుండి లేదా బాధ్యతాయుతమైన లేదా పరపతిగల వ్యక్తుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. వృత్తిపరంగా మీరు రాణిస్తారు. కుటుంబం నుండి కూడా సహకారం అందుతుండడం కనబడుతుంది. దూరప్రాంతాలలోగలవారు, లేదా విదేశీ వ్యక్తులద్వారా సహకారం అందుతుంది. అదాటుగా చేసిన వాటికి కూడా,మీకిష్టమై చేస్తే,ఇది మంచియోగదాయకమైన కాలం కాగలదు. మీకు సమాజంలో మర్యాద మరింత గౌరవం పెరుగుతుంది. క్రొత్త ఇల్లు కడతారు, అన్నివిధాల సంతోషాలను పొందుతారు.

యోగరాజ్ సింగ్" యొక్క భవిష్యత్తు January 15, 2055 నుంచి January 15, 2075 వరకు

దీనికి చీకటి కోణంలో, ఇది తగువులకి దారితీసి, ప్రేమించినవారి దూరంఅవడం భగ్న ప్రేమ సంభవించవచ్చును. చేయవలసినదల్లా, ఈ సమయంలో, ఇతరుల విషయాలలో తల దూర్చవద్దు. మీ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, రిస్క్ లో ఉన్నాయి. ఏదైనా మచ్చవచ్చే స్కాండల్ లో ఇరుక్కోవచ్చును. మీ పరువు దెబ్బతినవచ్చును. ధనాగమనం జరిగినా, చెప్పనవసరం లేకనే ఖర్చులూ అంతగానూ కనిపిస్తాయి. ఈ సమయం ప్రమాదకరం, కనుక మీరు మరింత జాగరూకత వహించాలి. ప్రయాణాలు ఫలవంతంకావు కనుక మానాలి.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer