chat_bubble_outline Chat with Astrologer

ప్రముఖుల జాతకం శోధన ద్వారా

యువన్ శంకర్ రాజా దశా ఫల జాతకము

యువన్ శంకర్ రాజా Horoscope and Astrology
పేరు:

యువన్ శంకర్ రాజా

పుట్టిన తేది:

Aug 31, 1979

పుట్టిన సమయం:

12:00:00

పుట్టిన ఊరు:

Chennai

రేఖాంశం:

80 E 18

అక్షాంశము:

13 N 5

సమయ పరిధి:

5.5

సమాచార వనరులు:

Dirty Data

ఆస్ట్రోసేజ్ రేటింగ్:

పనికిరాని సమాచారం


యువన్ శంకర్ రాజా" యొక్క భవిష్యత్తు పుట్టిన నుంచి June 3, 1992 వరకు

మీరు ఒక అనంతమైన ఆశావాది. మరి అలాగే, ఈ ఏడాది మీకు ఎదురుకానున్న సంఘటనలు కూడా ఈ మీ స్వభావాన్ని మరింతగా బలపరుస్తాయి. మీ కాలాన్ని , పెట్టుబడిని మీ రాశిఫలాలకు అనుగుణంగా చూసుకుని తెలివైన పెట్టుబడి కనుక చేస్తే, మీ దశ మరింతగా మెరుగౌతుంది. మీకు ప్రియమైన వారినుండి, సహచరులనుండి, అన్నివిధాలా సహకారము సంతోషము లభించుతాయి. మీశత్రువులపై పైచేయి, మీదవుతుంది. ఇంకా వివాహాది శుభకార్యాలు, లేదా రొమాంటిక్ పరిస్థితులు , సంబరాలు కూడా ఎదురురావచ్చును. కుటుంబ వాతావరణం చాలా సంతృప్తికరంగా ఉంటుంది.

యువన్ శంకర్ రాజా" యొక్క భవిష్యత్తు June 3, 1992 నుంచి June 3, 1999 వరకు

ప్రయాణ అభిలాష ఉండడం వలన కొంత వరకు మీ ప్రయాణపు సరదా వలన కలిగిన అలసట ఉంటుంది. మీకు ఒకమూల ఉండిపోవడం ఇష్టం ఉండదు. దాంతో అలసట తప్పదు. మీ ఆలోచనల్ మతంవైపుకు మరలడంతో పుణ్య క్షేత్ర దర్శనం చేయగలరు. ఈ దశలో కెరీయర్ గురించి మీకు మార్పు(వొలాటిలిటీ,) , వత్తిడిలతో ఉంటుంది. మీ స్వంత మనుషులతోను, బంధువర్గంతోను, అనుబంధాలు కొంచెం పాడవుతాయి. రోజువారీ పనులు బాధ్యతలగురించి సరైన శ్రద్ధపెట్టండి. మీ కుటుంబ సభ్యుల అంచనాల మేరకు మీరు సంతృప్తి పరచలేరు. ఏ విధమైన వ్యాపార లావాదేవీల లోను మీరి చేయిపెట్టవద్దు. మీ అమ్మగారికి ఇది పరీక్షా సమయం.

యువన్ శంకర్ రాజా" యొక్క భవిష్యత్తు June 3, 1999 నుంచి June 3, 2019 వరకు

మీకు ఎదురయ్యే సవాళ్ల ను అధిగమించడానికి క్రొత్త ఆలోచనలు వస్తాయి. మీకు సంబంధించిన ఒప్పందాలు(డీలింగ్) లు, లావాదేవీలు ఎక్కువ శ్రమ లేకుండానే, సాఫీగా సాగిపోతాయి. ఇది మీ పోటీదారులనుఅవలీలగా గెలిచినందువలన సాధ్యపడింది. ఆదాయం ఒకటి కంటె ఎక్కువ మార్గాలలో లభిస్తుంది. మీ స్నేహితులు, కుటుంబం, మీ వ్యక్తిగత జీవితాన్ని మరింత సుఖవంతం ఫలవంతం చేస్తారు. మీ క్లైంట్లు యొక్క సహచరులు మరియు సంబంధిత వ్యక్తులు తప్పకుండా కాలానుగతంగా మెరుగు అవుతారు. మీరు కొన్ని విలాస వస్తువులను కొనుగోలుచేస్తారు. మొత్తం మీద ఇది మీకు కలిసి వచ్చే కాలం.

యువన్ శంకర్ రాజా" యొక్క భవిష్యత్తు June 3, 2019 నుంచి June 3, 2025 వరకు

ఇది మీకు, స్వయం వ్యక్తీకరణకు మీ కల్పనా నైపుణ్యాలకు పనిచెప్పి వృద్ధిపొందేకాలం. మీ పనిసంబంధ ప్రదేశాలలో మంచి మార్పును అనుకోనిరీతిలో వస్తుందని ఎదురు చూడవచ్చును. మరియు, వృత్తి సంబంధంగా చేసే పనులు మిమ్మల్ని, ప్రత్యేకంగా నిలబెడతాయి. పై అధికార్లనుండి, సీనియర్ల నుండి అనుకూలత లభిస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలోను, వృత్తిపరంగానూ, అనుకూల మార్పులు జరుగుతాయి. తల్లితంద్రుల తరఫున ఆస్తులు సమకూడవచ్చును. ఈ కాలంలో మీరు తప్పక విజయం సాధిస్తారు , ఇంకా మీ కల లు నెరవేరడం చూస్తారు.

యువన్ శంకర్ రాజా" యొక్క భవిష్యత్తు June 3, 2025 నుంచి June 3, 2035 వరకు

మీరు ఎన్నో అవకాశాలున్నా కూడా, దారిలో ఎదురు రానున్న అవకాశాలను అంది పుచ్చుకోలేరు, అన్నీ వ్యర్థమే అయిపోతాయి. ఆరోగ్యపరంగా మీకు కానీ, మీ తల్లితండ్రులకు కానీ సమస్యలు ఎదురుకావచ్చును. కనుక తగిన జాగ్రత్త తీసుకొనండి. దూరప్రయాణాలు ఉన్నా ఎక్కువగా లాభించవు. కనుక మానడం మంచిది. ఇది మీకు మిశ్రమ ఫలితాల కాలం. మీ సహోద్యోగులతోను, ఇతరులతోను, వివాదాలు కలగవచ్చును. జలుబు, జ్వరం సోకగలదు. ఏ ప్రత్యేక కారణం లేకుండానే, మానసిక ఆందోళన కలగవచ్చును.

యువన్ శంకర్ రాజా" యొక్క భవిష్యత్తు June 3, 2035 నుంచి June 3, 2042 వరకు

వృత్తిపరంగా కొన్ని సందర్భాలలో స్థంభన ఏర్పడినప్పుడు, అనవసరమైన మానసిక వత్తిడికిగురి కాకుండా రిలాక్స్ అవడం నేర్చుకోవాలి. ఉద్యోగాలు మారిపోతూ ఉండాలన్న వాంఛను ఎదిరించి నిలవండి. అవి, నిరాశ, లేదా నిస్పృహ వలన కలగవచ్చును. అజాగ్రత్త లేదా నిర్లక్ష్యం వలన జరిగే ఆందోళనలు, మరియు అనవసర సమస్యలు కారణంగా తలెత్తే ఆందోళనలు మరియు, చికాకుపరిస్థితులకు దారితీసే కాలమిది. గాయాలు, యాక్సిడెంట్ లు వలన ఆరోగ్యం పట్ల తక్షణ శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. కుటుంబ జీవితంలో అసాధారణ చికాకులు కలగవచ్చును. అలాగే మీరు సెక్స్ రోగాలపట్ల జాగ్రత్తవహించాలి.

యువన్ శంకర్ రాజా" యొక్క భవిష్యత్తు June 3, 2042 నుంచి June 3, 2060 వరకు

ఈ సమయం మీకు అన్నివిధాలా (నిలువుగా) ఎదగడానికి కెరియర్ లో ఎదగడానికి ఒక చక్కని సోపానం లేదా మెట్టు గా అద్భుతంగా పనికివస్తుంది. వ్యాపార భాగస్వాములతోను, సహోద్యోగులతోను లాభసాటిగా ఉండే కాలం. అన్యాయంగా ఆర్జించడానికి మీరు మొగ్గుచూపవచ్చును. అప్పుడు మీ క్రమశిక్షణ, స్వయం పర్యవేక్షణ, ఇంకా, మీ రోజువారీ దినచర్యలపై అదుపులు, బాగా ఉపయోగపడతాయి. ఆరోగ్య సంబంధమైన చికాకులు మీ మానసిక ప్రశాంతతను దెబ్బ తీస్తాయి

యువన్ శంకర్ రాజా" యొక్క భవిష్యత్తు June 3, 2060 నుంచి June 3, 2076 వరకు

వృత్తిపరంగా, మరియు వ్యక్తిగతంగా కూడా, ఈ సంవత్సరం భాగస్వామ్యం కలిసివస్తుంది. ఏది ఏలాగైనా, మీరు చాలాకాలంగా ఎదురు చూస్తున్నట్టిజీవిత గమనాన్నే మార్చేసే ఉక్కిరిబిక్కిరి చేసే సంఘటన జరగవచ్చును. మీ బాధ్యతలను చక్కగా నిర్వహించి. మీ తల్లితండ్రులతోను, మీపిల్లలతోను, బంధువులతోను అదే దగ్గరితనాన్ని కొనసాగిస్తారు. కబుర్లు అందచేయడం, సంప్రదింపులు ఫలించుతాయి, మీకు క్రొత్త అవకాశాలుచేకూరుస్తాయి. వ్యాపారరీత్యా/ ఉద్యోగపరంగా వగైరా తరచు ప్రయాణాలు ఉంటాయి. మీరువిలువైన లోహాలు, రత్నాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

యువన్ శంకర్ రాజా" యొక్క భవిష్యత్తు June 3, 2076 నుంచి June 3, 2095 వరకు

మొత్తంమీద ఈ కాలంలో, పైకి అంతా సాధారణంగా యావరేజి గా కానవస్తుంది. మీరు లాభాలకంటె నైపుణ్యాల పెంపుపై మీ దృష్టి పెట్టండి. ఈ సమయంలో స్వంత పనులు, చిన్న పాటి ఆరోగ్య సమస్యలు పనికి ఆటంకం కలిగించవచ్చును. సవాళ్ళు, క్రొత్త అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఎంచుకోవాలి. క్రొత్త ప్రోజెక్ట్ లను అసలు ఒప్పుకోకుండా, అవాయిడ్ చెయ్యండి. ఈ దశలో,పనికి ఇమడలేక, అక్కడ పోటీకి తట్టుకోలేక ఆటంకాలుగా అనిపిస్తాయి. భూమికొనుగోలుకానీ, యంత్ర పరికరాల్ కొనుగోలు కానీ కొంతకాలం వరకు వాయిదావెయ్యండి.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer