ఆర్థిక లావాదేవీలు లాభదాయకం కాదు. మీ కుటుంబంలో మరణం సంభవించవచ్చును. కుటుంబ తగాదాలు మీకు మనో ప్రశాంతతను పోగొట్టవచ్చును. మీ కఠినమైన సంభాషణలతో లేదా ఉపన్యాసంతో స్వయంగా సమస్యలు తెచ్చుకోగలరు. వ్యాపార సంబంధమైన ఒక చెడు వార్త మీకు వస్తుంది. భారీ నష్టాలు సూచన. అనారోగ్యాలు, ఇబ్బంది పెట్టవచ్చును.
చంద్రేష్ కుమారి" యొక్క భవిష్యత్తు April 4, 1980 నుంచి April 4, 1998 వరకు
ద్రిమ్మరితనం (త్రిప్పట, తిరగడం) కెరియర్ గురించి, దిశ గమ్యం లేనితనం, ఈ దశ్ మొదలైనపుడు కెరియర్ లో ఉంటుంది. ఈ సమయంలో, ఖచ్చితంగా మీరు ఏ ప్రాజెక్ట్ లు తీసుకోవడం కానీ, కెరియర్ లో ముఖ్యమైన మార్పులు కానీ ఒప్పుకోకూండా అవాయిడ్ చెయ్యాలి. మీ బంధువులు స్నేహితులతో సామరస్యత ను సాధించలేరు. అవాంఛనీయ పరిస్థితులు ఎదురు కాచ్చును. అవి మీజీవితంలో తగువులు, కష్టాలు తేగలవు. త్వరగా డబ్బుపొందాలని ఏ విధమైన కూడని పనులూ చేయకండి. పని పరిస్థితులు, సంతృప్తికరంగా ఉండవు. యాక్సిడెంట్ /అస్తవ్యస్థతల ప్రమాద సూచన ఉన్నది. వ్యతిరేక పరిస్థితులలో కూడా ఆత్మ విశ్వాసాన్ని పుంజుకొని ఈ కష్టకాలాన్ని అధిగమించడానికి ప్రయత్నించండి మీకు కఫ సమస్యలు, ఆస్థమా సంబంధ దురవస్థ లేదా కీళ్ళ తాలూకు రుమాటిక్ నొప్పులు కలగ వచ్చును.
చంద్రేష్ కుమారి" యొక్క భవిష్యత్తు April 4, 1998 నుంచి April 4, 2014 వరకు
మీరు మీ వ్యక్తిత్వంలోని కలుపుగోలుతనాన్ని, పనిచేసే చోట, స్నేహితులవద్ద, మరియు మీ మీకుటుంబంలోను, సామరస్యత నెలకొనేలా చేయడానికి మెళకువలు లేదా క్రొత్త మార్గాలు నేర్చుకుంటున్నారు. మీరు మీ వాక్చాతుర్యాన్ని, అంటే కమ్యునికేషన్ స్కిల్స్ ని, విస్తృతపరుచుకిని, మీ మనసుచెప్పినట్లు మీ వ్యక్తిగత అవసరాల అనుసారంగా నడిచి, నిజాయితీగా ఉండడంతో, గొప్ప ప్రయోజనాలు అందుకుంటారు. మీ జీవితంలో సంభవించే మార్పులను మీరు గాఢంగా సుదీర్ఘ కాలం నిలుస్తాయి. మీ శ్రమను గుర్తించలేదని ఎవరి గురించి మీరు అనుకున్నారో, వారే మీకు అత్యంత మిత్రత్వంతో సమర్థించే అస్మదీయులుగా నిలుస్తారు. కుటుంబంలో ఒక పుణ్యకార్యం చేసే అవకాశం ఉంది. ఈ సమయం, మీకు అభివృద్ధిని, మీ పిల్లలకి సఫలతని అందిస్తుంది.
చంద్రేష్ కుమారి" యొక్క భవిష్యత్తు April 4, 2014 నుంచి April 4, 2033 వరకు
ఈ సమయం అంతగా ప్రయోజనకరం కాకపోవచ్చును. ధన సంబంధ వ్యవహారాల్లో సమస్యలు ఎదుర్కొంటారు. మీ స్వంత మనుషులు, బంధువులతో సస్నేహత దెబ్బతినవచ్చును. దినవారీవ్యవహారాలలో కొంత శ్రద్ధ పెట్టండి. నష్ట కాలం కావడం వలన వ్యాపార వ్యవహారాలలో రిస్క్ తీసుకోకుండా ఉండాలి. మీ తల్లి తండ్రుల అనారోగ్యసమస్య మిమ్మల్ని కలత పెడుతుంది. మీ కుటుంబంయొక్క ఆకాక్షలను మీరు నెరవేర్చలేకపోవచ్చును.
చంద్రేష్ కుమారి" యొక్క భవిష్యత్తు April 4, 2033 నుంచి April 4, 2050 వరకు
ఎంతోకాలంగా మీరుపడుతున్న కష్టం ఫలించుతుంది. ఇక మీరు రిలాక్స్ అయి, విజయానందాన్ని అనుకూడా. ఎందుకంటే, కష్టాల కలతల కాలం తరువాత వస్తున్న మంచి సమయం. మీకు నష్టదాయకమైన స్పెక్యులేషన్ లు మానగానే, మీ ఆర్థిక పరిస్థితిచక్కబడుతుంది. మీకు సహాయకర, మరియు ప్రయోజనకరమైన భాగస్వాములు మరియు, ప్రయాణాలలో మీకు లభిస్తారు. రాజకీయవ్యక్తులతోను లేదా ఉన్నతాధికారులతోను స్నేహాన్ని పెంపొందించుకుంటారు. ఈ సమయయంలోమీకు పుత్రసంతానంకలగవచ్చును.
చంద్రేష్ కుమారి" యొక్క భవిష్యత్తు April 4, 2050 నుంచి April 4, 2057 వరకు
మీరు మీ పై అధికారులతోమంచి సంబంధాలు నెరుపుతారు. ఇది మీకు దీర్ఘకాలంలో ప్రయోజనకరం కాగలదు. మీ స్థానభ్రంశం సూచన కోల్పోయే అవకాశం ఉన్నది. మీ మెదడులో నూతన ఆవిష్కారలు(ఇన్నొవేటివ్) మరియు, సృజనాత్మక ఆలోచనలతో నిండి ఉంటుంది. కానీ వాటిని అమలు పరిస్తే కలిగే లాభనష్టాల బేరీజు వేయనిదే, వాటిని మీరు అమలు చేయకండి. మీరు మీ కుటుంబ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యాన్నివ్వాలి. ప్రయాణసూచనలున్నాయి, అవి ఫలవంతం కాగలవు. మీ కుటుంబ సభ్యులలో అనారోగ్య అవకాశాలున్నాయి, కనుక మీది మరియు వారి ఆరోగ్యం పట్ల,శ్రద్ధ వహించండి.