chat_bubble_outline Chat with Astrologer

ప్రముఖుల జాతకం శోధన ద్వారా

జాన్ D. రాక్ఫెల్లెర్ 2024 జాతకము

జాన్ D. రాక్ఫెల్లెర్ Horoscope and Astrology
పేరు:

జాన్ D. రాక్ఫెల్లెర్

పుట్టిన తేది:

Jul 8, 1839

పుట్టిన సమయం:

21:00:00

పుట్టిన ఊరు:

New york

రేఖాంశం:

74 W 0

అక్షాంశము:

40 N 42

సమయ పరిధి:

-5

సమాచార వనరులు:

The Times Select Horoscopes

ఆస్ట్రోసేజ్ రేటింగ్:

ఖచ్చితమైన (A)


జాన్ D. రాక్ఫెల్లెర్ యొక్క జీవన ప్రగతి జాతకం

మీరు వాదనల రెండువైపులా కలపాలనుకుంటారు కాబట్టి, చట్టము మరియు న్యాయశాస్త్రము మీగు తగిన విభాగాలు. మీరు కార్మిక మధ్యవర్తిగా బాగా పనిచేయగలరు మరియు శాంతి సౌఖ్యాలను సృష్టించి, నిర్వహిమ్చగల ఎలాంటి పరిశ్రమలలోనైనా ఎలాంటి ఇతర స్థానాలలోనైనా పనిచేయగలరు. తక్షణమే మరియు స్థిరమైన నిర్ణయం అవసరమైన వృత్తి విషయంలో స్పష్టంగా ఉండడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీకు త్వరగా చేయడం కష్టం.

జాన్ D. రాక్ఫెల్లెర్ s వృత్తి జాతకం

జీతం వచ్చు ఎన్నో వృత్తులు ఉన్నాయి, వాటిలో మీరు లాభదాయకంగా పనిచేయవచ్చు. ప్రణాళిక చేయగల మీ నడవడితో మీరు వ్యాపారాలను మరియు వాణిజ్యాలను సంపూర్ణంగా వాస్తవికతతో చేయవచ్చు మరియు ఇది మగవారికి సరిపోయినట్లుగా ఆడవారికి కూడా తగినదే. మరొక పద్ధతిలో శిక్షణ పొందితే, అదే నాణ్యత, నిర్వహించడంలో కూడా సహాయపడుతుంది. అందువల్ల, అతిపెద్ద వాణిజ్య సంస్థల యొక్క వివరాలను నిర్దేశించుటకు మీరు సరిగ్గా తగినవారు. ఒకేరకమైన సంవత్సరం రాక మరియు పోక, ఒకరోజుపని మరిసటి రోజుకు పునరావృతం కావడం వంటి ఉద్యోగాలను మీరు నివారించాలి. నిత్యపరిపాటి ఉద్యోగాలు మీకు తగినవి కావు.

జాన్ D. రాక్ఫెల్లెర్ యొక్క రాజస్వ జాతకం

మీరు వ్యాపారంలో భాగస్వాములతో అదృష్టం కలిగి ఉండకపోవచ్చు. మీ అదృష్టానికి, ఇతరులు కాకుండా మీరే నిర్మాతగా ఉండవచ్చు. కానీ, మీరు తుదకు విజయవంతం కాకపోవడానికి మరియు ధనవంతులు కాకపోవడానికి ఎలాంటి కారణము లేదు. ఆర్థికవిషయాలలో, మీ తెలివైన మెదడు వలన మీరు గొప్ప అవకాశాలను పొందగల్రు. కొన్నిసార్లు, మీరు చాలా ధనవంతులవుతారు, మరికొన్ని సార్లు బీదగా అవుతారు. మీవద్ద ధనం ఉంటే మీరు అతిగా ఖర్చుపెడతారు, ధనంలేకపోతే మీరు అతితక్కువగా ఖర్చుపెడతారు. వాస్తవంగా మీవద్ద ఉన్న ప్రమాదం ఏమిటంటే మీరు స్వభావరీత్యా ఇతరులకు అనుకూలంగా మరియు పరిస్థితులకు కూడా అనుకూలంగా ప్రవర్తిస్తారు. మీ స్వభావాన్ని పరీక్షించుకోవడానికి మీరు ప్రయత్నిస్తే, మీరు చేయు ఎలాంటి వ్యాపారంలోనైనా, పరిశ్రమలో అయినా లేదా పనిలో అయినా సులభంగా సఫలీకృతులవుతారు.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer