లూయిస్ ఈ. ఫ్రెంచ్
Feb 9, 1899
6:30:59
87 W 39, 41 N 52
87 W 39
41 N 52
-6
Unknown
పనికిరాని సమాచారం
మీరు వాదనల రెండువైపులా కలపాలనుకుంటారు కాబట్టి, చట్టము మరియు న్యాయశాస్త్రము మీగు తగిన విభాగాలు. మీరు కార్మిక మధ్యవర్తిగా బాగా పనిచేయగలరు మరియు శాంతి సౌఖ్యాలను సృష్టించి, నిర్వహిమ్చగల ఎలాంటి పరిశ్రమలలోనైనా ఎలాంటి ఇతర స్థానాలలోనైనా పనిచేయగలరు. తక్షణమే మరియు స్థిరమైన నిర్ణయం అవసరమైన వృత్తి విషయంలో స్పష్టంగా ఉండడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీకు త్వరగా చేయడం కష్టం.
జీతం వచ్చు ఎన్నో వృత్తులు ఉన్నాయి, వాటిలో మీరు లాభదాయకంగా పనిచేయవచ్చు. ప్రణాళిక చేయగల మీ నడవడితో మీరు వ్యాపారాలను మరియు వాణిజ్యాలను సంపూర్ణంగా వాస్తవికతతో చేయవచ్చు మరియు ఇది మగవారికి సరిపోయినట్లుగా ఆడవారికి కూడా తగినదే. మరొక పద్ధతిలో శిక్షణ పొందితే, అదే నాణ్యత, నిర్వహించడంలో కూడా సహాయపడుతుంది. అందువల్ల, అతిపెద్ద వాణిజ్య సంస్థల యొక్క వివరాలను నిర్దేశించుటకు మీరు సరిగ్గా తగినవారు. ఒకేరకమైన సంవత్సరం రాక మరియు పోక, ఒకరోజుపని మరిసటి రోజుకు పునరావృతం కావడం వంటి ఉద్యోగాలను మీరు నివారించాలి. నిత్యపరిపాటి ఉద్యోగాలు మీకు తగినవి కావు.
పరిశ్రమ, వ్యాపారం లేదా ఇతరులయొక్క ఉద్యోగాల అన్నిరూపాలలో మీరు ధనం ఆర్జించడంలో గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మీరు ఏదైనా కష్టంనుండి బయటపడే మార్గాన్ని ఎల్లప్పుడూ కనుగొంటారు మరియు మీరు ఎలాంటి చర్యను అనుసరించాలనుకున్నా ఆత్మవిశ్వాసం మరియు స్థిరత్వంతో ఉంటారు. మీరు చేయు పనులన్నింటిలో అతిపెద్ద స్థాయిలో సట్టావ్యాపారంచేయువారిగా ఉంటారు. మీరు ఒక గంభీరమైన స్థితినుండి జీవితాన్ని ఒక ఆటగా స్వీకరిస్తారు. సాధారణ నియమం ప్రకారం, మీ జీవితంలో అదృష్టమనేది అతిపెద్ద పాత్రను పోషిస్తుంది. ధనానికి సంబంధించినంతవరకు మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీ బాల్యం గడచిన తరువాత, మీరు దాని ఫలాలను అందుకుంటారు మరియు ఆ సమయంనుండి మీఉ ఆస్తులను, స్థానాన్ని పొందటం ప్రారంభిస్తారు.