chat_bubble_outline Chat with Astrologer

ప్రముఖుల జాతకం శోధన ద్వారా

రిషి కపూర్ 2024 జాతకము

రిషి కపూర్ Horoscope and Astrology
పేరు:

రిషి కపూర్

పుట్టిన తేది:

Sep 4, 1952

పుట్టిన సమయం:

23:10:00

పుట్టిన ఊరు:

Mumbai

రేఖాంశం:

72 E 50

అక్షాంశము:

18 N 58

సమయ పరిధి:

5.5

సమాచార వనరులు:

765 Notable Horoscopes

ఆస్ట్రోసేజ్ రేటింగ్:

సూచించబడిన


రిషి కపూర్ యొక్క జీవన ప్రగతి జాతకం

వాణిజ్య స్థాయిలో, ఎలాంటి వాగ్దానాలు మరియు బాధ్యతలు లేని ఒత్తిడిలేని జనుల సమూహాలతో కలిసి పనిచేసే ఉద్యోగాలను మీరు తెలుసుకోవాలి. గ్రూప్ లీడర్ షిప్ లాంటి, జనులకు సహాయపడగల కెరీర్ లో విజయాన్ని కనుగొనాలి.

రిషి కపూర్ s వృత్తి జాతకం

మీకు అద్భుతమైన జ్ఞాపక శక్తి, అద్భుతమైన ఆరోగ్యం మరియు మీ నడవడిలొ ఎంతో శక్తి ఉంటాయి. ఇవన్నీ మీరు ఆధిపత్యం చెలాయించడానికే జన్మించారని స్పష్టం చేస్తాయి. వృత్తియొక్క నిర్ధిష్టమైన పని ఏమి అనేది పట్టింకోకుండానే, మీరు దానిలో బాగాపని చేస్తారు. కానీ మీరు ఎక్కడ ఉద్రేకపడతారంటే, జూనియర్ ఉద్యోగాలనుండి ఎక్జెక్యూటివ్ స్థానాలకు వెళ్లేసమయంలో. ప్రమోషన్ ఆలస్యంగా వస్తే, మీరు నిరాశ చెంది మీ అమాయకమాటలతో మీ అవకాశాలను నాశనం చేసుకుంటారు. మీరు ఒకసారి నిచ్చెన ఎక్కి, ఉన్నత స్థానాలకుచేరుకుంటే, మీ సామర్థ్యాలను మీరు స్థిరంగా ఏర్పాటు చేసుకుంటారు. దీనినుండి, మీరు తక్కువ స్థానాలలో కంటే ఉన్నతస్థానాలలోనే బాగా పనిచేస్తారని అర్థమవుతోంది. స్పష్టంగా, మీరు అడుగులు వేసేటపుడు జాగ్రత్తగా వేయడం తెలివైనపని.

రిషి కపూర్ యొక్క రాజస్వ జాతకం

ఆర్థిక పరిస్థితులు మీకు చాలా వ్యతిరేకంగా ఉంటాయి. మీకు అదృష్టం ఉంటుంది, దీనితో పాటుగా వ్యతిరేకతలు కూడా సమానంగా ఉండడంతో ఏదీ సరిగా జరుతుందని అనిపించదు. మీరు అన్నిరకాల జూదం, సట్టావ్యాపారాన్ని నివారించాలి మరియు అతిగా ఖర్చుపెట్టు భావనను నియంత్రించుకోవాలి. మీరు అర్థికవిషయాలలో విచిత్రమైన మరియు ఇతర అనిశ్చితమైన పరిస్థులను ఎదుర్కొంటారు. మీకు వెంటవెంటనే ధనలాభం కలుగుతుంది కానీ మీరు దానిని నిలుపుకోలేరు. మీ ఆలోచనలు మీ తరానికి మరీ ఆధునికంగా ఉంటాయి, మీరు సట్టావ్యాపారంచ్ ఏయడానికి కోరిక కలిగిఉంటారు, కానీ నియమం ప్రకారం, మీరు దుర్బలంగా మారతారు. కొత్త ఆలోచనల సంబంధంగా మీ ఉత్తమ అవకాశాలు, విద్యుత్ ఆవిష్కరణలు, వైర్ లెస్, రేడియో, టి.వి., సినిమాలు మరియు అసాధారణ కట్టడ లేదా నిర్మాణ పని, మరియు సాహిత్యం లేదా అధిక ఊహాజనిత సృష్టి లలో ఉంటాయి.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer