ఆకస్మికంగా, ఆర్థికంగా మీకు నష్టాలు కలగవచ్చును. వైఫల్యాలు మిమ్మల్నినిరాశకు గురి చేస్తాయి మరీ ఎక్కువైన పనిభారానికి మీరు క్రుంగిపోవలసి వస్తుంది. అలసిపోతారు. మరీ ఎక్కువైన పనిభారానికి మీరు స్థానం కోల్పోవడం, స్థల మార్పు(బదిలీ) లేదా, విదేశ భూ సంబంధ సమస్య ఉంటాయి. చెడు సహవాసాలకు లొంగే అవకాశమున్నది. తెలుసుకుని ఉండడం మంచిది. మీరు నీరసంగా ఉండడం వలన ఎన్నో అనారోగ్యాలకు(జబ్బులకు) దొరికిపోగలరు. మీ సామాజిక ప్రతిష్ట దెబ్బ తినగలదు. సమాజం లో మంచివారితో మీకు వివాదాలు కలగవచ్చును.
Apr 15, 2026 - Jun 15, 2026
ఇంతకు ముందు లేని అధికారం మీ చేతికొస్తుంది. వ్యక్తిగతంగా మీకిష్టమైన వారు తమ ఇష్టపూర్తి కోసం, సౌకర్యాలకోసం, మీపైన ఆధారపడతారు. మీ మానసిక శక్తి చాలా గొప్పది. మరి ముఖ్యంగా మీజీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత తీయనై, బలపడుతుంది. సంతానయోగం కానవస్తున్నది. మీ క్రింద పనిచేసే వారు పూర్తి విధేయతతో మీ కు పనిచేస్తారు. మొత్తం మీద ఈ కాలం అనుకూలం. ఆహ్లాదకరం.
Jun 15, 2026 - Jul 03, 2026
ఈ సమయంలో మీరు, శారీరకంగా బలహీనంగా ఉండటంతో, శ్రమకోర్చే పనులు చేపట్టలేరు. మీరు అనైతికమైన పనులలో నిమగ్నం అయేఅవకాశమున్నది. మీరు వ్యవసాయ సంబంధించినవారైతే, నష్టాలు కలగవచ్చును. పైఆధికారుల నుండి సమస్య ఎదురవ వచ్చును. మీ అమ్మగారిని, అనారోగ్యం చికాకు పరవచ్చును. ఇంటిలో అవాంఛనీయ మార్పు కలగవచ్చును. ర్యాష్ గా బండిని నడపవద్దు.
Jul 03, 2026 - Aug 02, 2026
ఇది మీకు అత్యంత యోగదాయకమైన కాలం. మీరు మీ ఆలోచనలతోచక్కని ఆత్మ విశ్వాసం కలిగి ఉంటారు. ఇంకా, పదవి పెరగడం(ప్రమోషన్)పట్ల గల అవకాశాలు హెచ్చుగా ఉండడగలదు. విజయవంతమయే ఆకస్మిక ప్రయాణాల సూచనలున్నాయి. సంతానపరంగా జీవిత భాగస్వామితో ప్రేమానురాగాలు బలపడతాయి. సంతోషం మీ సోదరులకు కూడా కలిసివచ్చే కాలం. స్థలమార్పు లేదా వృత్తి మార్పు ఆలోచన విరమించవలసిఉంది.
Aug 02, 2026 - Aug 23, 2026
మీకు ఇది శారీరకంగాను మానసికంగాను అనుకూలమైన కాలం . మీ బంధువులకు ప్రత్యేకించి మీ సోదరులకి ఎదగడానికి మంచి సమయం. సఫలత ఖచ్చితమే కాబట్టి, మీ జీవితానికి సంబంధించిన ప్రయత్నాలు చెయ్యండి. వస్తు సంచయం కలుగుతుంది. మీ శతృవులెవరూ మీముందు కుప్పిగంతులు వేయలేరు. ఈ సమయంలో మీ కోరిన ది నెరవేరగలదు. విజేతగా నిరూపితమౌతారు.
Aug 23, 2026 - Oct 17, 2026
భారీ యెత్తున పెట్టుబడుల ప్రోజెక్ట్ లను మానండి, అవాయిడ్ చెయ్యండి. వృత్తిపరంగా పనిచేస్తున్నట్లయితే ఏడాది ఒక మోస్తరుగా గడుస్తుంది. సహజమైన ఆటంకాలు, మధ్యస్థ మైన ఎదుగుదల కానవస్తాయి. నిజమైన అభివృద్ధికై వేచిఉండాలి. సందేహ అవస్థ, మరియు అనిశ్చిత పరిస్థితి మీదారిలో కానవస్తాయి. మార్పు సమర్థనీయం కాదు. ఇంకా మీరు కావాలని ఆశించిన దానికి క్షీణ దశలో పనిచేస్తుంది. ఈ సమయంలో, క్రమేణా హోదా స్టేటస్ నష్టమవుతుంది. ఒకవిధమైన అభద్రత ఇంటివిషయాలలో కానవస్తుంది.
Oct 17, 2026 - Dec 05, 2026
ఇది మీకు సరిగా అనుకూలించే సమయం కాదు. మీ వ్యతిరేకులు మీ యొక్క ప్రతిష్ఠని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. లాభదాయకం కాని ఒప్పందాలలో భాగస్తులు కావచ్చును. ఆకస్మిక ధన నష్టం సంభవించవచ్చును. రిస్క్ లు తీసుకునే బుద్ధిని త్రుంచి, మానుకోవాలి. ఏమంటే, ఇది మీకు యోగదాయకమైన కాలం కాదు. చిన్న విషయాల గురించి బంధువులతోను, స్నేహితులతోను తగాదాలు రావచ్చును. పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకోకండి, లేకుంటే, మీరు సమస్యలలో పడతారు. అంతే కాదు, దీనితోపాటు, కృతజ్ఞత లేని పనిని చేపట్ట గల అవకాశంఉన్నది. స్త్రీలకు ఋతుసంబంధవ్యాధులు, డిసెంట్రీ, ఇంకా కంటి సమస్యలు సూచింపబడుతున్నాయి.
Dec 05, 2026 - Feb 01, 2027
మీకు అదృష్టం, మంచి బుద్ధి స్థిరత్వం పొందుతారు. ఇది మీకు సానుకూలతతోను, ఇంట్లో సరళంగాను జీవించడానికి, సహాయపడుతుంది. జీవిత భాగస్వామి తరఫున చెప్పుకోదగిన స్థాయిలో లాభాలుంటాయి. ప్రయాణానికి, పై చదువులకి, వార్తా ప్రసారాలకి, క్రొత్త పెట్టుబడులకి వృత్తులకి ఇది అత్యుత్తమ కాలం, సంవత్సరం. కుటుంబ సామరస్యత పదిలం. సన్నిహితులకు, సమీప బంధువులతో కొంత అనంగీకారాలు, శత్రుత్వం కూడా కలగవచ్చును. వృత్తిపరంగా కొంత శుభ ఫలితాలు పొందుతారు. మొత్తంమీద ఈ దశ మీకు యోగిస్తుంది.
Feb 01, 2027 - Mar 24, 2027
ప్రయాణాలు ఉత్సాహవంతంగా ఉండి, సమానవ్యక్తుల పరిచయ సంబంధాల సంభ్రమాని కి దారి తీస్తుంది. మీరు తెలివితో, ఇంటా బయటాబాధ్యతలను నిర్వర్తించడమే కాకుండా ఈ రెండిటిద్వారా మీ జీవితంలోముఖ్యమైన విషయాలను నిర్వర్తిస్తారు. చాలాకాలంగా గల కలలు సాకారం అవుతాయి. అంతే కాక, కొద్దిగా కష్టమే అయినా అవి మీకు ఎదుగుదలకు కారణమౌతాయి. మంచి ఆదాయంతోపాటు, పేరుప్రతిష్ఠలు వస్తాయి. పాతస్నేహితులను కలవడం కూడా ,సూచింపబడుతోంది. స్త్రీ అయితే మరొక పురుషునితోను, మగవారైతే మరొక స్త్రీతోను పరిచయం కలుగుతుంది. పై అధికారులనుండి కొంత సాయం అందుతుంది. లేదా బాధ్యతాయుతమైన వారు లేదా పరపతిగల పదవిలో ఉండేవారి నుండి మీకు సహాయం అందుతుంది.
Mar 24, 2027 - Apr 15, 2027
మీరు మంచి పవిత్రమైన కార్యక్రమాలు చేయడంతో, మీ ప్రవర్తన కూడా మంచిగా ఉండగలదు. మీకు ఆకస్మాత్తుగా మతము, ఆధ్యాత్మికతలపై కుతూహలం కలుగుతుంది. ఈ ఏడాది,వ్యాపార వ్యక్తిగత సందర్భాలలో, భాగస్వామ్యాలు రాణించగలవు. ఈ సంవత్సరం, మీకు ఎంతో పెత్తనాన్ని మీకు తప్పక తెచ్చిపెడుతుంది. ఈ సంవత్సరం, మీకు ఎంతో పెత్తనాన్ని మీకు తప్పక తెచ్చిపెడుతుంది. ఏది ఏమైనా, మీరు గమనించవలసింది, ఇది మీకు జీవితకాలం వేచియున్నట్టి అనుభవం, భరించలేనంత, జీవితవిధానమే మారిపోయేలా జరిగినదని ఇది ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నది.. మీ కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది.