రోమేలు లుకాకు
May 13, 1993
12:0:0
Antwerp
4 E 25
51 N 13
1
Unknown
పనికిరాని సమాచారం
మీలాంటి వ్యక్తులున్నచోట అలైంగిక స్నేహం లాంటివి ఉండవు. మీరు ప్రేమించినపుడు, తృప్తిపరచలేని ఉద్రేకంతో ప్రేమిస్తారు. మీరు ఖచ్చితంగా వ్యక్తీకరించినపుడు, అరుదుగా మీ విధేయతలను మార్చుకుంటారు. అయినా, విరోధి అవతారంలో ఉన్న ఎవరిపట్లైనా నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తారు,
ఆరోగ్య విషయాలలో ఆందోళన చెందేపనిలేదు. మీకు సరియైన శరీరాకృతి లేకుంటే, దానిలో తప్పేమీ లేదు. కానీ, మీరు జాగ్రత్త వహించాలి. సాధారణంగా ఊపిరితిత్తులు బలహీనంగా ఉండవచ్చు, కానీ నరాలు కూడా ఇబ్బందిని కలిగిస్తాయి. మీరు తలనొప్పి మరియు మైగ్రేన్ లతో బాధపడవచ్చు. వీలయినంతగా ఒక సహజసిద్ధ జీవితాన్ని జీవించండి, మీకు వీలయినచోటెల్లా తాజా గాలిని శ్వాసించండి మరియు మీ ఆహరం మరియు పానీయాలలో నిగ్రహం వహించండి.
మీకు శ్రమతో కూడిన అలవాట్లు మరియు క్రీడలు ఉన్నాయి. క్రికెట్, ఫుట్ బాల్, టెన్నీస్ ఆటల వంటివి మీలో ఆసక్తిని రేకెత్తిసాయి. మీరు వ్యాపారంలొ రోజంతా కష్టపడతారు, మరియు సాయంత్రం, టెన్నిస్, గోల్ఫ్, బ్యాడ్మింటన్ లేదా అలాంటి రాజస ఆటలు ఆడతారు. మీరు అథ్లెటి ఆటలలో పాల్గొనడానికి చాలా ఆసక్తిని చూపుతారు. మీరు ఆటలలో బహుమతులు గెల్చుకొని ఉండవచ్చు. ఆటల విషయంలో మీ శక్తి ఆశ్చర్యం గొలుపుతుంది.