_" యొక్క భవిష్యత్తు పుట్టిన నుంచి March 20, 1986 వరకు
కష్టాలునిస్పృహలు కలుగుతాయి. మీరు వీటినుండి సానుకూల అంశాలనుస్వీకరించి అవసరమైన మిగిలినవాటిని సగంలో అసంపూర్తిగా వదిలెయ్యరాదు. మీ పనిచేసే చోట అన్నిటా మీరై ఉండాలి. ఆకస్మిక నష్టాలు కలగవచ్చును. విదేశీ మూలాధారంగా ఆదాయం కలగవచ్చును. ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చికాకుకు గురిచేయవచ్చును. అంతగా లాభసాటికాని వ్యవహారాలలో తలపెట్టవలసి రావచ్చును. కుటుంబ వాతావరణం అంత సామరస్యంగా ఉండకపోవచ్చును. మీ శత్రువులు మీ ప్రతిష్టను ఏదోవిధంగా దెబ్బతీయడాని గల అన్ని మార్గాలలోను ప్రయత్నిస్తారు. అంతగా యోగించే కాలం కాదు.
_" యొక్క భవిష్యత్తు March 20, 1986 నుంచి March 20, 2005 వరకు
ఈ సమయం అంతగా ప్రయోజనకరం కాకపోవచ్చును. ధన సంబంధ వ్యవహారాల్లో సమస్యలు ఎదుర్కొంటారు. మీ స్వంత మనుషులు, బంధువులతో సస్నేహత దెబ్బతినవచ్చును. దినవారీవ్యవహారాలలో కొంత శ్రద్ధ పెట్టండి. నష్ట కాలం కావడం వలన వ్యాపార వ్యవహారాలలో రిస్క్ తీసుకోకుండా ఉండాలి. మీ తల్లి తండ్రుల అనారోగ్యసమస్య మిమ్మల్ని కలత పెడుతుంది. మీ కుటుంబంయొక్క ఆకాక్షలను మీరు నెరవేర్చలేకపోవచ్చును.
_" యొక్క భవిష్యత్తు March 20, 2005 నుంచి March 20, 2022 వరకు
ఆదాయ పరిస్థితి మరియు బ్యాంక్ బ్యాలెన్స్ మెరుగుపడతాయి. క్రొత్త ప్రయత్నాలు చేయడానికి ఇది మంచి కాలం. ఈ సంధికాలంలేదా మార్పు క్రొత్త పరిచయాలకు, బంధుత్వాలకు సూచిస్తున్నది. తద్వారా లాభించవచ్చుకూడా. ఇంతకుముందరి పనులు, క్రొత్తగా మొదలెట్టిన పనులు అన్నీ కోరుకున్న రీతిలోనే శుభ ఫలితాలను సమకూర్చడమే కాకుండా మీ బహుకాల స్వప్నాలన్నీ ఫలిస్తాయి. పైఅధికారులు, లేదా బాధ్యతగల, పరపతిగల వ్యక్తుల పదవులలోగల వ్యక్తులనుండి సహాయం అందుతుంది. ఈ రోజుల్లో అన్నివిధాలా అభివృద్ధి కానవస్తున్నది. మీరు, మీ జీవిత భాగస్వామితో సంబంధాలపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అలాగే, హెచ్చరికగా ఉండడం అవసరం.
_" యొక్క భవిష్యత్తు March 20, 2022 నుంచి March 20, 2029 వరకు
మీ పై అధికారులనుండి లేదా బాధ్యతాయుతమైన లేదా పరపతిగల వ్యక్తుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. వృత్తిపరంగా మీరు రాణిస్తారు. కుటుంబం నుండి కూడా సహకారం అందుతుండడం కనబడుతుంది. దూరప్రాంతాలలోగలవారు, లేదా విదేశీ వ్యక్తులద్వారా సహకారం అందుతుంది. అదాటుగా చేసిన వాటికి కూడా,మీకిష్టమై చేస్తే,ఇది మంచియోగదాయకమైన కాలం కాగలదు. మీకు సమాజంలో మర్యాద మరింత గౌరవం పెరుగుతుంది. క్రొత్త ఇల్లు కడతారు, అన్నివిధాల సంతోషాలను పొందుతారు.
_" యొక్క భవిష్యత్తు March 20, 2029 నుంచి March 20, 2049 వరకు
మీకు ఎదురయ్యే సవాళ్ల ను అధిగమించడానికి క్రొత్త ఆలోచనలు వస్తాయి. మీకు సంబంధించిన ఒప్పందాలు(డీలింగ్) లు, లావాదేవీలు ఎక్కువ శ్రమ లేకుండానే, సాఫీగా సాగిపోతాయి. ఇది మీ పోటీదారులనుఅవలీలగా గెలిచినందువలన సాధ్యపడింది. ఆదాయం ఒకటి కంటె ఎక్కువ మార్గాలలో లభిస్తుంది. మీ స్నేహితులు, కుటుంబం, మీ వ్యక్తిగత జీవితాన్ని మరింత సుఖవంతం ఫలవంతం చేస్తారు. మీ క్లైంట్లు యొక్క సహచరులు మరియు సంబంధిత వ్యక్తులు తప్పకుండా కాలానుగతంగా మెరుగు అవుతారు. మీరు కొన్ని విలాస వస్తువులను కొనుగోలుచేస్తారు. మొత్తం మీద ఇది మీకు కలిసి వచ్చే కాలం.
_" యొక్క భవిష్యత్తు March 20, 2049 నుంచి March 20, 2055 వరకు
ఈ సంవత్సరం, మీ ప్రణయ జీవితానికి మరింత ఘుమఘుమలు చేర్చే కాలం. మీ అంగీకార పత్రాలు, ఒప్పందాలు, అన్నింటికీ, ఈ సంవత్సరంలో లాభాలు పొందడానికి ఇది అత్యుత్తమమైన సంవత్సరం. మీకు అనుకూలమైన విధంగా ఉండే ఒప్పందాలకు ఈ సంవత్సరం మీరు అంగీకరించవచ్చును. అవి మీకు అనుకూలిస్తాయి. వ్యాపార రీత్యా, ఇతర వ్యవహారాల ద్వారా, ఆదాయంలో వృద్ధి ఉంటుంది, స్థాయి, హోదా పెరుగుతాయి. ఇప్పుడు మీ వ్యక్తిగత జీవితంలో సామరస్యాన్ని సాధించడానికి అవసరమైన అన్ని అంశాలను కలిగిఉన్నారు వాహనాలను, ఇతర సౌకర్యాలను పొందుతారు. మీ కుటుంబ జీవితంలో స్థాయి, హోదాలను అదనంగా అనుభవించేకాలంఇది. స్పష్టంగా మీ ఆదాయవృద్ధి కానవస్తుంది
_" యొక్క భవిష్యత్తు March 20, 2055 నుంచి March 20, 2065 వరకు
కుటుంబంలో చక్కని సామరస్యత, అవగాహనలతో అనుకూల వాతావరణం కానవస్తున్నది. మీ జ్ఞానాన్ని పెంచుకుని, మీ సహోద్యోగులనుండి కొంత నేర్చుకోవడానికిమనుకూలసమయం. స్నేహితులతోను, విదేశీయులతోను, మంచి సంబంధాలు నెరిపితే ఫలవంతమౌతాయి. ఇది స్థలాలు పొందడానికి వేళ కావచ్చును. దానధర్మాలు చేయగలరు. మీ సంతానంకూడావిజయాలు సాధించి,మీకుఆనందాన్ని కలిగించగలరు. బహు చక్కనిజీవితం మీకోసం భవిష్యత్తులో ఎదురు చూస్తున్నది.
_" యొక్క భవిష్యత్తు March 20, 2065 నుంచి March 20, 2072 వరకు
ఇది మీకు కొంతవరకు మంచి భరోసా, దిలాసా ఇవ్వగల కాలం. కనుక, విజయాన్ని కోరి, కోరిన పన్ని చేపట్టవచ్చును. మరీ పట్టింపుగా లేకున్న కూడా క్రొత్త అవకాశాలు వాటంతట అవే వస్తాయి. పని చేసే చోట, ఇంటిలోను జరిగే మార్పులు అనుకూలంగా అదృష్టాన్ని తెచ్చేవిగా ,ఉంటాయి. అభివృద్ధి దిశగా నిర్ణయాత్మక అడుగులు వేస్తారు. అదుపు చేయదగినట్లుగా మీఖర్చులు పెరుగుతాయి. మీకు గమనించదగిన విధంగా ఆత్మ విశ్వాసం, శక్తి కలుగుతాయి.
_" యొక్క భవిష్యత్తు March 20, 2072 నుంచి March 20, 2090 వరకు
ఇది మీకు మంచి కాలం కాదు. మీ శతృవులు మీ శతృవులు మీ ప్రతిష్టదెబ్బ తీయ చూస్తారు. ఆకస్మిక ధన నష్టం కలగవచ్చును. మీఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆహారం విషతుల్యమవడంతో, ( ఫుడ్ పాయిజనింగ్) కడుపునొప్పులకి దారితీస్తుంది. కాలం మీకు అనుకూలించదు కనుక వ్యాపారాలలో మీరు రిస్క్ తీసుకునే ప్రయత్నం చెయ్యవద్దు. మీ బంధు మిత్రులతో చిన్న విషయాల్కే వివాదాలు పెరగవచ్చును. పెద్ద/ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. లేకుంటే కష్టాలలో పడతారు. అంతే కాదు మీరు కృతజ్ఞత లేని పనిని చేయవలసి రావచ్చును.