chat_bubble_outline Chat with Astrologer

ప్రముఖుల జాతకం శోధన ద్వారా

షఫీ ఇనామ్దార్ 2024 జాతకము

షఫీ ఇనామ్దార్ Horoscope and Astrology
పేరు:

షఫీ ఇనామ్దార్

పుట్టిన తేది:

Oct 23, 1945

పుట్టిన సమయం:

6:30:0

పుట్టిన ఊరు:

Ratnagiri

రేఖాంశం:

73 E 22

అక్షాంశము:

17 N 0

సమయ పరిధి:

5.5

సమాచార వనరులు:

Kundli Sangraha (Tendulkar)

ఆస్ట్రోసేజ్ రేటింగ్:

ఖచ్చితమైన (A)


షఫీ ఇనామ్దార్ యొక్క జీవన ప్రగతి జాతకం

మీ కెరీర్ లో జరుగు ఎలాంటి ప్రకరణల పట్లైనా మీరు సున్నితంగా ప్రవర్తిస్తారు కాబట్తే, మీరు తక్కువ ఇబ్బంది మరియు ఒత్తిడి ఉండే ఉద్యోగాలపట్ల ఆసక్తి చూపుతారు. ఈ మనసుతో మీ వృత్తివిద్యల నిర్దేశనాలను లక్ష్యంగా చేసుకొని, మీ కెరీర్ పనితీరు ఉంటుంది.

షఫీ ఇనామ్దార్ s వృత్తి జాతకం

వివరాలను పద్ధతి ప్రకారం చేయడం మరియు జాగ్రత్తగా ఉండడం వలన, మీరు సివిల్ సర్వీస్ అందించు పనికి తగిన వారు. మీరు బ్యాంకింగ్ రంగంలో బాగా పనిచేయగలరు, అవసరమైన బాధలు భరించు లక్షణాలు మీరు కలిగి ఉన్నారు కాబట్టి మీరు పాండిత్య సంబంధ వృత్తిలో రాణించగలరు. వ్యాపారంలో నిత్యపరిపాటిపై విజయం ఆధారపడుతుంది కాబట్టి, మీరు ఆనందంగా ఉంటారు, మరియు పరీక్షలద్వారా వారిమార్గాన్ని సుగమంచేసుకునే ఉద్యోగాలన్నీ మీకు అనువైనవి. మీరు అద్భుతమైన సినిమా డైరెక్టర్ కాగలరు. కానీ, మీరు నటన వైపుకు వెళ్లకూడదు, ఎందుకంటే అది మీ స్వభావానికి సరిపడదు.

షఫీ ఇనామ్దార్ యొక్క రాజస్వ జాతకం

ఆర్థిక పరిస్థితులు మీకు చాలా వ్యతిరేకంగా ఉంటాయి. మీకు అదృష్టం ఉంటుంది, దీనితో పాటుగా వ్యతిరేకతలు కూడా సమానంగా ఉండడంతో ఏదీ సరిగా జరుతుందని అనిపించదు. మీరు అన్నిరకాల జూదం, సట్టావ్యాపారాన్ని నివారించాలి మరియు అతిగా ఖర్చుపెట్టు భావనను నియంత్రించుకోవాలి. మీరు అర్థికవిషయాలలో విచిత్రమైన మరియు ఇతర అనిశ్చితమైన పరిస్థులను ఎదుర్కొంటారు. మీకు వెంటవెంటనే ధనలాభం కలుగుతుంది కానీ మీరు దానిని నిలుపుకోలేరు. మీ ఆలోచనలు మీ తరానికి మరీ ఆధునికంగా ఉంటాయి, మీరు సట్టావ్యాపారంచ్ ఏయడానికి కోరిక కలిగిఉంటారు, కానీ నియమం ప్రకారం, మీరు దుర్బలంగా మారతారు. కొత్త ఆలోచనల సంబంధంగా మీ ఉత్తమ అవకాశాలు, విద్యుత్ ఆవిష్కరణలు, వైర్ లెస్, రేడియో, టి.వి., సినిమాలు మరియు అసాధారణ కట్టడ లేదా నిర్మాణ పని, మరియు సాహిత్యం లేదా అధిక ఊహాజనిత సృష్టి లలో ఉంటాయి.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer