యోగేశ్వర్ దత్
Nov 2, 1982
12:00:00
Bhainswal Kalan
77 E 1
28 N 59
5.5
Unknown
పనికిరాని సమాచారం
మీ సామర్థ్యాలను ఉపయోగించి ప్రాజక్టులను వివరంగా చేయగల కెరీర్ కొరకు చూడండి. ఈ ప్రాజక్టులు ఖచ్చితంగా ఉండాలి, మరియు వాటిని పూర్తిచేయుటకు మీరు కాలపరిమితితో ఒత్తిడిలో ఉండకూడదు. ఉదాహరణకు, మీరు ఇంటీరియర్ డిజైన్ లో ఉంటే, మీ క్లెయింట్లు మీ సొంపైన పనికికి తగినట్లుగా డబ్బును ఖర్చు చేసే వారై ఉండాలి.
జీతం వచ్చు ఎన్నో వృత్తులు ఉన్నాయి, వాటిలో మీరు లాభదాయకంగా పనిచేయవచ్చు. ప్రణాళిక చేయగల మీ నడవడితో మీరు వ్యాపారాలను మరియు వాణిజ్యాలను సంపూర్ణంగా వాస్తవికతతో చేయవచ్చు మరియు ఇది మగవారికి సరిపోయినట్లుగా ఆడవారికి కూడా తగినదే. మరొక పద్ధతిలో శిక్షణ పొందితే, అదే నాణ్యత, నిర్వహించడంలో కూడా సహాయపడుతుంది. అందువల్ల, అతిపెద్ద వాణిజ్య సంస్థల యొక్క వివరాలను నిర్దేశించుటకు మీరు సరిగ్గా తగినవారు. ఒకేరకమైన సంవత్సరం రాక మరియు పోక, ఒకరోజుపని మరిసటి రోజుకు పునరావృతం కావడం వంటి ఉద్యోగాలను మీరు నివారించాలి. నిత్యపరిపాటి ఉద్యోగాలు మీకు తగినవి కావు.
మీరు ధనసంబంధ విషయాలలో అదృష్టవంతులు, కానీ, విలాసవంతమైన మరియు మితిమీరిన ఖర్చు చేయు విధానం కలిగి ఉంటారు. మీరు సట్టావ్యాపారంలో ఎక్కువ రిస్క్ తీసుకొంటారు లేదా అతిపెద్ద వ్యాపారం చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ సాధారణంగా, మీరు సఫలీకృతం అవుతుఆరు. మీరు ఒక పారిశ్రామిక వేత్తగా కూడా తయారుకావచ్చు. ధనసంబంధ అన్ని విషయాలలోనూ, మీకు ఇవ్వబడు చాలా బహుమతులు మరియు ఆస్తులు లేదా సంక్రమిత ఆస్తులు పొందడంలో మీరు చాలా అదృష్టవంతులు. మీరు మీ జీవితభాగస్వామితో అదృష్టాన్ని కలిగి ఉంటారు. మీరు వివాహం వలన ధనాన్ని పొందుతారు లేదా మీ మన:స్థితి యొక్క శక్తితో దానిని పొందుతారు. కానీ, ఒకటి మాత్రం నిజం, మీరు ధనవంతులు అవడం.